WorksheetsANIMAL TISSUES
Total questions: 22
Worksheet time: 11mins
The following tissue is not related to plants_______. జంతువులకు చెందని కణజాలం క్రింది వానిలో_____.
Connective tissue సంయోజక కణజాలం
Dermal Tissue త్వచ కణజాలం
Muscle Tissue కండర కణజాలం
Epithelial tissue ఉపకళా కణజాలం
Shape of red blood cell____.
ఎర్ర రక్త కణాల ఆకారం____.
Biconcave ద్వి పుటాకారం
Biconvex ద్వికుంభాకారం
Concave పుటాకార
Convex కుంభాకారం
The type of epithelial tissue in the given shape named as____. ఇవ్వబడిన ఆకారంలోని ఉపకళా కణజాలము నకు పేరు____.
Cuboidal epithelium ఘనాకార ఉపకళా
Columnar epithelium స్తంభకార ఉపకళ
Stratified epithelium పొలుసుల ఉపకళా
Simple epithelium సరళ ఉపకళా
What are Specialised cells in areolar tissue those are repair in function called? ఏరియల్ ఆర్ కణజాలంలో మరమ్మ త్తు పనిగా కలిగిన కణాలకు ఏమని పేరు?
Macrophages మాక్రో ఫేసెస్
Thromboblasts త్రాంబోబ్లాస్ట్ లు
Fibroblasts ఫైబ్రో బ్లాస్ట్లు
All the above పైవన్నీ
Additional function for adipose tissue_____. ఆడిపోజ్ కణజాలం యొక్క అదనపు విధి___.
To store fat క్రొవ్వులు నిల్వ చేయుట
Protection from invasion చొరబాటు నుండి రక్షణ
To insulate వెచ్చగా ఉంచడం
All the above పైవన్నీ
Adipose tissue stores fat in the form of "____". ఆడిపోజ్ కణజాలం క్రోవ్వు లను_____ రూపంలో నిల్వ ఉంచుతుంది.
Fat globules క్రోవ్వు కణికలు
Fattiacids ఫాటీ ఆమ్లాలు
Polysaccharides పాలీశాక రైడ్లు
Lipids లిపిడ్లు
Plasma is ___. ప్లాస్మా అనగా____.
Fluid part of blood రక్తంలో ద్రవ భాగము
Solid part of blood రక్తంలో ఘన భాగము
Fluid floats on coagulated blood రక్తం గడ్డ కట్టిన తరువాత తేలే ద్రవము
All the above పైవన్నీ
Which of the following are reasons for calling blood as connective tissue. క్రింది వానిలో రక్తమును ద్రవరూప కణజాలము అనడానికి గల కారణాలు ఏవి?
Liquid in state ద్రవరూపంలో ఉండుట
Possessing cells కణాలను కలిగి ఉండుట
Transportation in function రవాణా చేయుట
Hemo means____. హీమో అనగా______.
Copper రాగి
Magnesium మెగ్నీషియం
Manganese మాంగనీస్
Iron ఇనుము
Which of the following animals possess blue coloured blood? క్రింది ఏ జీవులు నీలిరంగు రక్తాన్ని కలిగి ఉన్నాయి?
Camel and ilama ఒంటె మరియు లామా
Cockroach and grosshopper బొద్దింక మరియు గొల్లభామ
Snail and crab పీత మరియు నత్త
Shark and ray షార్క్ మరియు రే
What happens if red blood cells are not in round shaped? ఎర్ర రక్త కణాలు గుండ్రంగా లేకపోతే ఏమి జరగవచ్చు?
Blood flows with much speed రక్తము వేగంగా ప్రవహిస్తుంది.
Blood coagulates fastly రక్తం వేగంగా గడ్డకడుతుంది.
Blood flow stopsdown రక్త ప్రవాహం ఆగిపోతుంది
నూనె of the above పైవేవీ కాదు.
What happens when thrombocytes. absent in blood? రక్తంలో లో ఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?
Hemorrage హీమొరేజ్
Thrombocytocis త్రాంబోసైటాసిస్
Leukemia లుకేమియా
Thromboblastosis త్రంబొబ్లాస్ట్ఓసిస్
Which of the following is not the function of epithelial tissue? క్రింది వానిలో ఉపకళా కణజాలం యొక్క విధి కానిది ఏది?
Protection రక్షణ
Sensory జ్ఞానము
Excretion విసర్జన
Storage నిలువ చేయుట
Xylem and phloem are conductive tissue in plants those transport water and nutrients. Compare and name the tissue with similar function that is present in animals ? దారువు మరియు పోషక కణజాలం లు మొక్కలలో నీటిని మరియు ఆహార పదార్థాలను రవాణా చేస్తాయి. ఇదే విధమైన పనిచేసే జంతువులలోని కణజాలం పేరు ఏది?
A reolar tissue ఏరియోలార్ కణజాలము
Blood రక్తము
Bone ఎముక
Cartilage మృదులాస్థి
Cartilage is not present in_____కార్టిలేజ్ లేని ప్రదేశము____
Ear lobe చెవి తమ్మె
Eye socket కంటి బిలము
Trachea వాయునాళం
Ribcage ఉరః పంజరం
Function of leucocytes_'___. తెల్ల రక్త కణాల విధి_____.
Defence ఎదుర్కొనుట
Transportation రవాణా చేయుట
Production ఉత్పత్తి చేయుట
All the above పైవన్నీ
What happens when bone is not present in our body? మన శరీరంలో ఎముకలు లేనట్లయితే ఏమి జరుగుతుంది?
No shape ఆకారం ఉండదు
No strength బలము ఉండదు
No support to vital organs ముఖ్య అవయవాలకు కు ఆ దారము ఉండదు
All the above పైవన్నీ
Which of the given tissues are not of connective? ఇవ్వబడిన కణజాలాలలో సంయోజక కణజాలం కానిది ఏది?
Bone ఎముక
Cartilage మృదులాస్థి
Muscle కండరం
Blood రక్తం
You have observed cheek cells under microscope. Which type tissue they belong to? మీరు మీరు బుగ్గ కణాలను మైక్రోస్కోప్ లో పరిశీలించారు కదా అవి ఏ రకమైన కణజాలానికి చెందినవి?
Adipose ఏడిపొస్
Epithelial ఉప కళ
Cartilage మృదులాస్థి
Areolar ఏరియలార్
The skeleton of the fish does not made of cartilage____ఈ చేప అస్తిపంజరం మృదులాస్థి తో తయారు కాలేదు_____.
Ray రే
Shark షార్క్
Rohu రోహు
All the above పైవన్నీ
Shape of red blood cell____.
ఎర్ర రక్త కణాల ఆకారం____.
Biconcave ద్వి పుటాకారం
Biconvex ద్వికుంభాకారం
Concave పుటాకార
Convex కుంభాకారం
The skeleton of the fish does not made of cartilage____ఈ చేప అస్తిపంజరం మృదులాస్థి తో తయారు కాలేదు_____.
Ray రే
Shark షార్క్
Rohu రోహు
All the above పైవన్నీ
