Worksheets2020 Week 9 Hebrews 8-10
Total questions: 10
Worksheet time: 5mins
We do have such a high priest. what are his qualities ?
ఎట్టి ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు ?
పవిత్రుడును, నిర్దోషియు, నిర్మలమైన వాడు
one who is holy, blameless/undefiled, very fair
నిష్కల్మషుడును, పవిత్రుడును, నిర్దోషియు,
blameless/undefiled, holy, pure/harmless
నిరంతరము ఉన్నవాడు, మార్పుగల యాజకత్వము కలవాడు
lives forever, he has a no permanent priesthood.
నిరంతరము ఉన్నవాడు మార్పులేని యాజకత్వము లేనివాడు
lives forever, he has a temporary priesthood.
Holy place of Tabernacle contains what ?
గుడారము లోని పరిశుద్ధస్థలము లో ఏమి ఉండెను ?
the table, the consecrated bread, the lampstand
బల్ల, రొట్టెలు, దీపస్తంభము
the lampstand, the table, the grape juice
దీపస్తంభము, బల్ల, ద్రాక్షారసము
the lampstand, the table, the wine
దీపస్తంభమ, బల్ల, వైన్
the consecrated bread, the lampstand, Mannah
రొట్టెలు, దీపస్తంభము, మన్నా
అతిపరిశుద్ధస్థలములో ఏమి ఉండెను ?
What was there in Most Holy Place ?
సువర్ణధూపార్తి, వెండి రేకులతో తాపబడిన నిబంధనమందసము
golden altar of incense, silver-covered ark of the covenant
సువర్ణధూపార్తి, ఇత్తడి రేకులతో తాపబడిన నిబంధనమందసము
golden altar of incense, Bronze-covered ark of the covenant
సువర్ణధూపార్తి, బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసము
golden altar of incense, the gold-covered ark of the covenant
వెండిధూపార్తి, బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసము
Silver altar of incense, the gold-covered ark of the covenant
Who wrote Hebrews ?
హెబ్రీయులకు పత్రిక ఎవరు రాసారు ? , ,
Apollos
అపొల్లో
Barnabas
బర్నబాస్
Clement of Rome
క్లెమెంట్ అఫ్ రోము
Unknown
ఎవరో తెలియదు
Jesus did not enter by means of the blood of _______and _______ ; but he entered the Most Holy Place once for all by his own blood
అయితే క్రీస్తు _______ యొక్కయు __________ యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
Sheep, goats
గొర్రెల, మేకల
Sheep, Calves
గొర్రెల, కోడెల
goats, calves
మేకల, కోడెల
Goats, Sheep
మేకల, గొర్రెల
"Behold, the days come," saith the Lord, "when I will make a new covenant with the house of Israel and with the house of Judah- Reference ?
అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును, రిఫరెన్స్ యిర్మియా
Jeremiah 32:31
యిర్మియా 32:31
Jeremiah 31:31
యిర్మియా 31:31
Jeremiah 30:31
యిర్మియా 30:31
Jeremiah 33:31
యిర్మియా 33:31
Ark of the covenant contained the gold jar of manna, Moses's staff that had budded, and the stone tablets of the covenant.
నిబంధన మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన మోషే చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.
True
False
You need to _______ so that when you have done the ____ of God, you will receive what he has promised. (persevere (NIV) = endurance (NKJV))
మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, ________పొందు నిమిత్తము మీకు ______ అవసరమై యున్నది.
persevere, purpose
వాగ్దానము, ప్రేమ
persevere, will
వాగ్దానము, ఓరిమి
Learn, will
రక్షణ, ప్రేమ
Learn, purpose
రక్షణ, ఓరిమి
With burnt offerings and sin offerings you were not pleased
పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు.
True
False
To whom Hebrews was written particularly ? ( It can be applied now to all)
హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రత్యేకంగా ఎవరికీ రాయబడింది? (ఇప్పుడు అందరికి వర్తింప చేసుకోవచ్చు)
All gentiles
అన్యులందరికి
Jewish believers/Christians
క్రైస్తవులైన యూదులకు
Jews in Jerusalem
యెరూషలేములో ఉన్న యూదులకు
All Christians
క్రైస్తవులందరికి
