NEW
Font size
WorksheetsTransportation Circulatory Sytem
Total questions: 15
Worksheet time: 8mins
Tisssue fluid means_____
Plasma from blood exits out from blood capillaries. రక్త కేశనాళికల నుండి కణజాలాల వద్దకు వచ్చిన రక్తంలోని ప్లాస్మా ద్రవము.
Rich in nutrients and oxygen పోషకాలను ఆక్సిజన్ ను కలిగి ఉంటుంది.
Fluid lies among tissues కణజాలాల మధ్యన ఉండే ద్రవము
All the above పైవన్నీ
Lymph is ____. శోష రసము అనగా____.
Fluid flows in lymph vessels సోష రస నాళాల లో ప్రవహించే ద్రవము.
Resembles blood without possesing blood cells. రక్త కణాలు లేకుండా రక్తమును పోలి ఉండే ద్రవం.
Both రెండూ
Fluid present among tissues. కణజాలాల మధ్యన ఉండే ద్రవము.
Fluid lies among tissues for a longtime causes ____. కణజాలాల మధ్య ఎక్కువ సమయం నిలిచి ఉండే ద్రవం దీనిని కలుగజేస్తుంది.
Edema ఎడిమ
ESRD
Uremia యురేమియ
All the above పైవన్నీ
Suggestions to give elders to get rid of edema____. పెద్దవారికి edima నుండి విడుదల కోసం ఇవ్వవలసిన సలహాలు____.
Keep legs on height కాళ్లను ఎత్తులో ఉంచాలి.
Walk for a while everyday ప్రతిరోజు కొద్దిసేపు నడవాలి.
Move legs while in sitting position కూర్చుని ఉన్నప్పుడు కాళ్లను కదుపుతూ ఉండాలి.
All the above పైవన్నీ
Tissue fluid scattered among tissues is being collected by-----.
Lymph vessles శోష రస నాళాలు
Lymph capillaries శోష రస నాలికలు
Blood capillaries రక్త కేశ నాలికలు
All the above పైవన్నీ
Human Circulatory system includes fluids_____. మానవ ప్రసరణ వ్యవస్థలో ఉండే ద్రవాలు____.
Blood
Lymph
Serum
1&2
Solid part of the blood_____. రక్తంలో ఘన భాగము____.
Blood cells రక్త కణాలు
Proteins ప్రొటీన్లు
Plasma ప్లాస్మా
Serum సీరం
Serum is_____. సీరం అనగా_____.
Fluid part of blood రక్తంలోని ద్రవము.
Fluid remained in blood రక్తంలో మిగిలి ఉన్న ద్రవం.
Fluid remained after clotting of blood occurs. రక్తము గడ్డ కట్టిన తర్వాత మిగిలిన ద్రవం.
All the above పైవన్నీ
ప్లాస్మా అనగా____. Plasma is_____.
Fluid part of blood రక్తంలోని ద్రవ భాగము.
Solid part of blood రక్తంలోని ఘన భాగము.
Proteins and sugars of blood రక్తంలోని ప్రోటీన్లు మరియు చక్కెర లు
All the above పైవన్నీ
Valves are present in____. కవాటాలు ఉండేది______లో.
Heart హృదయము
Heart and veins హృదయము మరియు సిరలు
Heart, veins and arteries హృదయము ధమనులు మరియు సిరలు
Heart, veins and lymph vessels. హృదయము సిరలు మరియు శోషరస నాళాలు
Lymph vessels act as connecting bridges between _____. శోష రస నాళాలు దేనికి దేనికి మధ్య సంధాన కర్తలుగా వ్యవహరిస్తాయి?
Tissues and blood circulatory system కణజాలాలు మరియు రక్త ప్రసరణ వ్యవస్థ.
Tissues and Lymphatic system కణజాలాలు మరియు శోషరస వ్యవస్థ
Tissues and Immunity system కణజాలాలు మరియు వ్యాధి నిరోధక వ్యవస్థ
Heart and Circulatory system హృదయము మరియు రక్త ప్రసరణ వ్యవస్థ.
What happens if lymphatic system fails to work? శోష రస వ్యవస్థ సరిగా పని చేయకపోతే ఏమి జరుగుతుంది?
Tiissues filled with blood causing edema కణజాలాలు రక్తంతో నిండి పోయి ఎడిమా ఏర్పడుతుంది.
Tissues filled with lymph causing edema కణజాలాలు శోష రసం తో నిండి పోయి edima ఏర్పడుతుంది.
Tissues filled with tissue fluid causing Lymphedema. కణజాలాలు కణజాల ద్రవంతో నిండి పోయి లింఫెడిమా ఏర్పడుతుంది.
None of the above ఏదీ కాదు.
Tissue fluid flows in lymph is called_____. శోష రస నాళాల లో కణజాల ద్రవాన్ని ఏమంటారు?
Plasma ప్లాస్మా
Lymph శోష రసం
Tissue fluid కణజాల ద్రవం
All the above పైవన్నీ
Latin word Lymph means_____ లింఫ్ అనే లాటిన్ పదమునకు అర్థం_____.
Blood రక్తము
Fluid ద్రవము
Water నీరు
Serum సీరం
Lymphatic system runs and functions parallel to_____ system. సోషల్ రస వ్యవస్థ ఈ వ్యవస్థకు సమాంతరం గా వ్యవహరిస్తుంది.
Blood circualtory రక్త ప్రసరణ
Arteriఅల్ ధమని
Venous సిరా
All the above పైవన్నీ
