Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

6_పదజాలము

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

స్తంభం - వికృతి పదం

a)

సంబం

b)

కంబం

c)

తంబం

d)

ఏదీ కాదు

2.

స్త్రీ - వికృతి పదం

a)

శ్రీ

b)

sree

c)

సితిరీ

d)

ఇంతి

3.

ఆశ్చర్యం - వికృతి పదం

a)

ఆష్కారం

b)

ఆశ్చరo

c)

అచ్చెరువు

d)

అక్షరం

4.

నెయ్యం - ప్రకృతి పదం

a)

నేహ

b)

కయ్యం

c)

వియ్యం

d)

స్నేహం

5.

భక్తి - వికృతి పదం

a)

బకితి

b)

భత్తి

c)

బత్తి

d)

బక్కి

6.

పుడమి - ప్రకృతి పదం

a)

పృతివి

b)

పురుధివి

c)

పృధివి

d)

పృధ్వి

7.

బావుటా - పర్యాయ పదం

a)

ధ్వజం, కెరటం

b)

జెండా, పతాకం

c)

తరంగం, జెండా

d)

ఏదీ కాదు

8.

పుడమి - పర్యాయ పదం

a)

భూమి, వసుధ

b)

సాధ్వి, పృధ్వి

c)

పృధ్వి, మిన్ను

d)

ఏదీ కాదు

9.

ఉచ్చు - పర్యాయపదం

a)

రొచ్చు, గచ్చు

b)

మచ్చు, తుచ్చ

c)

ప్రమాదం, సమస్య

d)

ఏదీ కాదు

10.

కలుగు - పర్యాయపదం

a)

బిలము, కన్నము

b)

రంధ్రం, కాలువ

c)

తూము, కాలువ

d)

మడుగు, చెరువు