NEW
Font size
WorksheetsCoordination in life processes
Total questions: 20
Worksheet time: 10mins
The region in brain portion that controls hunger signals.....
ఆకలి సూచనలను నియంత్రించే మెదడు లోని భాగం
diencephalon
డయన్ సెఫలన్
Medulla
మెడుల్లా
Cerebrum
మస్తిష్కం
Sensation of hunger and motivation to consume food occurs due to
ఆకలి జ్ఞానము మరియు ఆహారం తీసుకోవాలి అనే ప్రేరణకు కారణం
Increase in ghrelin levels
గ్రీలిన్ స్థాయి పెరగడం వల్ల
Decrease in ghrelin levels
గ్రీలిన్ స్థాయి తగ్గడం వల్ల
Increase in leptin levels
లెప్టిన్ స్థాయి పెరగడం వల్ల
We can taste the food quickly which is in form of
మనం ఏ స్థితిలో ఉన్న ఆహారం యొక్క రుచిని సులభంగా గుర్తించగలము
Solid
ఘన
Liquid
ద్రవ
Semi-solid
అర్థ ఘన
Taste buds are absent in this papillae?
రుచి మొగ్గలు లేని పాపిల్లే
Villate papillae
విల్లేట్ పాపిల్లే
Pholiate papillae
ఫోలియేట్ పాపిల్లే
Filiform papillae
ఫిలిఫామ్ పాపిల్లే
Russian scientist Pavlov conducted experiments on
రష్యన్ శాస్త్రవేత్త అయిన పావ్లవ్ దేనిపైన ప్రయోగాలు నిర్వహించాడు
Conditioned reflex
నిబంధన సహిత ప్రతిచర్య
uncondioned reflex
నిబంధనరహిత ప్రతిచర్య
all the above
పై రెండు
Identify the dental formula
దంత సూత్రమును గుర్తించండి
3,1,3,2/3,1,3,2
2,1,2,3/2,1,2,3
2,1,3,2,/2,1,3,2
The nerve that control the movement of muscles in the jaw
దవడ కండరము లోని చలనాన్ని నియంత్రించే నాడి
First cranial nerve
మొదటి కపాల నాడి
Fifth cranial nerve
ఐదవ కపాల నాడి
Third cranial nerve
మూడవ కపాల నాడి
As a result of chewing food forms in to a slurry mass called
ఆహారాన్ని నమలడం వల్ల ఏర్పడే జిగురు వంటి ముద్దను ఏమంటారు
Bolus
బోలస్
Chyme
కైమ్
Cud
నెమరు వేయుట
The mechanism of swallowing is under the control of
ఆహారమును మింగడాన్ని నియంత్రించే మెదడు భాగం
Cerebrum
మస్తిష్కం
Brain stem
మెదడు కాండం
Mid-brain
మధ్య మెదడు
If the pH value of a substance is beyond 7, then it is
పదార్ధం యొక్క pH విలువ 7 కంటే ఎక్కువ ఉంటే...
Alkaline
క్షారము
Acidic
ఆమ్లము
Neutral
తటస్తం
Saliva secreted by us per day is
మనం రోజుకు స్రవించబడే లాలాజలం
1–1.25 litres
1–1.5 litres
2–2.25 litres
Digestive juice secreted by the walls of stomach contains an acid called
జీర్ణాశయం గోడలు స్రవించే జీర్ణరసంలో వుండే ఆమ్లం
Hydrochloric acid
హైడ్రోక్లోరిక్ ఆమ్లం
Nitric acid
నైట్రిక్ ఆమ్లం
Sulphuric acid
సల్ఫ్యూరిక్ ఆమ్లం
The nature of food when it enters the intestine ?
పేగులోకి ప్రవేశించిన తర్వాత ఆహారం యొక్క స్వభావం
Acidic
ఆమ్లము
Alkaline
క్షారము
Neutral
తటస్తం
The hormone that is responsible for suppression of hunger
ఆకలిని అణచివేసే హార్మోన్
Leptin
లెప్టిన్
Ghrelin
గ్రీలిన్
Adrenalin
అడ్రినలిన్
The nerve which plays an important role in sensation of taste
రుచిని తెలుసుకోవడంలో ప్రధానపాత్ర పోషించే నాడి
9th cranial nerve
9వ కపాల నాడి
8th cranial nerve
8వ కపాల నాడి
10th cranial nerve
10వ కపాల నాడి
Hungerpangs continue up to
ఆకలి కోరికలు ఎంత సమయం
25 to 30 minutes
30 to 40 minutes
30 to 45 minutes
Taste can be identified easily when the tongue is pressed against the
నాలుకను దేనికి వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ఆహారం యొక్క రుచిని సులభంగా గుర్తించవచ్చు
Throat
గొంతు
Buccal cavity
ఆశ్య కుహరం
Palate
అంగిలి
Tincture iodine is used to confirm the presence of..... in the food.
అయోడిన్ ద్రావణమును దేని నిర్ధారణకు ఉపయోగిస్తారు
Starch
పిండిపదార్ధం
Proteins
ప్రోటీన్స్
Fats
క్రొవ్వులు
If the pH of a substance is below 7 it is.... in nature
ఏదయినా పదార్థం యొక్క pH 7 కంటే తక్కువగా ఉంటే అది...
Alkaline
క్షారము
Acidic
ఆమ్లము
Neutral
తటస్తం
Identify the type of teeth
పటంలోని దంత రకమును గుర్తించండి
Canine
రదనిక
Premolar
అగ్రచర్వణకము
Molar
చర్వణకము
