Font size
WorksheetsHEREDITY
Total questions: 20
Worksheet time: 10mins
What are variations? వైవిద్యాలు అనగా ఏమి?
Differences among organisms of various populations వేరువేరు జనాభా లకు చెందిన జీవుల మధ్య ఉండే బేధాలు.
Similarities among organisms of various populations. వేరువేరు జనాభా లకు చెందిన జీవుల మధ్య ఉండే పోలికలు.
Differences among organisms of same populations. ఒకే జనాభా కు చెందిన జీవుల మధ్య బేధాలు
Similarities among organisms of same populations. ఒకే జనాభా కు చెందిన జీవుల మధ్య ఉండే పోలికలు.
_____ are the basic units of heredity. ______ అనువంశికత కు ప్రమాణాలు.
Characters లక్షణాలు
Traits లక్షణ అంశాలు
Genes జన్యువులు
All the above పైవన్నీ
Allels are also called as _____. యుగ్మ వికల్ప కాలను_____ అని కూడా అనవచ్చు.
Factors కారకాలు
Genes జన్యువులు
Both రెండూ
None ఏదీకాదు
Gregor John Mendel is an______ monk. గ్రెగర్ జాన్ మెండల్_____దేశ మత గురువు.
Asian ఆసియన్
Astrian ఆస్ట్రియన్
Greek గ్రీక్
England ఇంగ్లాండ్
Which of the following are not the character of pea plant that makes reason for Mendel choosing it for his experiments. ఈ క్రింది వానిలో యే లక్షణము బఠానీ గింజలు ఉంది మెండల్ చేత తమ ప్రయోగాల కోసం ఎన్నుకోబడినది కాదు?
Bisexual flowers ద్వి లింగ పుష్పాలు
Unisexual flowers ఏకలింగ పుష్పాలు
Annual plant ఏక వార్షికాలు
Self pollination ఆత్మ పరాగ సంపర్కము
Which of the following are the examples for character and trait______&_____ respectively.
క్రింది వానిలో లక్షణము నకు లక్షనాంశమునకు
ఉదాహరణలు వరుసగా_____&_____.
Skin colour. Skin texture
Black. Curly
Skin colour Black
Curly skin texture.
Expression of character is known as ______. లక్షణం జీవిలో వ్యక్తం చేయబడే రూపాన్ని_____అంటారు.
Genes జన్యువులు
Chromosomes క్రోమోజోములు
Genetic material జన్యు పదార్థం
Traits లక్షణ అంశాలు
If similar allels or factors join to form a gene, then it is known as _______ condition. ఒకేరకమైన కారకాలు రెండు కలిసి జన్యువును ఏర్పరచినపుడు దానిని______ అంటారు.
Heterozygous విషమ యుగ్మ జాలు
Homozygous సమ యుగ్మజాలు
Both రెండూ
None ఏదీకాదు
Two different allels or factors join to form a gene. Then the condition is called______. రెండు వేరు వేరు యుగ్మ వికల్ప కాలు లేదా కారకాలు కలిసి ఒక జన్యువును ఏర్పరచినపుడు ఆ స్థితిని_____అంటారు.
Heterozygous విషమ యుగ్మ జాలు
Homozygous సమ యుగ్మజాలు
Both
None ఏదీకాదు
Seed pod colour is ____'' and green is _____. కాయ రంగు_____మరియు ఆకుపచ్చ_____.
Trait trait
లక్ష నాంశము లక్ష నాంశము
Character. Character లక్షణము. లక్షణము
Trait. Character
లక్షణ అంశము లక్షణం
Character. Trait లక్షణము లక్షనామ్శము
Seed shape is ________; Yellow and green colour are____.
విత్తనం ఆకారం అనేది_____; పసుపు మరియు ఆకుపచ్చ రంగులు_____.
Character. Traits లక్షణము. లక్షణ అంశాలు
Trait. Characters లక్షనాంశము లక్షణాలు
A. And. B
None ఏదీకాదు
Mendel had choosen plants possessing _____ pair of traits for mono hybrid cross. ఏక సంకరణం కొరకు మండల్_____ జత లక్షణ అంశాలున్న మొక్కలను ఎన్నుకున్నాడు.
One ఒక
Two రెండు
Three మూడు
None ఏదీకాదు
In F1 generation, all the plants appeared are _____ in condition. F1 తరంలో ఏర్పడిన మొక్కలన్నీ_____స్థితిలో ఉన్నాయి.
Homozygous సమ యుగ్మజ
3:1
Heterozygous విషమ యుగ్మజ
1:2:1
Pure breed means_____శుద్ధ జాతి అనగా_____.
Organisms those express a particular trait for generations. ఒక ప్రత్యేక లక్షణాలు స్థానాన్ని తరాలపాటు బహిర్గత పరిచే జీవులు.
Appeared by pureline selection శుద్ధ జాతి క్రమము ద్వారా ఏర్పడతాయి.
Homozygous in condition సమయగ్మజ స్థితిలో జన్యువులను కలిగి ఉంటాయి.
All the above.
Phenotypic ratio in f2 generation in monohybrid cross_____. ఏక సంకరణం లో f2 తరంలో దృశ్య రూప నిష్పత్తి______
1 : 2 : 1
3 : 1
9 : 3 : 3: 1
None of the above పైవేవీ కావు
Cross between organisms possesing two paira of contrasting characters is known as _______. రెండు జతల వ్యతిరేక లక్షణాలు ఉన్న జీవుల మధ్య జరిగిన సంకరణమును____ అంటారు.
Monohybrid cross ఏక సంకరణం
Di hybrid cross ద్వి సంకరణము
Both రెండూ
Hybridisation సంకరణము
I'm the law who explains the independent and random segregation of factors with one another to be inherited into next progeny. Who am I?
నేను వ్యక్తిగతంగానూ యాదృచ్చికంగా నూ కారకాలు ఒకదానితో ఒకటి విడిపోయి అనువంశికత చెందడాన్ని గురించి వివరించే సిద్ధాంతాన్ని. నేనెవరిని.
Law of dominance బహిర్గతత్వ సూత్రము
Law of segregation.
ప్రుధక్కరణ సిద్ధాంతము
Law of independent assortment స్వతంత్ర వ్యూహన సిద్దాంతం
All the above పైవన్నీ
In F1 generation, all the plants are heterozygous in condition. Though they are heterozygous, they express a dominant trait. This is explained by law of _____. F1 తరం లో మొక్కలన్నీ విషమ యుగ్మాజాలు. ఇవి విషమ యుగ్మజాలుగా ఉన్నప్పటికీ, అనగా రెండు వేరు వేరు కారకాలను కలిగి ఉన్నప్పటికీ, ఒక బహిర్గత లక్ష నామ్శాన్ని చూపుతున్నాయి. దీనిని_____ సిద్ధాంతం వివరించింది.
Law of segregation
ప్రుధక్కరణ సిద్ధాంతము
Law of dominance బహిర్గతత్వ సిద్ధాంతము
Law of independent assortment స్వతంత్ర వ్యూహన సిద్దాంతం
All the above పైవన్నీ
Genotypic ratio of plants in F2 generation in monohybrid cross____. ఏక సంకరణం లో f2 తరంలో మొక్కల జన్యురూప నిష్పత్తి____.
3 : 1
2.: 1
1. : 2 : 1
All the above
Genetic material in cells found in ______. కణాలలో జన్యు పదార్థం_____లో ఉంటుంది.
Nucleus కేంద్రకము
Cytoplasm జన్యు పదార్థం
Both రెండూ
None ఏదీకాదు
