WorksheetsTelugu 7th bhasha bhaglu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
తెలుగులో భాషాభాగాలు ఎన్ని?
a)
8
b)
5
c)
7
2.
పేర్లను గురించి తెలిపే దానిని ఏమంటారు?
a)
సర్వనామం
b)
విశేషణం
c)
నామవాచకం
3.
అతడు ,ఆమె ,అవి ,ఇవి అనే వాటిని ఏమంటారు?
a)
నామవాచకాలు
b)
సర్వనామాలు
c)
అవ్యయాలు
4.
గుణాన్ని తెలిపేది దానిని ఏమంటారు?
a)
క్రియా
b)
సర్వనామం
c)
విశేషణం
5.
'ఇక్కడ' అనే పదం
a)
సర్వనామం
b)
అవ్యయం
c)
క్రియ
6.
రాముడు మంచి బాలుడు ఇందులో' మంచి 'అనగా ?
a)
సర్వనామం
b)
విశేషణం
c)
నామవాచకం
7.
రవి అన్నం తిన్నాడు ఇందులో 'తిన్నాడు' అనగా?
a)
సమాపక క్రియ
b)
అసమాపక క్రియ
c)
పై రెండు
8.
అసమాపక క్రియలను గుర్తించుము?
a)
తిని
b)
వెళ్లి
c)
వచ్చి
d)
పైవన్నీ
9.
రవి సినిమా చూస్తూ.....?
a)
సమాపక క్రియ
b)
అసమాపక క్రియ
c)
అవ్యయం
10.
ఆహా ఓహో వావ్
a)
క్రియ
b)
అవ్యయం
c)
సర్వనామం
100 %
