wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అచ్చులతో మొదలయ్యే పదం గుర్తించండి.

a)

కలప

b)

పలక

c)

నలక

d)

అర

2.

అచ్చులు ఏవి?

a)

అ నుంచి ఔ వరకు

b)

ట నుంచి ఔ వరకు

c)

క నుంచి గ వరకు

d)

ఆ నుంచి అః వరకు

3.

చాటంత _______________

a)

గాలివీచి

b)

మబ్బుపట్టి

c)

వాన పడి

d)

బతుకాలె

4.

పన్నెండు __________

a)

గిరగణాల

b)

పదమూడు

c)

పరగణాల

d)

పంటలు

5.

హల్లుల పదాలు గుర్తించండి.

a)

కల

b)

అరక

c)

ఇల

d)

ఆట

6.

చుక్కచుక్క ____________

a)

మేఘాలు

b)

నీరు చేరి

c)

బతకాలె

d)

చాటంత

7.

మూన్నాళ్ళు ______________

a)

పేదసాద

b)

మబ్బుపట్టి

c)

బతకాలె

d)

ఎదగాలి

8.

బిరాన అంటే అర్థం రాయండి.

a)

బతకాలె

b)

తొందరగా

c)

పన్నెండు

d)

బీడు భూములు

9.

పేద సాదా అంటే అర్థం రాయండి.

a)

కష్టాలు

b)

పన్నెండు

c)

పేదవారు

d)

వారు

10.

గొడ్డు గోదా అంటే అర్థం రాయండి.

a)

తొందరగా

b)

ఆవులు గేదెలు

c)

కష్టాలు

d)

గేదెలు