Font size
WorksheetsTRANSPORTATION - THE CIRCULATORY SYSTEM
Total questions: 20
Worksheet time: 10mins
Rythemic impulses caused by arterial movements at wrist is called____. మణికట్టు వద్ద ధమని కదలికల కారణంగా కలిగే లయబద్ధమైన ప్రేరణలను_____అంటారు.
Cardiac beat హృదయ స్పందన
Pulse నాడీ స్పందన
Both రెండూ
None ఏదీకాదు
Which of the following is not the true statement about pulse. ఈ క్రింది వానిలో నాడీ స్పందన గురించి సరైన వాక్యము కానిది ఏది?
Pulse is caused by arterial beat. ధమని స్పందన కారణంగా నాడీ స్పందన కలుగుతుంది.
Pulse we feel at wrist is called radial pulse. మణికట్టు వద్ద మనం అనుభూతి చెందే నాడి స్పందనను రేడియల్ నాడీ స్పందన అంటారు.
Rate of pulse is doubled the rate of heartbeat. నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటు రెట్టింపు ఉంటుంది.
Number of impulses in pulse per minute is called pulse rate. నిమిషానికి కలిగే నాడీ స్పందనల సంఖ్యను నాడీ స్పందన రేటు అంటారు.
Phsician who discovered stethescope_____. స్టెతస్కోప్ ను కనుగొన్న వైద్యులు_____.
Rene Antony రెనే అంటోనీ
Rene Laennec రెనే లెన్నెక్
Cardiac lennec కార్డియాక్ లెన్నెక్
None of the above పైవేవీ కావు.
Unicellular organisms like ameba wont depend on the following processes for circulation'____. ప్రసరణ కొరకు అమీబా వంటి నీ ఏకకణజీవులు _______ప్రక్రియలపై ఆధారపడవు
Diffusion వ్యాపనము
Transportation through vacuoles రిక్తిక ల ద్వారా రవాణా
Osmosis ద్రవాభిసరణ
None of the above పైవేవీ కావు
Membrane surrounds heart contains two layers. In between two layers a fluid is filled. Function of the fluid_____. హృదయాన్ని ఆవరించి రెండు పొరలతో కూడిన త్వచం ఉంటుంది. రెండు పొరల మధ్య ఒక ద్రవం నిండి ఉంటుందిm ఆ ద్రవం యొక్క విధి____.
Protection
Nurishment
Information
Defence
What are called upper and lower chambers of beart_____హృదయం యొక్క పై మరియు క్రింది గదులకు పేర్లు ఏమిటి___.
Ventricles and arteries జఠరికలు మరియు ధమనులు
Arteries and ventricles ధమనులు మరియు జఠరికలు
Atria and ventricles కర్ణికలు మరియు జఠరికలు
Ventricles and atria జఠరికలు మరియు కర్ణికలు
Anterior side of heart is _____ and posterier end is _____. హృదయం యొక్క పూర్వ భాగము గాను పర భాగము _____ గాను ఉంటుంది
Broader and narrower విశాలం గాను కూచి గాను
Narrower and broader కూచి గాను విశాలం గాను
Broader and broader విశాలంగానూ విశాలంగానూ
Narrower and narrower కూచి గాను కూచి గాను
Which of the following chambers of heart are larger than the other? హృదయం యొక్క ఏ గదులు మిగిలిన వాటి కంటే పెద్దవిగా ఉంటాయి?
Right atrium and right ventricle
Left atrium and right ventricle
Right atrium and left ventricle
Left atrium and left ventricle
The blood vessels we see on surface of heart are called____. హృదయ ఉపరితలం మీద ఉండే రక్తనాళాలను______అంటారు.
Cardiac blood vessels కార్డియాక్ రక్తనాళాలు
Heart blood vessels గుండె రక్తనాళాలు
Somatic blood vessels సోమాటిక్ రక్తనాళాలు
Caronary blood vessels కరోనరీ రక్తనాళాలు
Blood vessels those bring blood to heart are called______. గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలను _____అంటారు.
Arteries ధమనులు
Veins సిరలు
Arteries and veins ధమనులు మరియు సిరలు
Aorta ధమని చాపము
Atria and ventricles get separated by septa. Septum separates ventricles is called ventricular septum. Septum separates atria is atrial septum. Which one is thicker than the other? కర్ణికలు మరియు జఠరికలు విభాజకము లచే వేరు చేయబడతాయి. జఠరికలను వేరుచేసే విభాజకము ను జఠరికాంతర విభాజకము అని కర్ణిక లను వేరుచేసే విభాజకము ను కర్ణిక అంతర విభాజకము అని అంటారు. ఏ విభాజకము రెండవదాని కంటే మందం గా ఉంటుంది?
Ventricular septum జఠరిక అంతర విభాజకము
Atrial septum కర్ణికాం తర విభాజకము
Ventriculo atrial septum జఠరిక కర్ణిక అంతర విభాజకము
Atrioventricular septum కర్ణిక జఠరిక అంతర విభాజకము
Largest vein, inferior vena cava collects blood from ___'. అతిపెద్ద శిర అధో బృహత్ సిర _____ నుండి రక్తాన్ని గ్రహిస్తుంది.
Legs కాళ్లు
హాండ్స్ చేతులు
Abdomen ఉదరము
Neck మెడ
Artery that supplies blood to all body parts_____శరీర భాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే దమని_____.
Inferior vena cava అధో బృహత్సిర
Aorta ధమని చాపం
Superior vena cava ఉర్డ్వ బృహత్సిరా
All the above పైవన్నీ
Vein that collects blood from head and neck______. తల మెడ భాగాల నుండి రక్తాన్ని గ్రహించే సిర___.
Inferior vena cava అధో బృహత్ సిర
Aorta ధమనీ చాపము
Artery ధమని
Superior vena cava ఉర్డ్వ బృహత్సిర
Location of heart_____. హృదయం ఉండే స్థానం_____.
Ribcage ఉరః పంజరం
Abdominal cavity ఉదర కుహరము
Chest cavity ఊరః కుహర ము
Diaphramic cavity ఉదరవితాన కుహరము
Heart is protected by surrounding with______. హృదయమున ఆవరించి______ కాపాడుతుంది.
Diaphram ఉదరవితానం
Vertibral column వెన్నెముక
Ribcage ఉరః పంజరం
All the above పైవన్నీ
Valve that is present in between right atrium and right ventricle_____. కుడి కర్ణిక కు జఠరిక కు మధ్యనున్న కవాటము______.
Right atrial ventricular valve కుడి కర్ణికాజఠరికా కవాటము
Bicuspid valve అగ్ర ద్వయ కవాటము
Tricuspid valve అగ్ర త్రయ కవాటము
Mitral valve మిట్రల్కవాటము
What happens if the valves present in heart do not function well? హృదయంలోని కవాటాలు సరిగా పని చేయకపోతే ఏమి జరుగుతుంది?
Blood flows forward to ventricles well రక్తము ముందుకు అనగా జఠరికల లోనికి సరిగా ప్రవహిస్తుంది
Blood doesn't flow forward to ventricles రక్తము జఠరిక లోనికి ప్రవహించదు.
Blood doesn't flow backwards to atria రక్తం ము వెనుకకు అనగా కర్ణికల లోనికి ప్రవహించదు.
Blood flows backwards to atria. రక్తము వెనుకకు అనగా కర్ణికల లోనికి ప్రవహిస్తుంది
Valve located between left atrium and left ventricle'____. ఎడమ కర్ణికకు ఎడమ జఠరిక కు మధ్యనున్న కవాటము____.
Tricuspid valve అగ్ర త్రయ కవాటము
Bicuspid valve అగ్ర ద్వయ కవాటము
Aortal valve బృహద్ధమని కవాటం
None of the above పైవేవీ కావు
Shape of human heart_____. మానవ హృదయం ఆకారము____.
Cylindrical స్తంభా కారము
Cuboidal ఘనాకార ము
Hexagonal బహు భుజా కారం
Triangular త్రికోణాకారము
