NEW
Font size
Worksheetsఆరవ తరగతి క్విజ్ 1
Total questions: 10
Worksheet time: 5mins
1. తనయుడు తనయా సమానమే .తనయ అనే పదానికి అర్థం?
తల్లి
తండ్రి
కూతురు
అక్క
2. పాలు ఎగడక కింద పెట్టాను. ఎగడక అనే పదానికి అర్థం?
దాటకుండా
చేరకుండా
ఇవ్వకుండా
పొంగి పోకుండా
3. నాకు ముత్యం దొరికింది .ముత్యం అనే పదానికి ప్రకృతి పదం
నిత్యం
ముత్యం
మౌక్తికం
మనీ
4. మాధవుడు భగవంతుడు. మాధవుడు అనే పదానికి అర్ధం?
ఇప్పుడు
శివుడు
దుర్గ
విష్ణువు
5. నారిని గౌరవించడం మన సంప్రదాయం .నారీ అనే పదానికి అర్థం?
అమ్మ
స్త్రీ
అక్క
చెల్లి
6. నాకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు అనే పదానికి పర్యాయపదం?
కుమారుడు సుతుడు
హరీ ,శ్రీపతి
మనసు, మనము
తనయ, పుత్రి
7. రాముడు వచ్చాడు. వచ్చాడు అనే పదానికి వ్యతిరేక పదం?
లేదు
లేచాడు
రాలేదు
ఉండడు
8. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ అనే పదానికి పర్యాయపదం?
ఏడుపు, దుఃఖం
ఉల్లాసం ,మనసు
ఏడుపు ,దుఃఖం
హాసము ,నగవు
9. నీరము అంటే చాలా భయం. నీరము పదానికి ప్రకృతి పదం
మీరు
నీరు
పాలు
నువ్వు
10. కృష్ణ ఉద్యోగం చేస్తున్నాడు. చేస్తున్నాడు అనే పదానికి వ్యతిరేక పదం?
చేయటం లేదు
రావటం లేదు
వస్తాడు
వెళ్ళాడు
