WorksheetsQuizz on Book of Ruth రూతు గ్రంధము
Total questions: 20
Worksheet time: 11mins
చాలా ఆస్తిపరుడును ఎలీమెలెకు వంశపు వాడునైయుండి నయోమీ పెనిమిటికి బంధువెయుండిన వాని వేరేమిటి?
దావీదు
రూతు
బోయజ
నీ సెలవైన యెడల నేను పొలములోనికి పోయి, ఏవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమీ చెప్పిన స్త్రీ ఎవరు ?
రూతు
నయోమీ
హిమ బిందు
రూతు ఎవనీయొద్ద పనిచేసేనో ఆతని పేరుమి ?
బోయజు
Giftson
ఎలీమెలెకు
దావీదు
బ్రతికియన్నవారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని ఎవరిని గూర్చి నయోమీ తన కోడలితో అనెను ?
యేసు
బోయజు
వినోద్
రూతు వెళ్ళి పరిగె ఏరుకొనిన పోలము ఎవరిది ?
బోయజు
ఎలీమెలెకు
నయోమీ
పైవేవి కావు
బెత్లెహేమునుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాక అని బోయజు ఎవరితో చేప్పెను ?
పంట కోయువారితో
రూతుతో
చేను కోయువారితో
కోతకోయువారితో
బేత్లెహేములో కరువు కలుగగా తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళిన మనుష్యుడు ఎవడు ?
నయోమీ
బోయాజు
ఏలీమెలెకు
నివు వెళ్ళుచోటికే నేను వచ్చెదను , నీవు నివసించుచోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ ________ నా _______ అని నయోమి తో పలికిన తన కోడలు పేరేమిటి?
దేవుడే .. దేవుడు
ఓర్పా
దేవుడే .. దేవుడు
రూతు
దేశమే.. దేశము
ఓర్పా
దేశమే.. దేశము రూతు
బేత్లెహేము అన్న పేరుకు అర్దం ఏమిటి ?
(a)
ఆమె–సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను _____ అనక ______ అనుడి.
రూతు, ఓర్పా
నయోమి, మారా
నయోమి, రూతు
నయోమి అన్న పేరుకు అర్దం ఏమిటి ?
(a)
మారా అన్న పేరుకు అర్దం ఏమిటి ?
(a)
రూతు కి ఎవరు బంధు ధర్మమూ జరిగించెను ?
బోయజు
ఎలీమెలెకు
నయోమి
ఓర్పా
బోయజు రుతు తో ని అత్త ఇంటికి వట్టి చేతులతో పోవద్దని చెప్పి ఏమి ఇచ్చేను ?
ఐదు కొలల యవలను
తొమిది కొలల యవలను
ఆరు కొలల యవలను
ఏడూ కొలల యవలను
రుతు గ్రంధములో ముఖ్యమైన మూలపదము ఏమిటి ?
వినయము
విమోచించె బంధువు
కరువు క్షేమము
యోచించు హృదయం
నేను నిన్ను విడిపింపగలవాడను అని ఎవరు ఎవరితో చెప్పేను ?
రుతు ఓర్పా తో
నయోమి రుతు తో
బోయజు రుతు తో
పైవని కావు
రుతు గ్రంధం రాసింది ఎవరు ?
దావీదు
సాలొమోను
సమూయేలు
a మరియు బి
రుతు 3 :9 ప్రకారము బోయజు రుతు కి ఎం అవుతాడు ?
అధికారి
యాజకుడు
బంధువు
ఏమికాడు
రుతు 3 :11 లో బోయజు రుతు గురించి ఏమి చెప్పేను ?
నీవు యోగ్యురాలవని
నా కుమారి
నేను నిన్ను విడిపించెదను
పైవన్ని
రుతు గ్రంధములో మనకు కనిపించే స్త్రీలు ఎవరు ?
రుతు
ఓర్పా
నయోమి
పైవన్నీ
