wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Dissection - Structure of Heart

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Which of the following are required for observation of structure of heart? హృదయం నిర్మాణములు పరిశీలించుటకు ఈ క్రింది వానిలో అవసరమైనవి ఏవి?

a)

Goat heart మేక గుండె

b)

Dissection tray డిసెక్షన్ ట్రే

c)

Water 💦 నీరు

d)

All the above పైవన్నీ

2.

Shape of the heart _____. హృదయం ఆకారము____.

a)

Triangular త్రిభుజాకారము

b)

Rectangular ధీర్ఘ చతురస్రము

c)

Square చదరము

d)

All the above పైవన్నీ

3.

Blood vessels attached to the heart are _____. హృదయానికి అంటి ఉండే రక్త నాళాలు__.

a)

Pulmonary blood vessels పుపుస rakta నాళాలు

b)

Caronary blood vessels కరోనరీ రక్త నాళాలు

c)

Aortal vessels బృహద్దమని రక్త నాళాలు

d)

Venacava మహా సిరలు

4.

How many blood vessels are connected to the heart? హృదయము నకు కలుపబడి ఎన్ని రక్తనాళాలు ఉన్నాయి?

a)

4

b)

6

c)

5

d)

8

5.

The ridges on the surface of heart divide internally into____. హృదయ తలం పైని ఉబ్బెత్తు గాడులు లోపలి తాళం లో హృదయాన్ని____ గా విభజించాయి.

a)

Valves కవాటాలు.

b)

Blood vessels రక్త నాళాలు

c)

Caves గుహలు

d)

Chambers గదులు

6.

How many chambers does the mammalian heart has? క్షీరదాల హృదయం లో గదులు ఎన్ని?

a)

3

b)

2

c)

4

d)

All the above పైవన్నీ

7.

The upper chambers of the heart are known as___. హృదయం లో నీ పై రెండు గదులు____.

a)

Atria కర్ణికలు

b)

Ventticles జటరికలు

c)

Both రెండూ

8.

The lower chambers of the heart are known as___. హృదయం లో నీ క్రింది గదులను ___ అంటారు.

a)

Atria కర్ణికలు

b)

Ventricles జటరికలు

c)

Both రెండూ

9.

These chambers are larger than the others_____. క్రింది గుండె గదులు మిగిలిన వాటి కంటే పెద్దవి___.

a)

Right atrium and left ventricle కుడి కర్ణిక మరియు ఎడమ జఠరిక

b)

Left atrium and right ventricle ఎడమ కర్ణిక మరియు కుడి జఠరిక

c)

Right atrium and right ventricle కుడి కర్ణిక మరియు కుడి జఠరిక

d)

Left atrium and left ventricle ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక

10.

Auricular septum divides both atria and ventricular septum divides both ventricles. Which one is thicker? కర్ణిక లను ఒకదానితో ఒకటి విభజిస్తూ కర్ణిక అంతర అ విభాజకము ఒకదానితో ఒకటి విభజిస్తూ విభాజకము ఉన్నాయి వీటిలో మందం అయినది ఏది?

a)

Ventricular septum జఠరిక అంతర విభాజకము

b)

Auricular septum కర్ణికాం తర విభాజకము

c)

Both రెండూ

11.

From Which chamber does the pulmonary artery arises in heart? హృదయం లోని ఏ గది నుండి పుపుస మహా ధమని బయలు దేరుతుంది?

a)

Right atrium కుడి కర్ణిక

b)

Right ventricle కుడి జఠరిక

c)

Left atrium ఎడమ కర్ణిక

d)

Left ventricle ఎడమ జఠరిక

12.

From which heart chamber aorta arises? ఏ హృదయంలోని గది నుండి బృహద్ధమని ప్రారంభం అవుతుంది?

a)

Right atrium కుడి కర్ణిక

b)

Left atrium ఎడమ కర్ణిక

c)

Right ventricle కుడి జఠరిక

d)

Left ventricle ఎడమ జఠరిక

13.

Superior and inferior vena cava open into the _____ chamber of the heart. ఊర్ధ్వ బృహత్ సిర, అధో బృహత్ సిరలు గుండెలోని_____ గదిలోనికి తెరుచుకుంటాయి.

a)

Right atrium కుడి కర్ణిక

b)

Left atrium ఎడమ కర్ణిక

c)

Right ventricle కుడి జఠరిక

d)

Left ventricle ఎడమ జఠరిక

14.

The valve that allows blood from right atrium to right ventricle____ కుడి కర్ణిక నుండి కుడి జఠరిక లోనికి రక్తాన్ని ప్రవేశింప చేసే కవాటము____.

a)

Tricuspid valve అగ్ర త్రయ కవాటము

b)

Bicuspid valve అగ్ర ద్వయ కవాటము

c)

Pulmonary valve మహా ధమని కవాటము

d)

Aortal valve బృహద్ధమని కవాటం

15.

The valve that allows blood from left atrium to left ventricle____. ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరిక లోనికి రక్తాన్ని ప్రవేశింప చేసే కవాటము____.

a)

Pulmonary valve మహా ధమని కవాటం

b)

Bicuspid valve అగ్ర ద్వయ కవాటం

c)

Aortal valve బృహద్ధమని కవాటం

d)

Tricuspid valve అగ్ర త్రయ కవాటం

16.

The valve present at the location where pulmonary artery starts from right ventricle____. కుడి జఠరిక నుండి బయలుదేరి ఏ చోట ఉన్న కవాటం____.

a)

Pulmonary valve మహా ధమని కవాటం

b)

Aortal valve బృహద్ధమని కవాటము

c)

Tricuspid valve అగ్ర త్రయ కవాటము

d)

Bicuspid valve అగ్ర ద్వయ కవాటము

17.

The valve that allows blood from left ventricle to the aorta____. ఎడమ జఠరిక నుండి రక్తాన్ని బృహద్ధమని లోనికి ప్రవేశింప చేసే కవాటము____.

a)

Aortal valve బృహద్ధమని కవాటము

b)

Pulmonary valve మహా ధమని కవాటం

c)

Tricuspid valve అగ్ర త్రయ కవాటం

d)

Bicuspid valve అగ్ర ద్వయ కవాటం

18.

The blood vessel that supplies blood to the heart___. రక్తాన్ని హృదయానికి సరఫరా చేసే రక్త నాళము____.

a)

Pulmonary artery పుపుస ధమని

b)

Aorta బృహద్ధమని

c)

Caronary artery కరోనరి ధమని

d)

None of the above పైవేవీ కావు

19.

How many pulmonary veins open into the left atrium? కుడి కర్ణిక లోనికి ఎన్ని పుపుస సిరలు తెరుచుకుంటాయి?

a)

2

b)

1

c)

4

d)

8

20.

In the dissection of mammalian heart, Soda straws are used for___. క్షీరదాల హృదయమును డిసెక్షన్ చేయుటలో సోడా స్త్రా లను దీని కొరకు ఉపయోగిస్తారు.

a)

Colourful appearance of the dissection హృదయం యొక్క బి సెక్షన్ అందంగా కనిపించుటకు.

b)

To display the chambers of heart హృదయంలోని గదులను ప్రదర్శించుట కు.

c)

To display the blood vessels connected to the heart. హృదయానికి కలుపబడిన రక్తనాళాలను ప్రదర్శించుట కు.

d)

Soda straws are not used. సోడా సూత్రాలను ఉపయోగించరు.