NEW
Font size
WorksheetsCONTROL and COORDINATION
Total questions: 15
Worksheet time: 8mins
The system controls all the functions by coordinating organs is known as___. శరీర భాగాలు అన్నింటిని సమన్వయపరిచి శరీరధర్మ క్రియలను నిర్వహించే అవయవ వ్యవస్థను ఏమంటారు?
Circulatory system ప్రసరణ వ్యవస్థ.
Digestive system జీర్ణ వ్యవస్థ.
Nervous system నాడీ వ్యవస్థ.
All the above పైవన్నీ
Who postulated that there are two types of nerves in human body? మానవ శరీరంలో రెండు విధాలైన నాడులు ఉన్నాయని తెలియజేసినవారు___.
Galen గాలన్
Malen మిలిన్
Milan మిలన్
Rayon రేయాన్
Nerves are formed by bundles of ___. నాడులు ద్వారా ఏర్పడతాయి.
Nephrons నెఫ్రాన్ లు.
Nerve endings నాడీ ఆంత్యాలు.
Neurons న్యూరాన్లు.
All the above పైవన్నీ.
Which of the following is not the three parts of neuron__. ఈ క్రింది వానిలో ఏది న్యూరాన్ లోని భాగము కానిది __.
Cyton కణ దేహము
Axon తంత్రికాక్షం
Shwan cells ష్వాన్ కణాలు
Dendrites. దెండ్రైట్లు
Nucleus bearing neuron part __. న్యూరాన్ లోని కేంద్రకము కలిగిన భాగం___.
Axon తంత్రికాక్షం
Cyton కణ దేహము
Both రెండూ
None ఏదీకాదు
Functional region of neurons___. న్యూరాన్ల క్రియాత్మక భాగం____.
Electric impulse విద్యుత్ ప్రచోదనం
Signal ప్రచోదనం
Synapse నాడీ సంధి
Axon తంత్రికాక్షము
Why synapse is called functional region? నాడీ సంధిని క్రియాత్మక భాగము అనడానికి కారణం ఏమిటి?
Region where neurons get connected with each other. న్యూరాన్ల అన్నీ ఒకదానితో ఒకటి కలిసే చోటు.
Region where information passes from one to one ఒక దాని నుండి మరొక దానికి సమాచారము ప్రయాణించే చోటు.
Both the above pai రెండూ
Region where neuro transmitter produces. న్యూ రో ట్రాన్స్మిటర్ పుట్టే చోటు.
The process in which the given picture shows__. ఇవ్వబడిన పటములు సూచించబడిన ప్రక్రియ___.
Reaction path ప్రతి చర్య మార్గము.
Refex arc ప్రతీకార చర్యా చాపం.
Both రెండూ
Reaction center ప్రతి చర్యా కేంద్రము.
Refex arc__.
అసంకల్పిత ప్రతీకార చర్యా చాపం అనగా___.
Shortest path for showing response. ప్రతి చర్య చూపే అతి దగ్గరి మార్గం.
Dealt by spinal cord. వెన్నుపాము చేత నిర్వహించబడుతుంది
Pathway of quick reactions వేగంగా ప్రతిచర్య చూపే మార్గము.
All the above పైవన్నీ
Neurons those bring impulses to brain___neurons మెదడు కు ప్రచోదన లను తీసుకుని వెళ్లే నాడీకణాలు___నాడీ కణాలు.
Sensory జ్ఞాన
Motor చాలక
Inter మద్యంతర
All the above పైవన్నీ
Motor /efferent nerves bring signals from ______ to ____. అప్ప వాహి నాడీ లేదా చాలక నాడీ ____ నుండి సంకేతాలను____ కు తీసుకొని వస్తుంది.
Brain or spinal cord. Body organs
మెదడు లేదా వెన్నుపాము. శరీర భాగాలు
Body organs. Brain or spinal cord
శరీర భాగాలు. మెదడు లేదా వెన్నుపాము
Both రెండూ
None ఏదీకాదు
Mylene sheath is made of ___
మైలిన్ తొడుగు ___ తో తయారుచేయబడుతుంది.
Proteins ప్రొటీన్లు
Carbohydrates కార్బోహైడ్రేట్లు
Fats క్రొవ్వులు
లిపిడ్ లు lipids
To show response to stimulus___.
ఉద్దీపన లకు ప్రతిస్పందన చూపటం____.
Sensitisation సున్నితత్వం.
Sensitivity క్షోభ్యత.
Sensation జ్ఞానము.
All the above పైవన్నీ
Sensitivity posess two stages. ____. 1.__? ___
2. To show response to stimulus.
శోభిత లో రెండు దశలు ఉన్నాయి.
1.____?
2. ఉద్దీపనకు ప్రతిస్పందించడం.
To rettract stimulus ఉద్దీపనలు విక ర్షించటం
To be neutral to stimulus ఉద్దీన్ ఉద్దీపన ను పట్టించుకోకపోవడ
To receive stimulus. ఉద్దీపన ను స్వీకరించడం.
Example for reflex reaction__. అసంకల్పిత ప్రతిచర్యలు ఉదాహరణ__.
To close eye on falling light తీవ్ర కాంతి పడినప్పుడు కంటిని మూసుకోవటం.
To draw back leg when it touches sharp object పదునైన వస్తువులు పైన కాలు వేసినపుడు వెనకకు తీసుకోవడం.
To move knee on hitting కొట్టినప్పుడు మోకాలును కదిలించటం.
All the above పైవన్నీ
