Font size
WorksheetsExcretion Elimination of Wastes
Total questions: 20
Worksheet time: 11mins
How many stages are being included in urine formation? మూత్రం ఏర్పడే విధానం లో ఎన్ని దశలు ఉంటాయి? (Write number 2,3,4,5,like this in digital manner సమాధానము అంకెల రూపంలో రాయండి)
(a)
In glomerular filtration the urine is formed by_____. _______ద్వారా గుచ్చగాలనం లో మూత్రం ఏర్పడుతుంది
Osmosis ద్రవాభిసరణ
Filtration వడపోత
Absorption శోషణ
All the above పైవన్నీ
The urine formed in Bowman's capsule is known as_____. హోమం గుళికలు ఏర్పడిన మూత్రమును_____ అంటారు.
Urine మూత్రము
Primary urine ప్రాథమిక మూత్రము
Secondary urine ద్వితీయ మూత్రము
Concentrated urine గాఢత గల మూత్రము
Why do excrete more urine in winter? చలికాలంలో ఎందువలన ఎక్కువ మూత్రమును విసర్జిస్తాము?
Our body needs no excess of water during winter చలికాలంలో మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం లేదు.
We excrete out water in the form of urine only as no sweat is formed చెమట ఏర్పడదు కాబట్టి మూత్రము ద్వారానే శరీరం నుండి నీటిని విసర్జిస్తాము.
Secretionnof vassopressin reduced during winter. వాసు ప్రెస్ ఇన్ స్రవించడం చలికాలంలో తగ్గిపోతుంది.
All the above పైవన్నీ
Chemically primary urine resembles with _____. రసాయనికంగా ప్రాథమిక మూత్రము______తో సమానంగా ఉంటుంది.
Blood రక్తము
ప్లాస్మా plasma
Serum సీరం
All the above పైవన్నీ
U shaped part of nephron is called_____ that sends urine to DCT. దూరస్త సంవలిత నాలం లోనికి మూత్రమును పంపే యు ఆకారపు నెఫ్రాన్ లోని భాగము_____.
PCT
Collecting tubule సేకరణ నాళము
Henleys loop హెన్లి శిక్యము
None ఏదీకాదు
Oh of urine is maintained by secreting in some of the ions in_______ of nephron. నెఫ్రాన్ లోని లో మూత్రం యొక్క గాఢత అయాన్లను శ్రవించబడటం ద్వారా సమం చేయబడుతుంది.
PCT సమీపస్త సంవలిత నాళ ము
DCT దూరస్ట సంవళిత నాళ ము.
Henleys loop హెన్లీ శిక్యము
Bowman's capsule భౌమాన్ కప్పు
75%of urine is being reabsorbed in______. 75% మూత్రము____ లో పునః శోషణం చెందుతుంది.
PCT సమీపస్త సంవలిత నాళ ము
DCT డూరస్త సంవలిత నాళ ము
Collecting tubule సంగ్రహణ నాళము
None ఏదీకాదు
In which of the following situations vassopressine releases? ఈ క్రింది సందర్భాలలో vasopressin విడుదల అవుతుంది.
When we do not take enough water తగినంత నీటిని తీసుకోనప్పుడు
In summer during severe day times వేసవిలో ఎండ సమయంలో
When we loss too much of water through sweat చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు.
In all the above conditions పై అన్ని సందర్భాలలో
DCT opens into____.
దూ రస్త సంవలిత నాళం _____ లోనికి తెరుచుకుంటుంది.
PCT సమీపస్త సంవలిత నాళం
Henlys loop హెన్లీ శిక్యము
Collecting tubule సంగ్రహణ నాళం
Glomerulus రక్తకేశనాళికలు గుచ్చము
Vassopressin releases in ____ of nephron నెఫ్రాన్ యొక్క లోకి vasopressin విడుదల అవుతుంది
DCT దూరస్త సంవలిత నాళం
Collecting tubule సంగ్రహణ నాళం
Both రెండూ
Henleys loop హెన్లీ శిక్యము
Capacity of urinary bladder to store urine is____. మూత్రాశయం లో మూత్రము నిలవ ఉండే పరిమాణము____
1000 ml.- 2000 ml.
400 - 500 ml.
700 - 800 ml.
None of the above పైవేవీ కావు
Humans secrete_____ amount of urine per day. మానవులు రోజుకు_____ పరిమాణంలో మూత్రాన్ని విసర్జిస్తారు.
2. 5 liters
3 liters
1.8 liters
0.5 liters
The pale yellow colour of urine is due to the presence of ______. మూత్రము నకు లేత పసుపు రంగు రావడానికి కారణం_____ ఉండటం.
Criatine క్రియాటిన్
Hemoglobin హిమోగ్లోబిన్
Criatine క్రియాటినిన్
Urochrome యూరొక్రొం
Reason for change in state of urine from acidic to alkaline_____ ఆమ్ల యుక్తంగా ఉన్న మూత్రము తర్వాత ఈ విధంగా మారడానికి కారణం ఏమిటి?
Turning of urea into uric acid. యూరియా యూరిక్ యాసిడ్ గా మారటం
Turning of urea into ammonia యూరియా అమోనియా గా మారటం
Turning of uric acid into urea యూరిక్ యాసిడ్ యూరియా గా మారటం.
Loss of sugars from urine మూత్రము నుండి చక్కెరలు లోపించడం.
Urine contains 96% of __. మూత్రము 96 శాతం_____ కలిగి ఉంటుంది
Blood రక్తము
Salts లవణాలు
Nitrogenous wastes నత్రజని వ్యర్ధాలు
Water నీరు
Failure of releasing vassopressine leads to the condition diabetes incipedus. In this condition_____. వాసు ప్రెస్ ఇన్ తగినంత విడుదల డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే పరిస్థితి సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో______.
Patient secrets other harmones like insulin. ఇన్సులిన్ వంటి ఇతర హార్మోన్లను వ్యాధిగ్రస్తుడు స్రవి స్తాడు..
Patient excreta leads amount of urine వ్యాధిగ్రస్తుడు కొద్ది పరిమాణంలో మూత్రాన్ని విసర్జిస్తారు.
Patient excrets more amount of urine వ్యాధిగ్రస్తుడు ఎక్కువ పరిమాణంలో మూత్రాన్ని విసర్జిస్తారు
Patient excreta more amount of glucose in urine. వ్యాధిగ్రస్తుడు తరంలో ఎక్కువ పరిమాణంలో గ్లూకోజ్ను విసర్జిస్తారు
Urine stored int the urinary bladder is being excreted out through______. మూత్రాశయంలో నిల్వ ఉన్న మూత్రము______ ద్వారా శరీరం వెలుపలకు విసర్జితమవుతుంది.
Ureter మూత్రనాళము
Vestibule ఆలిన్దము
Uretra ప్రసేకము
All the above are same పైవన్నీ ఒకటే
How micturition is a voluntary action? మూత్ర విసర్జన ఎలా అవుతుంది?
Both the sphinctors of urinary bladder are voluntary in function. ప్రత్యేకము లోని సం వరినీ లు మన ఆధీనంలో పనిచేస్తాయి.
sphictor that lies downwards functions voluntarily. క్రింది శంవరి నీ మన ఆధీనం ల్లో పనిచేస్తుంది.
Inner sphinctor functions voluntarily. లోపలి సంవరిని మన ఆధీనం లో పనిచేస్తుంది.
None ఏదీకాదు
What happens if no reabsorption of urine takes place in nephons? నెఫ్రాన్ లలో మూత్రం పు నః శోషణ చెందకపోతే ఏమి జరుగుతుంది?
We excrete dilute urine in number of times. మనం అనేక సార్లు తక్కువ గాఢత గల మూత్రాన్ని విసర్జిస్తాము.
We suffer with dehydration మనం శరీరం నుండి నీటిని కోల్పోతాము.
Both రెండూ
None ఏదీకాదు
