Font size
WorksheetsTRANSPORTATION CIRCULATORY SYSTEM
Total questions: 16
Worksheet time: 8mins
Biologist who discovered valves in veins? సిరలలో కవాటాలను కనుగొన్న జీవ శాస్త్రవేత్త ఎవరు?
Willium Harvey విలియం హార్వే
Marcello Mallhigi మా సెల్లో మాల్పీజి
Giriloma Fabrici గైరీలోమా ఫ్యాబ్రిసి
Robert Heckel రాబర్ట్ హెకెల్
Who conducted experiments to prove passage of blood in veins? సిరలలో రక్తప్రసరణను కనుగొనడానికి ప్రయోగాలు చేసిన వారు ఎవరు?
Willium Harvey విలియం హార్వే
Giriloma Fabrici గైరిలోమా ఫ్యాబ్రీసి
Marcello Malphigi మా సెల్లో మాల్పీజీ
None of the above ఎవరూ కాదు
Occurence of swelling in blood vessels lie bellow the tornquit shows the passage of blood ______ heart. కట్టు కట్టిన చోటుకు క్రింది భాగంలో రక్తనాళాలు లో వాపు కలగటం రక్తం గుండె______ప్రవహిస్తుందని తెలియజేస్తుంది.
From నుండి
Towards వైపుకు
To and fro అటు నుండి ఇటు, ఇటు నుండి అటు
No blood passage రక్తం ప్రవహించదు
The following one is not correct statement about blood capillaries. Find out the statement. ఈ క్రింది వానిలో ఒక వాక్యము రక్త కేశనళికల గురించి సరైనది కాదు ఆ వాక్యమును గుర్తించండి.
Hair like vessels వెంట్రుకల లాంటి నాళాలు
Unilayered membrane ఒక పోర తో కప్పబడినవి
Plays role in diffusion వ్యాపనం లో పాల్గొంటాయి
None of the above పైవేవీ కావు
Who discovered blood capillaries? రక్త కేశనాళికల ను కనుగొన్న వారు ఎవరు?
Willium Harvey విలియం హార్వే
Marcello Malphigi మార్సెల్ లో మాల్పీజీ
Gairilama Fabrici గైరిలోమా ఫ్యాబ్రీసి
None of the above పైవేవీ కావు
Function of blood capillaries____. రక్త కేశనాళికల పని____.
To join veins and arteries ధమనులు సిరలను కలపడం
To diffuse out essential substances అత్యవసర పదార్థాలను వ్యాపనం చెందించడం
To filter blood రక్తాన్ని వడపోయడం
All the above పైవన్నీ
Deoxygenated blood means_____. ఆమ్లజని రహిత రక్తం అనగా____.
Red coloured blood ఎర్రని రంగు రక్తం
Blue coloured blood నీలి రంగు రక్తం
Blood with low levels of oxygen తక్కువ పరిమాణంలో ఆక్సిజన్ కలిగిన రక్తం
Blood that is removed of oxygen. ఆక్సిజన్ తొలగించబడిన రక్తం.
Capillary means_______'capillary అనగా
Hair వెంట్రుక
Tubule నాలిక
Slide పలక
None ఏదీకాదు
Which of the following statement is not correct about double Circulation? ఏక బాలయ్య రక్తప్రసరణ ను గురించిన వాక్యములలో ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు?
Seen in fish చేపల లో కనిపిస్తుంది
Blood flows through heart twice. ద్వారా రక్తము రెండుసార్లు ప్రవహిస్తుంది
Observed and named by willium Harvey విలియం హార్వే దీనిని కనుగొని పేరు పెట్టారు
Respiratory organs are generally lungs సాధారణంగా శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు.
Which of the following is not observation of willium Harvey? క్రింది వానిలో ఏది విలియం హార్వే పరిశీలన కాదు?
Veins are constituted with valves సిర లలో కవాటాలు ఉంటాయి
Blood passes towards heart in veins సిరలలో రక్తం గుండె వైపుకు ప్రవహిస్తుంది.
Blood passes away from heart in arteries రమణుల లో రక్తం గుండె నుండి దూరంగా ప్రవహిస్తుంది.
Double circulation in humans. మానవులలో ద్వి వలయ రక్త ప్రసరణ.
Thin walled blood vessels___. పలచని గోడలు గల రక్తనాళాలు______.
Arteries ధమనులు
Veins సిరలు
Both రెండూ
Capillaries కేశనాళికలు
Effect of blood pressure on arteries_____.
Less తక్కువ
Negligible దాదాపుగా ఉండదు
More ఎక్కువ
Traces కొద్దిగా
What happens if veins have no valves? సిరలలో కవాటాలు లేకుంటే ఏమి జరుగుతుంది?
Blood flows continuously రక్తము నిరంతరం ప్రవహిస్తుంది.
Blood flows slowly రక్తము నెమ్మదిగా ప్రవహిస్తుంది.
Blood flows backwards రక్తము వెనుకకు ప్రవహిస్తుంది
All the above. పైవన్నీ.
Blood flows in waves in arteries. It is due to the effect of_____. ధమనులలో రక్తం అలలవలె ప్రవహిస్తుంది ____ ప్రభావం వలన ఇలా జరుగుతుంది.
Lacking of valves కవాటాలు లేకపోవడం వలన
Lacking of blood pressure రక్త పీడనం లేకపోవడం వలన.
Lacking of gravitational force గురుత్వాకర్షణ లేకపోవడం వలన
Pressure applied by heart గుండె కలుగజేసే పీడనం వలన.
The inner membrane that covers blood vessels is called రక్తనాళాలన్నీ కప్పి ఉంచే లోపలి పొర_____.
Epithelium ఏపీ తీలియం
Mesothelium మీసోతీలియం
Endothelium ఎండో తీలియమ్
Three of above పై మూడు
Oxygenated blood flows in _____.
Arteries ధమనులు
Veins సిరలు
Pulmonary vein పుపుస సిర
Pulmonary artery పుపుస ధమని
