Worksheetsపోషణ మరియు శ్వాసక్రియ
Total questions: 10
Worksheet time: 8mins
ఛర్మీయ శ్వాసక్రియ జరిగే జీవి..
(జీవి పేరును ఇక్కడ రాయండి ( టైప్ చేయండి)
కాంతి చర్యలో ఇవి అంత్య ఉత్పన్నాలు..
(సరైన వాటిని గుర్తించి బాక్స్ లో టిక్ √ చేయండి)
గ్లూకోజ్ , నీరు
ATP
NADPH
ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్
కిరణజన్య సంయోగ క్రియ: హరితరేణువు :: శ్వాసక్రియ: ?
చిన్న ప్రేగు
గ్రానా
మైటోకాండ్రియా
ఏవి కావు
నీటిని పాల వలె మార్చే వాయువు ఏది?
ఆక్సిజన్
కార్బన్ డయాక్సైడ్
నత్రజని
హైడ్రోజన్
కాంతి చర్య : గ్రానా :: నిష్కాంతి చర్య: ?
స్ట్రోమా లేదా ఆవర్ణిక
పత్రరంధ్రాలు
వేర్లు
గ్రానా
ఇవి మొక్కలలో కాండం పైన ఉండే శ్వాస అవయవాలు..
పత్రరంధ్రాలు
అవభాసిని
లెంటి సెల్స్
దారువు
'C' విటమిను లోపించడ వల్ల వచ్చే వ్యాధి
బెరిబెరి
పెల్లాగ్రా
అంధత్వము
స్కర్వి
ATP అనగా...
అడినోసిన్ ట్రై ఫాస్పేట్
అడినోసిన్ టెట్రా ఫాస్పేట్
పై రెండు
ఆక్వా ట్రై పోలియేజ్
గ్రసని --->...................------->వాయునాళం --------->శ్వాసనాళాలు
నాసికా కుహరము
స్వరపేటిక
ఊపిరితిత్తులు
శ్వాస నాళికలు
క్వాషియార్కర్ వ్యాధి దీని లోపం వల్ల వస్తుంది
విటమినులు
ప్రోటీనులు (మాంసకృత్తులు)
కార్బోహైడ్రేట్లు
కొవ్వులు
