wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Animal Behaviour

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

Study of animal behaviour____.

జంతువుల ప్రవర్తన ను గురించిన శాస్త్రమును___ అంటారు.

a)

Ecology ఇకాలజి

b)

Ethology ఇథాలజి

c)

Theology థియాలజి

d)

All the above పైవన్నీ

2.

Which of the following is not the behaviour studied in animals? ఈ క్రింది వానిలో ఏది శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన జంతువులలో ప్రవర్తన కాదు?

a)

Imitation అనుకరణ

b)

Instinct సహజాత ప్రవర్తన

c)

Imprinting అనుసరణ

d)

None ఏదీకాదు

3.

Instincts are___.

సహజత ప్రవర్తన లు____.

a)

Acquired by birth పుట్టుకతోనే వస్తాయి.

b)

No need to learn నేర్చుకోవలసిన అవసరం లేదు

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

4.

Which of the following is not instinct? క్రింది వానిలో సహజాత ప్రవృత్తి కానిది ఏది?

a)

Bird weaving nest పక్షి గూడును అల్లడం.

b)

Baby cries for food. శిశువు ఆహారం కోసం ఏడవటం.

c)

Honey bee construct hive. తేనెటీగ అ తేనెపట్టును నిర్మించడం.

d)

Ox move and stand near bullock cart. ఎద్దు బండి దగ్గరకు వెళ్లి నిలబడటం.

5.

Imprinting is generally seen in__. అనుసరణ సహజంగా వీటిలో కనిపిస్తుంది.

a)

Hens కోళ్లు

b)

Ducks బాతులు

c)

Both రెండూ

d)

Mammals క్షీరదాలు

6.

ఆస్ట్రియన్ సైంటిస్ట్ who had studied imprinting behaviour in ducks___.

బాతుల లో అనుసరణ ను అధ్యయనం చేసిన ఆస్ట్రయన్ శాస్త్రవేత్త___

a)

Kohler కోహ్లేర్

b)

Lorenz లోరేంజ్

c)

Pavlov పావ్లవ్

d)

None ఎవరు కాదు

7.

Imitation means___ అనుకరణ అనగా___.

a)

Copy కాపీ చేయడం

b)

Folliw వెనుక నే వెళ్ళటం

c)

Learn నేర్చుకోవటం

d)

All the above పైవన్నీ

8.

Chimpanzees imitate their companions by means of__. ____.

చింపాంజీలు____ కొరకు ఒకదానితో ఒకటి అనుకరణ చేస్తాయి.

a)

Protection రక్షణ కోసం

b)

Joyful play సరదా ఆట

c)

Pribblem solving సమస్య పరిష్కారం

d)

For food. ఆహారం కోసం

9.

Ethologista are who study ___. బాలాజీ అనేది____న ల యొక్క ప్రవర్తన ను అధ్యయనం చేసే శాస్త్రం.

a)

Human behaviour మానవుల ప్రవర్తన

b)

Animal behaviour జంతువుల ప్రవర్తన

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

10.

Example for I stinct___. సహజాత ప్రవృత్తి కి ఉదాహరణ___.

a)

Pulling hand on sensing hotness of object వేడి వస్తువులు తాకగానే చేతిని వెనక్కి లాక్కోవటం.

b)

Moving away from dangers ప్రమాదం నుండి దూరంగా జరగడం.

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

11.

Cockroach generally live in____. బొద్దింక లు సహజం గా _____ ప్రదేశాలలో జీవిస్తుంటాయి.

a)

Dry and damp పొడి మరియు చీకటి.

b)

Wet and light తేమ, కాంతి

c)

Damp and moist చీకటి తేమ

d)

All the above పైవన్నీ