wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Mark chapter 12th

Total questions: 25

Worksheet time: 15mins

Name
Class
Date
1.

మొదటి దాసుని కాపులు ఏమిచేసిరి?

a)

తల గాయము చేసిరి

b)

అవమాన పరచిరి

c)

చంపిరి

d)

కొట్టిరి

2.

ద్రాక్ష తోట యజమానుడు ఎవరు?

a)

కాపులు లో ఒకడు

b)

దాసుడు

c)

యేసు ప్రభువు వారు

d)

తండ్రి అయిన దేవుడు

3.

కాపుల యొద్దకు ద్రాక్ష తోట యజమానుడు ఎంతమంది దాసులను పంపెను?

a)

ముగ్గురిని

b)

కొందరిని

c)

అనేకులను

d)

కుమారుని ఒక్కడినే

4.

కాపులు కుమారుని ఏమి చేతురు అని యజమానుడు అనుకొనెను

a)

కొట్టెదరు

b)

తిట్టెదరు

c)

చేరతీసెదరు

d)

సన్మానించెదరు

5.

కుమారుని దాసులు ఏమిచేసిరి

a)

కొట్టిరి

b)

సన్మానించిరి

c)

చంపిరి

d)

పంటలో బాగము ఇచ్చిరి

6.

యజమానుడు ఆ కాపులను సంహరించి ఆ ద్రాక్షతోటను ఎవరికిచ్చును

a)

కుమారునికి

b)

ఇతరులకు

c)

పరిసయ్యులకు

d)

శాస్త్రులకు

7.

"ఇల్లు కట్టు వారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను" ఇది ఎవరివలన ఆయెను

a)

కుమారుని వలన

b)

తండ్రి వలన

c)

శిష్యుల వలన

d)

జనసమూహము

8.

ద్రాక్ష తోట ఉపమానము తమ గురించే చెప్పెనని గ్రహించినవారెవరు?

a)

ప్రధాన యాజకులు

b)

శాస్త్రులు

c)

పెద్దలు

d)

జనసమూహము

9.

యేసు ప్రభువు వారిని కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగిందెవరు

a)

పరిసయ్యులు

b)

హేరోదీయులు

c)

పరిసయ్యులలో కొందరు

d)

హేరోదీయులలో కొందరు

10.

ఈ దేనారము మీద పై వ్రాత రూపము ఎవరిదని వారు చెప్పిరి

a)

యేసు ప్రభువు వారివి

b)

దేవునివి

c)

కైసరువి

d)

హేరోదివి

11.

ఒకవేళ యేసు ప్రభువు వారు పన్నిచ్చుట న్యాయము అనిచెప్పివుంటే ఎవరు ఆయనను దేవుని కుమారుడు అని నమ్మరు

a)

పరిసయ్యులు

b)

శాస్త్రులు

c)

ప్రధాన యాజకులు

d)

జనసమూహము

12.

ఒకవేళ పన్నిచ్చుట న్యాయము కాదు అని చెప్పిన యెడల అది ఏమగును

a)

నేరము అగును

b)

నేరము కాదు

13.

అందుకు యేసు -________కైసరునకును ____దేవునికిని చెల్లించుడనెను

a)

దేవునివి, కైసరునకు

b)

కైసరువి, దేవునివి

14.

సద్దూకయులు ఏమని చెప్పుదురు

a)

దేవుడు లేడని

b)

దేవుడు ఉన్నాడని

c)

పునరుద్దానము లేదని

d)

పునరుద్ధానము ఉందని

15.

పునరుద్ధానము నందు మనుష్యులు ఎలాఉంటారని ప్రభువు చెప్పేరు

a)

పెండ్లి చూస్కుంటారు

b)

పెండ్లికియ్యబడతారు

c)

పరలోకమందలి దూతలు వలె

d)

ఇప్పునట్లే ఉంటారు

16.

పునరుద్ధానము గురించి ఏ ప్రవక్త చే వ్రాయబడింది

a)

దావీదు

b)

దానియేలు

c)

మోషే

d)

యోసేపు

17.

ఆయన ఎవరికి దేవుడు కాడు

a)

మృతులకు

b)

సజీవులకు

18.

ఎవరు మన ప్రభువుని ఆజ్ఞలలో ప్రధానమైనది అని అడిగెను

a)

పరిసయ్యులలో ఒకడు

b)

ప్రధాన యాజకులలో ఒకడు

c)

శాస్త్రులలో ఒకడు

d)

శిష్యులలో ఒకడు

19.

నీ దేవున్ని ఏవిధముగా ప్రేమించాలి

a)

పూర్ణ హృదయముతో

b)

పూర్ణ ఆత్మతో

c)

పూర్ణ వివేకముతో

d)

పూర్ణ బలముతో

20.

నిన్నువలె నీ పొరుగు వానిని _____

a)

ద్వేషించాలి

b)

అసహించుకోవాలి

c)

ప్రేమించాలి

d)

కోపడాలి

e)

తిట్టాలి

21.

మనదేవుడు _____

a)

అద్వితీయుడు

b)

ద్వితీయుడు

22.

ప్రవక్త అయిన దావీదు మన రక్షకుడగు యేసును పరిశుద్దాత్మ వలన

ఏమని పిలిచెను?

a)

యేసు

b)

కుమారుడు

c)

గొఱ్ఱె పిల్ల

d)

ప్రభువు

23.

"అగ్ర పీఠములు అగ్రస్థానములు

కోరెదరు వీరు వేషధారులని "

ప్రభువు వారు ఎవరిగురించి చెప్పితిరి

a)

పరిసయ్యులు

b)

సద్దూకయులు

c)

పెద్దలు

d)

శాస్త్రులు

24.

"ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు వేసెను "

అని ప్రభువు వారు చెపింది ఎవరి గురించి

a)

విధవరాలు

b)

పేదరాలు

c)

ధన వంతురాలు

d)

బీద విధవరాలు

25.

బీద విధవరాలు కానుక పెట్టెలో ఎంత సొమ్ము వేసెనని ప్రభువు చెప్పెను

a)

మూడు కాసులు

b)

రెండు కాసులు

c)

జీవన మంతయు

d)

కాసులు