NEW
Font size
Worksheetsbible quiz 7
Total questions: 20
Worksheet time: 2mins
పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులునీకిచ్చెదనని యేసు ఎవరితో చెప్పాడు...?
To whom did Jesus say these words " I will give unto thee the keys of the kingdom of heaven"
యోహాను
John
అంద్రెయ
Andrew
పేతురు
Peter
మత్తయి
Mathew
దివిటీలు పట్టుకుని, బూరలు ఊదుతూ-యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని-కేకలు వేసినది...?
Who carried lamps and blew trumpets and shouted
"The sword of the Lord, and of Gideon".
ఇశ్రాయేలీయులు
Isarelites
మిద్యానీయులు
Midianites
అమాలేకీయులు
Amalekites
ఎఫ్రాయిమీయులు
Ephraimites
కట్టిన పనలు లేచి నిలచి, సూర్య చంద్ర-నక్షత్రములు సాష్టాంగపడుచున్నట్టు కలకన్నది ఎవరు...?
Who dreamt these dreams .... sheaf arose upright , sun, moon ,stars made obeisance to him .
యోసేపు
Joseph
ఫరో
Pharoah
యాకోబు
Jacob
ఇస్సాకు
Isaac
ప్రధానయాజకుడునైన అపొస్తులుడు ఎవరు?
Who is the Apostle and chief High priest ?
పేతురు
Peter
యోహాను
John
అపోస్తులుడైన పౌలు
Apostle Paul
యేసుక్రీస్తు
Jesus Christ
ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేలమంది-పురుషులకు పంచగా మిగిలిన గంపలు ఎన్ని.?
How many baskets full were leftover in 5-loaves and 2 fish parable.
7
10
9
12
సొలొమోను చిన్నపిల్ల విషయంలో వేశ్యలైన ఇద్దరు స్త్రీలకు ఏమని తీర్పు ఇచ్చాడు...?
What verdict did Solomon give to the two women of harlots about the child ...
నదిలోపారవేయమని
throw in the river
నరికి రెండుబాగములు చేయమని
divide the living child in two
వేరొక స్త్రీకి ఇవ్వమని
give to the other woman
కన్న తల్లికి ఇవ్వమని
give the child to the birth mother
సమ్సోను గుడిని కూల్చినపుడు ఎంతమందిపిలిష్తీయులు చనిపోయారు...?
How many Philistines died when samson took hold of the two middle pillars .........
3000
1000
4000
2000
ఇశ్రాయేలీయులు, పిలిష్తీయుల యుద్ధములో యుద్ధముయెహోవాదే అను మాట పలికినదిఎవరు.?
In the war between Israelites and Philistines , who said the battle is the LORD's.
దావీదు
David
షమ్మా
Shammah
సమ్సోను
Samson
ఏలీయాబు
Eliab
ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకుఆరోహణమైచుండగా క్రింద పడుచున్న దుప్పటిపట్టుకున్నది ఎవరు...?
When Elijah went up by a whirlwind who caught the mantle down .?
అహరోను
Aharon
ఎలీషా
Elisha
సమూయేలు
Samuel
మోషే
Moses
ప్రళయం ముగిసిన తరువాత భూమిమీద నీళ్లుతగ్గినవో లేవో అని నోవాహు ఏ పక్షి ద్వారాతెలుసుకున్నాడు...?
After the rain , Noah sent ____ to see if the waters had receded from the face of the ground.
నల్లపావురం
dove
పిచ్చుక
sparrow
కోకిల
cuckoo
గ్రద్ద
eagle
యెహోవాకు ప్రార్థన చేసి సూర్యచంద్రులనుఆపినది ఎవరు...?
Who prayed to the Lord and stopped the sun and the moon.
యిర్మియా
Jeremiah
యెహెఙ్కేలు
Ezekiel
యెహోషువ
Joshua
హిజ్కియా
Hezekiah
గెస్తేమనే తోటలో, బోధకుడా నీకు శుభముఅని చెప్పి యేసు ను ముద్దుపెట్టుకొన్నది.?
In the garden of gethsemane who betrayed JESUS with a kiss.
పేతురు
Peter
ప్రధానయాజకుడు
Chief priest
అంద్రెయ
Andrew
ఇస్కరియేతు యూదా
Judas of Iscariot
పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నినది ఎవరు...?
Who was plowing with twelve yoke of oxen ?.
ఎలీషా
Elisha
ఇస్సాకు
Isaac
యాకోబు
Jacob
ఏలీయా
Elijah
దావీదు ను ప్రేమించిన స్త్రీ ఎవరు...?
Which woman loved DAVID ?
రాహేలు
Rachel
రిబ్కా
Rebecca
హన్నా
Hannah
మీకాలు
Michal
భూమిమీదకు జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత...?
When the flood cam eon earth , what was the age of NOAH ?
900
600
500
300
భూమిమీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని పిలువబడింది ఎవరు...?
__________was very meek, above all the men which were upon the face of the earth.
ఇస్సాకు
Isaac
మోషే
Moses
అబ్రాహాము
Abraham
యెషయా
Isaiah
నక్కల తోకలకు దివిటీలు వెలిగించి ఫిలిష్తీయులగోధుమ పనలు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలనుతగలబెట్టినది ఎవరు...?
Who caught three hundred foxen, and took firebrands, and turned tail to tail, and put a firebrand in the midst between two tails and let them go into the standing corn of the Philistines, and burnt up both the shocks, and also the standing corn, with the vineyards and olives.
దావీదు
David
యేషయా
Isaiah
యోనాతాను
Jonathan
సమ్సోను
Samson
విశ్రాంతి దినమున సమాజ మందిరములోయేసు తెరిచి చదివిన గ్రంధము ఏది...?
From which book did Jesus went into the synagogue on the sabbath day, and stood up for to read.
యిర్మియా
Jeremiah
యోబు
Job
దానియేలు
Daniel
యెషయా
Isaiah
గుణవతి ఆయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది దేనికంటే అమూల్యము...?
Who can find a virtuous woman? for her price is far above _______.
వెండి
silver
డబ్బు
money
బంగారం
gold
ముత్యము
rubies
సుబుద్దికలిగి, రూపసియైన స్త్రీ ఎవరు...?
Who was a woman of good understanding, and of a beautiful countenance?
రిబ్కా
Rebecca
అబీగయీలు
Abigail
రూతు
Ruth
ఎస్తేరు
Esther
