Font size
WorksheetsRESPIRATION ENERGY RELEASING SYSTEM 3
Total questions: 20
Worksheet time: 11mins
Which of the following organisms depend on diffusion for intake of oxygen? క్రింది వానిలో ఏ జీవులు ఆక్సిజన్ ను గ్రహించడానికి వ్యాపన పద్ధతిపై ఆధారపడతాయి?
Unicellular organisms
Hydra
Planaria
Earthworm
Respiratory system is of variuos types in organisms. They build up their respiratory system according to their_____. జీవులలో శ్వాస వ్యవస్థ లు వేర్వేరు రకాలుగా ఉన్నాయి._____ పై ఆధారపడి జీవులలో శ్వాస వ్యవస్థ నిర్మించబడుతుంది.
Body size శరీర పరిమాణం
Circulatory system ప్రసరణ వ్యవస్థ
Water availability నీటి లభ్యత
All the above పైవన్నీ
Respiratory organs in fish____. చేపల లో శ్వాసావయవాలు____.
Gills మొప్పలు
Fins వాజాలు
Skin చర్మము
All the above పైవన్నీ
Respiration conducted through gills is called_____. మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ______ అంటారు.
Gill respiration మొప్పల ద్వారా శ్వాసక్రియ
Cutaneous respiration చర్మ శ్వాస క్రియ
Tracheal respiration వాయునాళ శ్వాసక్రియ
All the above పైవన్నీ
Respiratory organs in crocodile___. మొసళ్ల లో శ్వాస అవయవాలు___.
Skin చర్మము
Gills మొప్పలు
Lungs ఊపిరితిత్తులు
None of the above పైవేవీ కావు
Respiratory organs in amphibians ____. ఉభయచరాలు శ్వాస అవయవాలు____.
Skin చర్మము
Lungs ఊపిరితిత్తులు
Both రెండూ
Gills మొప్పలు
The specialised system of tubes spread through out body that enables direct diffusion of gases among tissues is seen in______. కణజాలాల మధ్య ప్రత్యక్ష వ్యాపన పద్ధతి ద్వారా వాయు మార్పిడి కోసం శరీరమంతా వ్యాపించి ఉన్న వ్యవస్థ_____లలో కనిపిస్తుంది.
Reptiles సరీసృపాలు
Insects కీటకాలు
Hydra హైడ్రా
Amphibians ఉభయ చరాలు
Trachea means_____ట్రాఖియా అనగా______
Gases వాయువులు
Lungs ఊపిరితిత్తులు
Tyres టైర్లు
Tubes నాళాలు
Air cavities in plant tissues responsible for______. మొక్కల కణజాలాలలో గాలిగదుల పని_____.
Storage of gases వాయువుల నిల్వ
Exchange of gases వాయువుల మార్పిడి
Buoyancy నీటిపై తేలడం
All the above పైవన్నీ
Reason for possessing arial roots in mangroves_____. మడ చెట్లలో శ్వాస వేర్లు ఉండడానికి కారణం___.
Mangroves need more oxygen మడ చెట్లకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం.
Mangroves failed to posses underground roots. మడ చెట్లలో భూగర్భస్త వేర్ల పెరుగుదల లేదు.
Mangroves live in mud soils filled with water మడ చెట్లు నీటితో నిండి ఉన్నా బురద నేలలలో పెరుగుతాయి
All the above are reasons పైవన్నీ కారణాలే
Among the Following,the differences between stomata and lenticels____. క్రింది వానిలో పత్రరంధ్రాలు కు లెంటి సెల్స్ కు మధ్య భేదం___.
Gaurd cells possess by stomata unlike lenticels లెంటిల్స్ వలే కాక పత్రరంధ్రాలు రక్షక కణాలు చే ఆవరించి ఉంటాయి
Stomata play role in transpiration but no lenticels perform transpiration. పత్రరంధ్రాలు భాష్పీభవన మును దొరుకుతాయి లెంటిల్స్ జరపవు.
Stomata play role in photosynthesis too. But not lenticels. పత్రరంధ్రాలు కిరణజన్య సంయోగక్రియ లో కూడా పాత్ర వహిస్తాయి లెంటిసెల్స్ వహించవు.
Stomata are located on leaf while lenticels on stem and roots. పత్రరంధ్రాలు పత్రాల లో మాత్రమే ఉంటాయి కాండము వేళ్లపై ఉంటాయి.
Which of the among perform aerobic respiration____. వీనిలో వాయుసహిత శ్వాసక్రియ ను జరిగేవి_____.
Fruits ఫలాలు
Leaves fallen down రాలిన ఆకులు
Dry seeds ఎండు విత్తనాలు
All the above పైవన్నీ
Chemical equation for aerobic respiration____. వాయుసహిత శ్వాసక్రియ కు రసాయన సమీకరణం____.
C6H12O6+ 6 CO2 --------> 6O2+ H2O+ energy
C6H12O6+ 6O2 --------> 6CO2+ H2O+ energy
C6H12O6+ 6CO2 -----> 6H2O+ energy
C6H12O6 + 6O2--------> 6 CO2+ energy.
How do you conclude the observation of turning lime water kept in glass jar containing germinating seeds milky. మొలకెత్తిన విత్తనాలు ఉన్న గాజు జాడీలో ఉంచబడిన సున్నపు తేట తెల్లగా మారటాన్ని నీవు ఏమని నిర్ధారిస్తావు?
Release of oxygen in aerobic respiration. వాయుసహిత శ్వాసక్రియ లో ఆక్సిజన్ విడుదల.
Release of carbon di oxide in anerobic respiration. అవాయు శ్వాసక్రియ లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల.
Release of carbon di oxide in aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల
Release of oxygen in anerobic respiration. అవాయు శ్వాసక్రియ లో ఆక్సిజన్ విడుదల.
What happens if dry seeds are taken in glass jar to prove aerobic respiration? వాయుసహిత శ్వాసక్రియ ను నిరూపించటం కోసం గాజు జాడీలో ఎండిన విత్తనాలను తీసుకుంటే ఏం జరుగుతుంది?
As there is no respiration takes place in dry seeds, no results will be occured. ఎండిన విత్తనాలలో శ్వాసక్రియ జరగదు కనుక కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కాదు.
As there is no anerobic respiration takes place in dry seeds, carbon dioxide will not be released. ఎండిన విత్తనా లలో ఆవాయు శ్వాసక్రియ జరుగదు కనుక కార్బన్డయాక్సైడ్ విడుదల కాదు.
As respiration takes place in dry seeds too carbon di oxide will be released. ఎండిన నా విత్తనాలలో కూడా శ్వాసక్రియ జరుగుతుంది కాబట్ట కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.
As anerobic respiration takes place in dry seeds, carbon dioxide will be released. ఎండిన విత్తనాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.
What changes occured to the reading of thermometer that is kept among germinating seeds? మొలకెత్తుతున్న విత్తనాల మధ్యలో ధర్మామీటర్ ను ఉంచినపుడు దాన్ని రీడింగ్ లో కలిగే మార్పులు ఏమిటి?
Increases. పెరుగుతుంది
Decreases తగ్గుతుంది
Remains same అదే విధంగా ఉంటుంది
None of the above పైవేవీ కావు.
What do you prove by the experiment of keeping thermometer among germinating seeds? మొలకెత్తుతున్న విత్తనాల మధ్య ఉంచబడిన ధర్మామీటర్ ప్రయోగం ద్వారా నీవేమి నిర్ధారిస్తావు?
Release of carbon di oxide in aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల.
Release of heat energy in aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ లో వేడిమి విడుదల
Release of heat energy in anerobic respiration అవాయు శ్వాసక్రియ లో వేడిమి విడుదల.
Release of carbon dioxide in anerobic respiration అవాయు శ్వాసక్రియ లో కార్బన్డైఆక్సైడ్ విడుదల.
What precaution do you take while arranging thermometer among seeds_____. విత్తనాల మధ్య ధర్మ మీటర్ను ఉంచునప్పుడు నీవు ఏమి జాగ్రత్తను తీసుకుంటావు?
Thermometer to kept slightly slanted. ధర్మామీటర్ ను కొద్దిగా వాలుగా ఉంచుతాను.
Thermometer is to be cleaned before keeping among seeds. విత్తనాల మధ్యలో ఉంటే ముందుగా ధర్మామీటర్ ను శుభ్రపరు స్తాను.
Thermometer bulb is kept to be in touch with seeds. ధర్మామీటర్ బల్బును విత్తనాలతో తాకునట్లు ఉంచుతాను.
All the above precautions I would take. పై జాగ్రత్తలన్నీ తీసుకుంటాను.
These are the respiratory organs present in the animals those live on land in general . సాధారణంగా నేలపై జీవించే జంతువులలో ఉండే శ్వాస అవయవాలు____.
Liver కాలేయము
Lungs ఊపిరితిత్తులు
స్కిన్ చర్మము
Trachea వాయునాళాలు
Complex compounds breakdown to form simpler substances in respiration to release energy. Respiration is ___ process. శక్తి విడుదల కోసం శ్వాస క్రియలో సంక్లిష్ట అణువులు సరళ అణువులుగా విడగొట్టు పడతాయి. శ్వాసక్రియ ఒక____క్రియ.
Catabolic విచ్ఛిన్న
Anabolic నిర్మాణ
Thermogenic ఉష్ణం విడుదల చేసే
All the above పైవన్నీ
