wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Transportation. Circulatory System

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Double circulation means____. ద్వివలయ ప్రచురణ అనగా___.

a)

Blood flows to lungs twice.in a circulation. రక్తము ఒక ప్రసరణలో ఉాపిరితిత్తుల కు రెండు సార్లు ప్రవహిస్తుంది.

b)

Blood flows to the heart twice in a circulation. రక్తము ఒక ప్రసరణ లో గుండెకు రెండుసార్లు ప్రవహిస్తుంది.

c)

Blood flows to body organs twice in a circulation. రక్తం శరీర భాగాలకు ఒక ప్రసరణలో రెండుసార్లు ప్రవహిస్తుంది.

d)

All the above. పైవన్నీ

2.

______ circulation is seen in Human beings.

a)

Single ఏక వలయ

b)

Double ద్వి వలయ

c)

Triple త్రి వలయ

d)

None of the above పైవన్నీ కావు.

3.

Who had coined the name double circulation for humans circulatory system? మానవునిలో ప్రసరణ వ్యవస్థ కు ద్వి వలయ ప్రసరణ అని పేరు పెట్టిన వారు ఎవరు?

a)

Gyrilamo Fabrici గైరీలమో ఫ్యాబ్రిసీ

b)

Marcello Malphigi మార్సెలో మల్ఫీజి

c)

Both ఇద్దరూ

d)

Willium Harvey విలియం హార్వే

4.

Single Circulation is seen in_____. ప్రసరణ వ్యవస్థ కనిపించేది_____.

a)

Humans మానవులు

b)

Frogs ఉభయ చరాలు

c)

Reptilea సరీ సృపాలు

d)

Fish చేప

5.

Who proved that valves in veins regulate flow of blood in one way direction? చీరాలలోని కవాటాలు రక్తమును ఒకే దిశలో ప్రవహింప చేస్తాయని నిరూపించిన వారు ఎవరు?

a)

Marcello Malphigi మార్సెలో మల్ఫీజి

b)

Willium Harvey విలియం హార్వే

c)

Both ఇద్దరూ

d)

Gyrilamo Fabrici గైరిలామొ ఫాబ్రీసి

6.

Blood vessels with thick waals____. మందమైన గోడలు గల రక్తనాళాలు___

a)

Arteries ధమనులు

b)

Veins సిరలు

c)

Both రెండూ

d)

Blood capillaries రక్త కేశ నాళీకలు

7.

Blood vessels with unilayered membrane____.

a)

Arteries ధమనులు

b)

Veins సిరలు

c)

Blood capillaries రక్త కేశ నాలికలు

d)

All the above పైవన్నీ

8.

______ blood flows in pulmonary artery rather than other arteries.

a)

Oxygenated ఆమ్లజని సహిత

b)

Deoxygenated ఆమ్లజని రహిత

c)

Mixed మిశ్రమ

d)

All the above పైవన్నీ

9.

In which of the blood vessel blood flows towards the heart? రక్త నాళాలలో రక్తం గుండె వైపు ప్రవహిస్తుంది?

a)

Veins సిరలు

b)

Arteries ధమనులు

c)

Blood capillaries రక్త కేశ నాలికలు

d)

All the above పైవన్నీ

10.

Circualtion in which blood flows to the heart once in a circulation is known as_____. హృదయానికి ఒకసారి మాత్రమే ఒక వలయంలో రక్తం ప్రవహించే నట్లయితే రక్త ప్రసరణ ను_____ అంటారు.

a)

Double circulation ద్వి వలయ రక్త ప్రసరణ

b)

Triple circulation త్రి వలయ రక్త ప్రసరణ

c)

Single Circulation ఏకవలయ రక్త ప్రసరణ

d)

All the above పైవన్నీ

11.

Observe the picture, what is the relation between weight of heart and heartbeat rate in organisms? ఇవ్వబడిన పాఠాన్ని పరిశీలిం చండి. జీవులలో హృదయం బరువు కు హృదయ స్పందన రేటు కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

a)

If heart weight increases, heart beat rate decreaes.

హృదయం బరువు పెరిగినట్లయితే హృదయ స్పందన రేటు తగ్గుతుంది.

b)

If heart weight increases, heart beat rate increases. హృదయం బరువు పెరిగినట్లయితే హృదయ స్పందన రేటు పెరుగుతుంది

c)

Both of the above are correct పై రెండు సరి అయిన వే

d)

Heart weight and heart beat rate in organisms is same with eachother. జీవులలో హృదయం బరువు మరియు హృదయ స్పందన రేటు సరిసమానంగా ఉంటాయి.

12.

Why does heartbeat rate decreases in large animals? ఎందుకని పెద్ద పరిమాణం లో ఉండే జీవులు తక్కువ హృదయ స్పందన రేటు ను కలిగి ఉంటాయి?

a)

Large animals possess large sized heart. పెద్ద జీవులలో పెద్ద పరిమాణం లో ఉండే హృదయం ఉంటుంది.

b)

As heart size increases, it's capacity increases. హృదయ పరిమాణం పెరిగేకొద్దీ దాని సామర్థ్యం పెరుగుతుంది.

c)

As hearts capacity increases, heart beat rate decreases. హృదయ సామర్ధ్యం పెరిగినప్పుడు హృదయ స్పందన రేటు తగ్గుతుంది.

d)

All the baove పైవన్నీ సరి అయినవి

13.

Respiratory organs in single circualtion____. ఏక వలయ ప్రసరణ లో స్వాసావయవాలు____.

a)

Lungs ఊపిరి తిత్తుల

b)

Skin చర్మము

c)

Gills మొప్పలు

d)

All the above పైవన్నీ

14.

What happens if valves are not present in veins?

a)

Blood flows forward in blood vessels రక్తం రక్త నాళాలలో ముందుకు ప్రవహిస్తుండి.

b)

Blood won't flows forward in blood vessels రక్తం రక్త నాళాలలో ముందుకు ప్రవహించధు.

c)

Both రెండూ సరి అయినవి.

d)

Blood flows in backward direction in veins. సిరాలలో రక్తం వెనుకకు ప్రవహిస్తుంది.

15.

If one person's BP is 140/90, the person suffers with the condition____. Oka వ్యక్తి రక్త పీడనం 140/90 అయినప్పుడు, అతను____ తో బాధ పడుతున్నాడు. అని అర్దం.

a)

Hypotension హైపోటెన్షన్

b)

Hypertension హైపర్ టెన్షన్

c)

Both రెండూ

d)

None ఏదీకాదు