NEW
Font size
WorksheetsJohn's Gospel chapters 9-12
Total questions: 10
Worksheet time: 5mins
Who enters by the gate of his sheep?
గొఱ్ఱెల ద్వారమున ప్రవేశించువాడు ఎవరు ?
thief and a robber
దొంగయు దోచుకొనువాడు
stranger
తెలియని వాడు
shepherd
గొఱ్ఱెల కాపరి
blind follower
గ్రుడ్డిగా వెంబడించేవాడు
I am the good shepherd. I know my sheep and my sheep know me. Just as the Father knows me and I know the Father I lay down my life for the shepherd.
నేను గొఱ్ఱెల మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకాపరి కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను
False
తప్పు
True
ఒప్పు
"Fear not, ; behold, thy King cometh, sitting on an ass's colt." To whom these words were spoken ?
"భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు" ఎవరి గురుంచి ఈ మాటలు చెప్పబడెను ?
High priest Caiphas
ప్రధానయాజకుడైన కయప
Sanhedrin
మహాసభ
Greeks
గ్రీసుదేశస్థులు
daughter of Zion
సీయోను కుమారి
Jesus heals a man who was born blind on which day ?
యేసు పుట్టు గ్రుడ్డియైన వాడి కన్నులు తెరచిన దినము ఏమిటి ?
Saturday
శనివారము
Sunday
ఆదివారము
Feast of Tabernacle
గుడారముల పండుగ దినము
Day of Pentecost
పెంతేకొస్తు పండుగ దినము
I have come into this world as a ___________so that no one who believes in me should stay in _____________
నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ______లో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు ______గా వచ్చియున్నాను
darkness, light
వెలుగు, చీకటి
darkness, glory
చీకటి, మహిమ
light, glory
వెలుగు, మహిమ
light, darkness
చీకటి, వెలుగు
When the High Priests and Pharisees plot to kill Jesus what was the name of that village where He withdrew?
ప్రధానయాజకులును పరిసయ్యులు యేసుని చంప నాలో చించుచుండగా యేసు అరణ్యము దగ్గరలోవున్న ఏ ఊరికి వెళ్లెను ?
Bethsaida in Galilee
గలాలియా లోని బేత్సయిదా
Ephraim
ఎఫ్రాయిమ
Ephratha
ఎఫ్రాతా
Aenon near Salim
సలీము దగ్గర ఐనోను
I am the light of the world. Jesus spat on the ground made mud with his ___________ put it on the man’s eyes and said “Go” wash in pool of _____________. (chap 5:2,,chap 9: 5-7)
నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, _______ బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి నీవు ______ కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను
saliva, Siloam
ఉమ్మితో, సిలోయము
blood, surrounded by Colonnades
రక్తముతో, స్తంభములతో ఉన్న
water, sheep gate
నీటితో, గొర్రెల ద్వారము దగ్గర
wine, in Aramic called Bethesda
ద్రాక్షారసము, బేత్సయిదా దగ్గరున్న
When did John wrote the Gospel approximately
యోహాను, సువార్తను సుమారుగా ఎప్పుడు రాసెను ?
85-100 BC
క్రీపూ 85-100
85-100 AD
క్రీశ 85-100
185-195 BC
క్రీపూ 185-195
185-195 AD
క్రీశ 185-195
What Isaiah said in Isaiah 6 :10 was fulfilled in John's Gospel Reference ?
యెషయా 6:10 లో చెప్పిన మాటలు యోహాను సువార్తలో ఎక్కడ నెరవేరెను ?
John 10:40
యోహాను 10:40
john 10: 14
యోహాను 10:14
John 12:40
యోహాను 12:40
John 12:14
యోహాను 12:14
The man who loves his life will ________it while the man who hates his life in this world will _________it for eternal life.
తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని ________, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని ______
loose, glorify
పోగొట్టుకొనును, మహిమ పరచును
keep, loose
కాపాడుకొనును, పోగొట్టుకొనును
loose, keep
పోగొట్టుకొనును, కాపాడుకొనును
glorify, throw
మహిమ పరచును, త్రోసివేయును
