wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th biology,1.Nutrition(vitamins)quiz-4

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Who I am

I am in vegetables ,citrus fruits, and in germinating seeds . I play a key role in healing of wounds.....

నేనెవరిని

మొలకెత్తిన గింజలు ,పండ్లు మరియు కూరగాయలు లో ఉంటూ గాయాలు మాన్పడం లో ప్రముఖ పాత్ర వహిస్తాయి

a)

Ascorbic acid

ఆస్కార్బిక్ ఆమ్లం

b)

Retinol

రేటినోల్

c)

Tocoferol

టోకోఫిరోల్

2.

Deficiency of which vitamin took a lot of time to coagulate the blood

ఏ విటమిన్ లోపం వల్ల రక్త స్కందనం ఆలస్యం అవుతుంది

a)

Phylloquinone

b)

Tocoferol

c)

Retinol

3.

Deficiency of cynocobalamine caused a disease called

సైనకో కోబాలమిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి

a)

Pernicious anaemia

b)

Anaemia

c)

Pellagra

4.

Which vitamin is called antisterility vitamin

ఏ విటమిన్ ను antisterility vitamin అంటారు

a)

E

b)

K

c)

A

5.

Vitamin C deficiency results in a disease called

సి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి

a)

Scurvy

b)

Burning feet

c)

Anaemia

6.

Pellagra disease occurs due to the deficiency of which vitamin

ఏ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి వస్తుంది

a)

Niacin

b)

Thiamin

c)

Folic acid

7.

Deficiency of which vitamin causes beriberi

ఏ విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది

a)

Thiamine

b)

Niacin

c)

Retinol

8.

Identify the water soluble vitamins

నీటిలో కరిగే విటమిన్ ను గుర్తించండి

a)

Retinol

b)

Phylloquinone

c)

Ascorbic acid

9.

Fat soluble vitamins are

కొవ్వులో కరిగే విటమిన్ ను గుర్తించండి

a)

Retinol

b)

Calciferol

c)

Tocoferol

d)

All the above

10.

Which vitamin is called Vitamin D

విటమిన్-డి శాస్త్రీయ నామం

a)

Calsiferol

b)

Tocoferol

c)

Retinol

11.

Deficiency of which vitamin causes Pernicious anaemia

పేర్ని షియస్ ఎనీమియా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది

a)

B1

b)

B9

c)

B12

12.

Which vitamin is synthesized by bacteria present in the intestine

పేగుల్లోని బ్యాక్టీరియా వలన సంశ్లేషణ చేయబడు విటమిన్

a)

Cyanocobalamin

సైనకో బాలమిన్

b)

Niacin

నియసిన్

c)

Thiamin

థాయమిన్

13.

Which vitamin deficiency causes night blindness

విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది

a)

Retinol

b)

Tocoferol

c)

Calciferol

14.

Which vitamin deficiency causes rickets

రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది

a)

Retinol

b)

Calciferol

c)

Tocofe

rol

15.

Which vitamin deficiency causes nervous disorders

నాడీ సంబంధ సమస్యలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి

a)

Biotin

b)

Folic acid

c)

Thiamine