Font size
WorksheetsControl and Coordination
Total questions: 15
Worksheet time: 8mins
Nervous system in our body performs the following functions___. మనలో నాడీవ్యవస్థ క్రింది పనులను చేస్తుంది.
Shows response to stimuli ఉద్దీపన లకు ప్రతిస్పందన చూపుతుంది.
Controls functions of body organs శరీర అవయవాల పనులను నియంత్రిస్తుంది.
Coordinates the metabolic activities according to the body needs. శరీర అవసరాలను బట్టి జీవక్రియలను సమన్వయ పరుస్తుంది.
All the above పైవన్నీ
Greek Pshysiologist Galon proved this______. గ్రీకు శరీర అ ధర్మ శాస్త్రవేత్త కాలం క్రింది దానిని రుజువు చేశారు.
Nervous system contains two parts Central and Peripheral nervous system.
నాడీ వ్యవస్థలో కేంద్ర నాడీ వ్యవస్థ పరధీయ నాడీ వ్యవస్థ అని రెండు భాగాలు ఉన్నాయి.
There are two types of neurons passing information. సమాచారం ప్రసారం చేయడానికి రెండు రకాలైన నా నాడీ కణాలు ఉంటాయి.
There are two types of nerves those pass infoation సమాచారాన్ని ప్రసారం చేయడానికి రెండు రకాల నాడులు ఉంటాయి.
All the above.
Amount of neurons embedded in nervous system approximately____. నాడీ వ్యవస్థ ల భాగమైన నాడీ కణాల సంఖ్య సుమారుగా_____.
10 billions
1 billion
10 millions
10 trillions
The following are not the parts of neuron______. ఈ క్రింది వానిలో నాడీ కణం లో భాగము కానిది______.
Axon ఎగ్జాన్
Dendrite దెంద్రయిట్
Synapse నాడీ సంధి
Cyton కణ దేహము
Myline sheath
Which of the following is the correct statement regarding synapse_____. ఈ క్రింది వానిలో సంధిని గురించిన సరైన వాక్యము ఏది?
Functional unit of message transfer సమాచార బదిలీ యొక్క క్రియాత్మక భాగము.
Forms linkage between axon and dendrites in general. సాధారణంగా నాడీ అక్షరము తో సంబంధాన్ని కలిగి ఉంటుంది.
Information passes from one neuron to other. నాడీ కణం నుంచి మరో కణానికి కణానికి సమాచారం బదిలీ అవుతుంది.
All the above పైవన్నీ
Cells produce myaline sheath______. మైలిన్ తొడుగును ఏర్పరిచే కణముల పేరు_____.
Dendrites డెన్డ్రయిట్స్
Swamn cells శ్వాన్ కణాలు
Both రెండూ
None ఏదీకాదు
What are called functional units of passage of information in nervous system___. నాడీ వ్యవస్థలో సమాచారాన్ని ప్రసరింపచేసే క్రియాత్మక ప్రమాణాలను ఏమంటారు?
Neurons న్యూరాన్లు
Nephrons నెఫ్రాన్లు
Synapses నాడీ కణ సంధులు
All the above పైవన్నీ
All the neurons in nervous system won't possess myaline sheath. They are known as _____. అన్ని నాడీ కణాలు myllin తొడుగులు కలిగి ఉండవు వాటిని_____ అంటారు.
Myalinated neurons మయలీన్ సహిత నాడీకణాలు
Non myalinated neurons మయలీన్ రహిత నాడీ కణాలు
Both రెండూ
Neurons with ranveir nodes రన్వీర్ కణుపుల తో కూడిన నాడీ కణాలు.
Purpose of myalinated axon in neurons___. Myllin కలిగిన కలిగిన నాడి అక్షము వలన నాడీ కనానికి ప్రయోజనం____
Information that passes through axon will be secured from external environment. వెలుపలి ప్రపంచం నుండి నాడీ అక్షరము గుండా ప్రసరించే సమాచారం సంరక్షించ బడుతుంది.
Information passes through axon passes at speed నాడీ అక్షరం గుండా ప్రచురించే సమాచారము వేగంగా ప్రసరిస్తుంది.
Both రెండూ
Purpose unknown ఉపయోగం తెలియదు
The long unbrnached structure protrudes from cyton of neuron is called__. కన దేహ భాగమునుండి ఇ పొడవైన శాఖలు లేని నిర్మాణం వెలువడుతుంది దీనిని_____ అంటారు.
Dendrite దెండ్రయిట్
Nerve endings నాడీ అంత్యాలు
Axon తంత్రికాక్షము
All the above పైవన్నీ
Stimuli means_____. ఉద్దీపన అనగా____.
Danger from environment పరిసరాల నుండి వచ్చు ప్రమాదము
Sudden change in environment పరిసరాలలో కలిగిన హఠాత్ మార్పు
Both రెండూ
Command delivered by brain మెదడు నుండి బయలుదేరిన ఆదేశము
In the given activity the boy catches scale falling down. The activity shows the _____ of nervous system and it's function. ఇవ్వబడిన కృత్యం లో బాలుడు కింద పడుతున్న స్కేలును పట్టుకున్నాడు ద్వారా నాడీ వ్యవస్థ, దాని పనుల_____ యొక్క తెలుస్తుంది.
Speed వేగము
Coordination సమన్వయము
Accutacy ఖచ్చితత్వము
All the above పైవన్నీ
According to given picture, synapse forms in between_____. ఇవ్వబడిన పటం ప్రకారం నాడీకణ సంధి_____ ల మధ్య ఏర్పడుతుంది.
Dendrrite- Dendrite డెండ్రయిట్ - డెండ్రయిట్
Axon- Dendrite నాడీ అక్షం - డెండ్రయిట్
Axon - Axon నాడీ అక్షం- నాడీ అక్షం
All the above పైవన్నీ
Nervous system contains the following parts_____. నాడీ వ్యవస్థ లో క్రింది భాగాలు ఉంటాయి_____.
బ్రెయిన్ మెదడు
Spinal cord వెన్నుపాము
Nerves నాడులు
All the above పైవన్నీ
A person who hits the blow at neck losses his sensation in hand. But he gained movements normally. Which nerves of hand gets damaged? మెడపై దెబ్బ తగిలిన వ్యక్తి తన చేతి స్పర్శని కోల్పోయాడు అయితే చేతిలో చలనాలు బాగానే ఉన్నాయి అతనికి చేతి కి చెందిన ఏ ఏ నాడులు పనిచేయడం లేదు?
Sensory nerves
Motor nerves
Sensory and motor nerves
Associated nerves మిశ్రమ నాడులు.
