Worksheetsవినాయకుని గురించి ప్రశ్నలు
Total questions: 27
Worksheet time: 14mins
వినాయకుని తల్లిదండ్రులు ఎవరు?
విష్ణువు & లక్ష్మి
శివుడు & పార్వతి
బ్రహ్మ & సరస్వతి
ఇంద్రుడు & శచీదేవి
వినాయకుని భార్యలు ఎవరు?
లక్ష్మి & సరస్వతి
సత్య & సావిత్రి
సిద్ధి & బుద్ధి
రుద్రాణి & గౌరి
వినాయకునికి ఇష్టమైన మిఠాయి ఏది?
లడ్డూ
జిలేబీ
మోదకము
పాయసం
వినాయకుని కుమార్తె పేరు:
తులసి
సంతోషి మాత
గౌరి
లక్ష్మి
ఏ మాసంలో గణేశ్ పూజ చేస్తారు?
కార్తీక మాసం
మాఘ మాసం
భాద్రపద మాసం
చైత్ర మాసం
వినాయకుని తమ్ముడు ఎవరు?
నంది
కార్తికేయుడు
భైరవుడు
గణేశుడి పురాతన ప్రస్తావన ఎక్కడ లభిస్తుంది?
యజుర్వేదం
సామవేదం
ఋగ్వేదం
అథర్వవేదం
వినాయకుని తమ్ముడు ఎవరు?
నంది
కార్టికేయుడు
భైరవుడు
అగ్ని దేవుడు
వినాయకునికి ఇష్టమైన రంగులు ఏవి?
తెలుపు & నలుపు
ఆకుపచ్చ & నీలం
ఎరుపు & పసుపు
నారింజ & బంగారు
వినాయకునికి ఇష్టమైన పువ్వు ఏది?
గులాబీ
మందారము
చామంతి
కమలం
వినాయకుని కుమారులు ఎవరు?
శుభ్ & లాభ్
రామ & లక్ష్మణ
కీర్తి & కీర్తన
కార్టికేయ & భైరవ
వినాయకుడు వ్రాసిన కథ ఏది?
రామాయణం
భగవద్గీత
మహాభారతము
పురాణాలు
వినాయకుడు వ్రాసిన కథ ఏది?
రామాయణం
భగవద్గీత
మహాభారతము
పురాణాలు
మహాభారతాన్ని వినాయకునికి ఎవరు చెప్పి రాయించారు?
వాల్మీకి మహర్షి
వ్యాస మహర్షి
అగస్త్య మహర్షి
వశిష్ఠ మహర్షి
వినాయకుడు మహాభారతం రాయడానికి పట్టిన సమయం:
1 సంవత్సరం
2 సంవత్సరాలు
3 సంవత్సరాలు
5 సంవత్సరాలు
గణేశ్ చతుర్థి ఉత్సవం ఎంతకాలం జరుగుతుంది?
5 రోజులు
7 రోజులు
9 రోజులు
10 రోజులు
వినాయకుని పూజలో ఎన్ని రకాల ఆకులు ఉపయోగిస్తారు?
11
21
31
41
‘విఘ్నహర’ అంటే:
విజయాన్ని ఇచ్చేవాడు
అడ్డంకులను తొలగించే వాడు
సంపదనిచ్చేవాడు
పాపాలను తొలగించే వాడు
‘విఘ్నహర’ అంటే:
విజయాన్ని ఇచ్చేవాడు
అడ్డంకులను తొలగించే వాడు
సంపదనిచ్చేవాడు
పాపాలను తొలగించే వాడు
గణేశ్ పూజ ఎక్కువగా జరుపుకునే రాష్ట్రం:
తెలంగాణ
తమిళనాడు
మహారాష్ట్ర
గుజరాత్
గణేశ్ పూజను ప్రాచుర్యంలోకి తెచ్చినవారు:
బల గంగాధర్ తిలక్
గాంధీ
నెహ్రూ
రాణా ప్రతాప్
గణేశుని ఏనుగు తల సూచన:
బలం
జ్ఞానం
సంపద
శాంతి
ప్రపంచంలోనే ఎత్తైన గణేశ విగ్రహం ఎక్కడ ఉంది?
ఇండియా
శ్రీలంక
థాయ్‌లాండ్
నేపాల్
వినాయకుని అక్క ఎవరు?
అశోక్ సుందరి
తులసి
గౌరి
మోహిని
ఎ దేశ కరెన్సీ నోటుపై గణేశుని చిత్రం ఉంది?
ఇండియా
నేపాల్
ఇండోనేషియా
మలేసియా
ప్రసిద్ధ గణేశ మంత్రం ఏది?
ఓం నమః శివాయ
ఓం గం గణపతయే నమః
ఓం శ్రీ మహా లక్ష్మ్యై నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ
‘గణపతి’ అనే పదానికి అర్థం:
గణాల నాయకుడు
గణాల తమ్ముడు
గణాల యోధుడు
గణాల కవచం
