wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK:67

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

జాతీయ కమిషన్ అధికరణ 338 కింద ఎవరికోసం ఏమిస్తావ్

a)

బీసీలు

b)

ఎస్టీలు

c)

మైనార్టీలు

d)

ఎస్సీలు

2.

రాజ్యాంగం ప్రకారం కింది వారిలో ఎవరు నిజమైన కార్య శాఖ అధికారులు నిర్వహించేదరు

a)

కేంద్ర మంత్రి మండలి

b)

రాష్ట్రపతి

c)

ప్రధానమంత్రి

d)

పార్లమెంట్

3.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఏ రాజ్యాంగ అధికరణ తెలియజేస్తుంది

a)

అధికరణ 1

b)

అధికరణ 2

c)

అధికరణ 3

d)

అధికరణం 4

4.

ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు

a)

ప్రాథమిక హక్కులు

b)

మానవ హక్కులు

c)

శాసన సూత్రాలు

d)

ఆదేశిక సూత్రాలు

5.

ఏదైనా భూభాగం ఆక్రమించుకోవడం, వదులుకోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది

a)

సార్వభౌమాధికారం

b)

డిప్లమాటిక్ అధికారం

c)

న్యాయాధికారo

d)

శాసనాధికారం

6.

1946లో తాత్కాలిక మంత్రివర్గం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది

a)

రాజేంద్ర ప్రసాద్

b)

జవహర్లాల్ నెహ్రూ

c)

సర్దార్ వల్లభాయ్ పటేల్

d)

మహాత్మా గాంధీ

7.

సుప్రీంకోర్టు, రాష్ట్రపతికి ఈ క్రింది సందర్భాలలో సలహా ఇస్తుంది

a)

తనంతట తానుగా సలహా ఇస్తుంది

b)

రాష్ట్రపతి సలహా కోరినప్పుడు

c)

పౌరులకు ప్రాధమిక హక్కులకు సంబంధించి

d)

భారత దేశ సమగ్రత మరియు సార్వభౌమత్వానికి భంగం కలిగినప్పుడు

8.

వ్యవసాయ ఆదాయ పన్ను రాష్ట్రాలకు కేటాయించేది ఎవరు

a)

ఆర్థిక సంఘం

b)

జాతీయ రాజ్యాంగం

c)

అంతర్రాష్ట్ర మండలి

d)

భారత రాజ్యాంగం

9.

What have we got-------

a)

For the dinner

b)

For a dinner

c)

For dinner

d)

To dinner

10.

---------The children------- awake

a)

None of ......was

b)

Not any of ..... Were

c)

No Children ......was

d)

None of ....were

Similar Resources on Wayground