wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Endocrine glands - అంతఃస్రావ గ్రంథులు

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Location of pituitary gland

పీయూషగ్రంథి స్థానం

a)

Floor of brain - మెదడు అడుగు భాగం

b)

Neck - మెడ

c)

Lower abdomen - ఉదరం కింద

d)

Scrotal sac - ముష్కగోణులు

e)

Attached to kidneys - మూత్ర పిండం పైన

2.

Location of thyroid gland

థైరాయిడ్ గ్రంథి స్థానం

a)

Neck - మెడ

b)

Lower abdomen - ఉదరం కింద

c)

Scrotal sac - ముష్క గోణులు

d)

Attached to kidneys - మూత్ర పిండం పైన

e)

Floor of brain - మెదడు అడుగు భాగం

3.

Location of ovary

స్త్రీ బీజకోశం స్థానం

a)

Lower abdomen - ఉదరం కింద

b)

Scrotal sac - ముష్క గోణులు

c)

Attached to kidneys - మూత్ర పిండం పైన

d)

Floor of brain - మెదడు అడుగు భాగం

e)

Neck - మెడ

4.

Location of testis

ముష్కాల స్థానం

a)

Scrotal sac - ముష్క గోణులు

b)

Attached to kidneys - మూత్ర పిండం పైన

c)

Floor of brain - మెదడు అడుగు భాగం

d)

Neck - మెడ

e)

Lower abdomen - ఉదరం కింద

5.

Location of adrenal gland

అడ్రినల్ గ్రంథి స్థానం

a)

Attached to kidneys - మూత్ర పిండం పైన

b)

Floor of brain - మెదడు అడుగు భాగం

c)

Neck - మెడ

d)

Lower abdomen - ఉదరం కింద

e)

Scrotal sac - ముష్క గోణులు

6.

Identify the hormones secreted by the pituitary gland ( select more than one answer)

పియూష గ్రంధి స్రవించే హార్మోన్లు గుర్తించండి ( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)

a)

Somatotropin

b)

Thyrotropin

c)

Gonadotropin

d)

Adreno cortico tropic hormone

e)

FSH & LH

7.

Which hormone secreted by ovary?

ఏ హార్మోను స్త్రీ బీజకోశం చే స్రవించబడుతుంది?

a)

Oestrogen

b)

Testosterone

c)

Adrenalin

d)

Thyroxine

8.

Which hormone is secreted by the thyroid gland?

థైరాయిడ్ గ్రంథి చే స్రవించబడే హార్మోన్ ఏది?

a)

Thyroxine

b)

Thyrotropin

c)

Adrenalin

d)

Gonadotropin

9.

The hormone testosterone has this effect on our body ( select more than one answer)

టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మన శరీరంపై ఈ విధమైన ప్రభావాన్ని చూపుతుంది ( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)

a)

Growth of hair on face

పురుషులలో ముఖం పై వెంట్రుకలు

b)

Muscular development

కండరాల అభివృద్ధి

c)

Deepening of voice

కంఠస్వరం లో మార్పు

d)

Normal sexual behaviour

లైంగిక ప్రవర్తన

e)

Development of male sex organs

పురుష లైంగిక అవయవాల అభివృద్ధి

10.

What is the effect of adrenalin hormone on our body? ( Select more than one answer)

అడ్రినలిన్ హార్మోన్ మన శరీరంపై చూపే ప్రభావం ఏమిటి? ( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)

a)

Increase heart beat rate

హృదయ స్పందనను పెంచడం

b)

Rise in blood sugar

రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం

c)

Dilation of the coronary artery

హృదయ ధమని వ్యాసాన్ని పెంచడం

d)

Dilation of the people of the eye

కంటిపాప వ్యాసాన్ని పెంచడం

e)

Stimulates secretion from adrenal cortex

అడ్రినల్ గ్రంథి స్రావాన్ని ప్రేరేపిస్తుంది

11.

What is the effect of the oestrogen hormone in our body (select more than one answer)

మన శరీరంపై ఈస్ట్రోజన్ హార్మోన్ చూపే ప్రభావం ఏమిటి (ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)

a)

Growth of the uterus and skeleton of the pelvis

గర్భాశయం మరియు కటివలయం పెరుగుదల

b)

Control of the 28 days menstrual cycle in females

28 రోజుల ఋతుచక్రం నియంత్రణ

c)

milk production and secretion

క్షీరం తయారి మరియు స్రవించడం

d)

Ovulation అండోత్సర్గము

12.

What is the response of the body to hormone of thyroxine (select more than one answer)

థైరాక్సిన్ హార్మోన్ ప్రభావానికి శరీరం చూపే ప్రతిస్పందన ఏమిటి? ( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)

a)

General growth rate

సాధారణ పెరుగుదల రేటు

b)

Metabolic activity

జీవక్రియ చర్య

c)

Activity of thyroid gland

థైరాయిడ్ గ్రంథి పై చర్య

d)

Growth of bones

ఎముకల పెరుగుదల

13.

Follicle stimulating hormone

a)

In male - spermatogenesis

b)

In male - secretion of testosterone

c)

In female - growth of graafian follicle, oestrogen secretion, milk production and secretion

d)

In female - ovulation, development of corpus luteum and secretion of progesterone

14.

Luteinising hormone

a)

In male - secretion of testosterone

b)

In male - spermatogenesis

c)

In female - ovulation, development of corpus luteum, secretion of progesterone

d)

In female - growth of graafian follicles, oestrogen secretion, milk production and secretion

15.

Gonadotropin

a)

Activity of ovary and testis

b)

Growth of bones

c)

Increase heart beat

d)

Metabolic activity

16.

Somatotropin

a)

Growth of bones

b)

Secretion of testosterone

c)

Milk production

d)

Stimulates secretion from adrenal cortex

17.

Luteinising hormone ( select more than one answer)

a)

Ovulation

b)

Development of corpus luteum

c)

Secretion of progesterone

d)

Oestrogen secretion

18.

Follicle stimulating hormone ( select more than one answer)

a)

Growth of graafian follicles

b)

Oestrogen secretion

c)

Milk production and secretion

d)

Control of the 28 days menstrual cycle

19.

Which hormone is helping in secretion of testosterone

a)

Luteinising hormone

b)

Follicle stimulating hormone

c)

Adrenalin

d)

Testis

20.

Which hormone helps in spermatogenesis

a)

Follicle stimulating hormone

b)

Luteinising hormone

c)

Testosterone

d)

Thyroxine