NEW
Font size
WorksheetsCell
Total questions: 10
Worksheet time: 5mins
Network of tubules lie all over the cell is known as___.
కణమంతా వ్యాపించి ఉండే నాళాల నిర్మాణము___.
Golgi గాల్జి
Endoplasmic reticulum అంత ర్జీవ ద్రవ్యజాలం
Both రెండూ
Cytoplasm కన ద్రవ్యం
ER connected with small granular structures___.
చిన్న రేణువులు వంటి నిర్మాణాలు అతుకబడి ఉన్న ER nu __₹₹ అంటారు.
Smooth ER నునుపు ER
Rough ER గరుకు ER
Ribosomal ER రైబోసోమల్ ER
Golgi structure గా ల్జి నిర్మాణం
Function of ribosomes__.
రైబోజోముల పని___
Lipid synthesis లిపిడ్ తయారీ
Lipid metabolism లిపిడ్ జీవక్రియ
Protein metabolism ప్రోటీన్ జీవక్రియ
Protein synthesis ప్రోటీన్ సింథసిస్
Function of Smooth ER ___.
నునుపు అంటర్జీవ ద్రవ్యజాలమ్ప ని__.
Lipid synthesis లిపిడ్ తయారీ
Fattiacid synthesis కొవ్వు ఆమ్లాల తయారీ
Both రెండూ
Protein synthesis ప్రోటీన్ తయారీ
Cell organells those present both in prokarotes and eukaryotes __.
కేంద్రక పూర్వ కణాలు మరియు నిజ కేంద్రక కణాల లో ఉండే కణాంగాలు___.
Nucleus కేంద్రకము
Mitochondria మైటోకాండ్రియా
Ribosome రైబోసోమ్
ER
Camello Galgi discovered ___.
ER
Golgi complex గాల్జీ సంక్లిష్టం
Mitochondria మైటోకాండ్రియా
Smooth ER నునుపు అంటర్జీవ ద్రవ్యాజాలం
Main function for golgi___.
గాలజీ ప్రధాన విధి___.
Storage of proteins ప్రొటీన్లు నిలువ
Secretion స్రావం
Both రెండూ
Structures build with flattened sacs and tubules___.
చదునైన సంచులు, నాలముల తో తయారైన నిర్మాణము___.
ER
Galji complex గాల్జీ సంక్లిష్టం
Plastid ప్లాస్టిడ్
Mitochondria మైటోకాండ్రియా
Rough ER plays role in ___.
గరుకు ER ____ లొ పాత్ర వహిస్తుంది.
Secretion of proteins ప్రొటీన్లు స్రావం
Storage of proteins ప్రొటీన్లు నిలువ
Synthesis of proteins ప్రొటీన్లు సం స్లేషణ
All the above పైవన్నీ
Cell organell without membrane__.
త్వచం లేని కణాంగం
Lysosome లైసోజొం
Ribosome రైబోసోమ్
ER
Golgi complex గాల్జీ సంక్లిష్టం
