WorksheetsNeelu's STEM school
Total questions: 10
Worksheet time: 6mins
మ్యాపులను గూర్చి చదివే శాస్త్రం
మ్యాపాలజి
కార్డియాలజీ
కార్టోగ్రాఫి
మ్యాప్ రీడింగ్
ఇది ఏ జంతువు యొక్క ఆస్థి పంజరం
జిరాఫీ
ఏనుగు
కుక్క
సింహం
సముద్ర నక్షత్రం ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది
05
04
06
02
భూమిని బ్లూ ప్లానెట్ అంటారు మరి రెడ్ ప్లానెట్ అని దేనినంటారు ?
జూపిటర్
శని
మార్స్
వీనస్
2G,3G,4G,5G లు అనేవి క్రింది రంగంలో వాడుతారు
ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రిసిటీ
టెలి కమ్యూనికేషన్స్
బ్యాంకింగ్ రంగం
సిల్లీ పాయింట్ అనే పదం క్రింది క్రీడలో వాడుతారు
పర్వతాలపై నివసించే వారి బుగ్గలు ఎర్రగా ఉంటాయి .ఎందుకు?
అక్కడ ఎండ తక్కువ
సహజంగా అలాగే ఉంటారు
ఆక్సిజన్ కోసం ఎర్ర రక్త కణాలు బుగ్గల్లో చేరుతాయి
ఆక్సిజన్ కోసం రక్త పలకికలు బుగ్గల్లో చేరుతాయి
మానవుడు నిజంగా కోతి నుంచే వచ్చాడా ??
అవును
కాదు
చెప్పలేము
కాదు దేవుడి నుంచి
తిరుపతి లో క్రింది శాస్త్రవేత్త విగ్రహం ఉన్నది
ఈ చిత్రం క్రింది మొక్కను గూర్చిగా బావిస్తున్నారు
టీరోకార్పుస్ శాన్టలైనుం (Pterocarpus santalinus)
శాన్తాలం ఆల్బం Santalum album
మాన్జిఫెర ఇండికా Mangifera indica
అర్హాఖిస్ హైపోజియా Arachis hypogaea
