Font size
Worksheets6th water cycle, droughts, scarcity, conservation
Total questions: 24
Worksheet time: 12mins
The circulation of water between Earth surface and air is called ____
( Select 2 correct answers)
భూమి ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను ఏమంటారు?
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)
Water cycle
జలచక్రం
Hydrological cycle
హైడ్రోలాజికల్ వలయం
Air cycle
వాయుచక్రం
Earth cycle
భూ చక్రం
Liquid changes to gas
ద్రవం, వాయువుగా మారడం
Evaporation
భాష్పీభవనం
Condensation
సాంద్రీకరణం
Precipitation
అవపాతం
Collection and Runoff
సేకరణ మరియు ప్రవాహం
Gas becomes liquid
వాయువు ద్రవంగా మారడం
Evaporation
భాష్పీభవనం
Condensation
సాంద్రీకరణం
Precipitation
అవపాతం
Collection and Runoff
సేకరణ మరియు ప్రవాహం
Water or frozen water falling to Earth
నీరు లేదా గడ్డ కట్టిన నీరు భూమిపై పడటం
Evaporation
భాష్పీభవనం
Condensation
సాంద్రీకరణం
Precipitation
అవపాతం
Collection and Runoff
సేకరణ మరియు ప్రవాహం
Water soaks into the ground
నీరు భూగర్భంలోకి ఇంకడం, ప్రవహించడం
Evaporation
భాష్పీభవనం
Condensation
సాంద్రీకరణం
Precipitation
అవపాతం
Collection and Runoff
సేకరణ మరియు ప్రవాహం
Cause of evaporation
భాష్పీభవనానికి కారణం
Sun heats up water bodies
సూర్యుడు నీటి వనరులను వేడిచేయడం
Vapour raises into air, and cools
ఆవిరి గాలిలో పైకి వెళ్ళి చల్లబడడం
Cloud droplets become too heavy. They fall
మేఘ బిందువులు చాలా బరువుగా ఉంటాయి. అవి భూమిపై పడతాయి.
Water collects on Earth's surface. Sometimes it flows off before collecting
భూమి యొక్క ఉపరితలంపై నీరు సమీకరించబడటం. కొన్ని సార్లు ముందుకు ప్రవహించటం.
Cause of condensation
సాంద్రీకరణానికి కారణం
Sun heats up water bodies
సూర్యుడు నీటి వనరులను వేడిచేయడం
Vapour raises into air, and cools
ఆవిరి గాలిలో పైకి వెళ్ళి చల్లబడడం
Cloud droplets become too heavy. They fall
మేఘ బిందువులు చాలా బరువుగా ఉంటాయి. అవి భూమిపై పడతాయి.
Water collects on Earth's surface. Sometimes it flows off before collecting
భూమి యొక్క ఉపరితలంపై నీరు సమీకరించబడటం. కొన్ని సార్లు ముందుకు ప్రవహించటం.
Cause of precipitation
అవపాతానికి కారణం
Sun heats up water bodies
సూర్యుడు నీటి వనరులను వేడిచేయడం
Vapour raises into air, and cools
ఆవిరి గాలిలో పైకి వెళ్ళి చల్లబడడం
Cloud droplets become too heavy. They fall
మేఘ బిందువులు చాలా బరువుగా ఉంటాయి. అవి భూమిపై పడతాయి.
Water collects on Earth's surface. Sometimes it flows off before collecting
భూమి యొక్క ఉపరితలంపై నీరు సమీకరించబడటం. కొన్ని సార్లు ముందుకు ప్రవహించటం.
Cause of collection and Runoff
సేకరణ మరియు ప్రవాహం నకు కారణం
Sun heats up water bodies
సూర్యుడు నీటి వనరులను వేడిచేయడం
Vapour raises into air, and cools
ఆవిరి గాలిలో పైకి వెళ్ళి చల్లబడడం
Cloud droplets become too heavy. They fall
మేఘ బిందువులు చాలా బరువుగా ఉంటాయి. అవి భూమిపై పడతాయి.
Water collects on Earth's surface. Sometimes it flows off before collecting
భూమి యొక్క ఉపరితలంపై నీరు సమీకరించబడటం. కొన్ని సార్లు ముందుకు ప్రవహించటం.
Effect of evaporation
భాష్పీభవన ఫలితం
Liquid water becomes water vapour
ద్రవ నీరు నీటి ఆవిరిగా మారుతుంది
Water vapour changes into liquid water
నీటి ఆవిరి మేఘాలలో ద్రవ నీటిగా మారుతుంది
Different forms of water ( rain, snow, sleet, hail) again falls to Earth
వర్షం, మంచు, స్లీట్ లేదా వడగళ్ళ రూపంలో అవపాతం చెందిన నీరు భూమికి చేరటం
The water reaches ponds, lakes and rivers. The river water flows into seas and oceans
నీరు సరస్సులు, చెరువులు, నదులలో చేరుతుంది. నదులు ప్రవాహాలుగా ప్రవహించి, సముద్రాలకు, మహా సముద్రాలకు చేరుతుంది.
Effect of condensation
సాంద్రీకరణ ఫలితం

Effect of precipitation
అవపాత ఫలితం

Effect of collection and Runoff
సేకరణ మరియు ప్రవాహం ఫలితం
Liquid water becomes water vapour
ద్రవ నీరు నీటి ఆవిరిగా మారుతుంది
Water vapour changes into liquid water
నీటి ఆవిరి మేఘాలలో ద్రవ నీటిగా మారుతుంది
Different forms of water ( rain, snow, sleet, hail) again falls to Earth
వర్షం, మంచు, స్లీట్ లేదా వడగళ్ళ రూపంలో అవపాతం చెందిన నీరు భూమికి చేరటం
The water reaches ponds, lakes and rivers. The river water flows into seas and oceans
నీరు సరస్సులు, చెరువులు, నదులలో చేరుతుంది. నదులు ప్రవాహాలుగా ప్రవహించి, సముద్రాలకు, మహా సముద్రాలకు చేరుతుంది.
Ice pellets
మంచు గుళికలు
Sleet
మంచు వర్షం
Snow
మంచు
Hail
వడగళ్ళు
Rain
వర్షం
Snow flakes
మంచు రేకులు
Sleet
మంచు వర్షం
Snow
మంచు
Hail
వడగళ్ళు
Rain
వర్షం
What happens when the temperature of the air is higher than the freezing point of the water ?
గాలి యొక్క ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది?
Rain falls
వర్షం కురుస్తుంది
Snow falls
మంచు పడుతుంది
Sleet occurs
మంచు వర్షం కురుస్తుంది
Hail forms
వడగళ్ళు తయారు అవుతాయి
What happens when water vapour passes through air that is very cold.?
నీటి ఆవిరి ఘనీభవించేంత చల్లగా ఉన్న గాలి గుండా వెళుతున్నపుడు ఏమి జరుగుతుంది?
Rain falls
వర్షం కురుస్తుంది
Snow falls
మంచు పడుతుంది
Sleet occurs
మంచు వర్షం కురుస్తుంది
Hail forms
వడగళ్ళు తయారు అవుతాయి
What kind of precipitation is formed when rain drops fall through freezing air near Earth's surface ?
భూమి యొక్క ఉపరితలం దగ్గరగా ఉన్న ఘనీభవించే గాలి ద్వారా వర్షపు చినుకులు పడిపోయినపుడు ఏ అవపాతం సంభవిస్తుంది?
Rain
వర్షం
Snow
మంచు
Sleet
మంచు వర్షం
Hail
వడగళ్ళు
What happens when thunder storm winds push water back up into the atmosphere?
ఉరుములతో కూడిన గాలులు నీటిని తిరిగి వాతావరణంలోకి పెట్టినప్పుడు ఏమి జరుగుతుంది?
Rain falls
వర్షం కురుస్తుంది
Snow falls
మంచు పడుతుంది
Sleet occurs
మంచు వర్షం కురుస్తుంది
Hail forms
వడగళ్ళు తయారు అవుతాయి
How many types are there in preparation ?
అవపాతం ఎన్ని రకాలుగా ఉంటుంది?
1
2
3
4
Which of the following is not a part of precipitation
కింది వాటిలో అవపాతంలో భాగం కానిది ఏది?
Rain
వర్షం
Snow
మంచు
Sleet
మంచు వర్షం
Hail
వడగళ్ళు
Breeze
చల్లని గాలి
A long period of scare rainfall or dry weather is known as ______
ఎక్కువ కాలం వరకు వర్షాలు కురవకుంటే లేదా పొడి వాతావరణమే ఉంటే ఆ పరిస్థితిని ఏమంటారు?
Drought
కరువు
Flood
వరద
NDRF
ఎన్ డి ఆర్ ఎఫ్
Precipitation begins in
అవపాతం ఇక్కడ ప్రారంభమవుతుంది
Clouds
మేఘాలు
Air
గాలి
Earth
నేల
Oceans
మహా సముద్రాలు
Sunlight
సూర్యరశ్మి
Which determines what form the precipitation takes
అవపాతం ఏ రూపాన్ని తీసుకుంటుందో నిర్ణయించేది
The temperature of the lower atmosphere
వాతావరణం యొక్క దిగువ భాగంలోని ఉష్ణోగ్రత
The temperature of the higher atmosphere
వాతావరణం యొక్క ఎగువ భాగంలోని ఉష్ణోగ్రత
The temperature of the Earth
భూమి యొక్క ఉష్ణోగ్రత
The temperature of the water
నీటి యొక్క ఉష్ణోగ్రత