NEW
Font size
WorksheetsNutrition Food Supply System
Total questions: 15
Worksheet time: 8mins
Sites for photosynthesis___.
కిరణ జన్య సంయోగక్రియ జరిగే కణం లో ప్రదేశాలు____.
Mitochondria మైటోకాండ్రియా
Chloroplast హరితరేణువు
Chlorophyll పట్రహరితం
All the above పైవన్నీ
Traling organs of light in cells__.
కణం లో కాంతి నీ సంగ్రహించే భాగాలు___
Chlorophyll పట్రహరితం
Chloroplast హరితరేణువు
Mitochondria మైటోకాండ్రియా
Grana గ్రానా
Chloroplast is surrounded by ____ layers.
హరిత రేణువు ____ పొరలతో కప్పి ఉంటుంది.
2
3
4
1
Fluid portion in chloroplast ____.
హరిత రేణువులో నీ ద్రవ బాగము____
Grana గ్రానా
Stroma స్ట్రోమా
Thylakoid తై లకాయిడ్
All the above పైవన్నీ
లైట్ dependent reactions of photosynthesis are takesplace in____.
కిరణ జన్య సంయోగక్రియ లో ని కాంతి చర్యలు అన్నీ _____ లో జరుగుతాయి.
Grana గ్రానా
Stroma స్ట్రోమా
Thylakoid తై లకాయిడ్
Chlorophyll పట్రహరితం
How chlorophyll resembles hemoglobin?
పత్రహరితం ఏ విధంగా హీమో గ్లోబిన్ తో పోలి ఉంటుంది.
Both are colourful pigments.
రెండూ రంగులను కలుగచేసే వర్ణక ద్రవ్యాలు.
Both are made of iron molecules.
రెండూ ఇనుము అణువుల తో ఏర్పడుతాయి.
Both రెండూ
Both are made of Mg. Molecules. రెండూ మగ్నీసయుం అణువు ల తో ఏర్పడుతాయి.
Reaction centers___.
చర్యా కేంద్రాలు___.
Pigments on thylakoid membranes form reaction centers. తైలకాయిడ్ త్వచాల పైఉండే వర్ణక పదార్థాలు
They are the sites for light reactions కాంతి చర్య లు జరిగే కేంద్రాలు.
Both రెండూ
They are the reaction centers for dark reactions.
నిష్కాంటి చర్య లు జరిగే ప్రదేశాలు.
Light dependent reactions are___.
కాంతి చర్యలు___.
Occur in absence of light.
కాంతి లేనప్పుడు జరుగుతాయి.
Occur in presence of light. కాంతి సమక్షంలో లో జరుగుతాయి.
Occur in presence of water
నీటి సమక్షంలో లో జరుగుతాయి.
All the above పైవన్నీ
Light reactions in chloroplast takesplace in__.
Harita రేణువులో కాంతి చర్యలు జరిగే స్థానం___.
Stroma స్ట్రోమా
Granaa గ్రనా
Both రెండూ
Thylakoid థై లకాయిద్
Changes occur in chloroplast__
Harita రేణువు లో జరిగే చర్యలు___.
Light energy is captured కాంతి శక్తి శోషణ చెందుతుంది.
Co2 is reduced to glucose.
Co2 గ్లూకోస్ గా మారుతుంది.
Water molecule splits. నీటి అణువు విడగొట్ట బడుతుంది.
All the abive పైవన్నీ
End products of light reactions___.
కాంతి చర్యల అంత్య ఉత్పన్నాలు__.
ATP
NADPH
O2
All the above పైవన్నీ
Who first observed light reactions in Photosynthesis?
కిరణ జన్య సంయోగక్రియ లో కాంతి చర్యలన కనుగొన్న వారు ఎవరు?
Robert Hook రాబర్ట్ హుక్
Robert Hill రాబర్ట్ హిల్
Both రెండూ
Melvin kalvin మెల్విన్ కాల్విన్
Photolysis means__.
ఫోటో లైసిస్ అనగా___.
Breakdown of carbon molecule in light. కాంతి సమక్షంలో కార్బన్ అణువు విచ్ఛిన్నం
Breakdown of oxygen in presence of light కాంతి సంక్షేమ లో ఓ2 అణువు విచ్ఛిన్నం
Breakdown of water in presence of light కాంతి సమక్షంలో నీటి అణువు విచ్ఛిన్నం
Breakdown of water in presence of Co2. Co3 సమక్షంలో లో నీటి అణువు విడ గొట్ట బడటం
NADPH____
Nicotinamide asinine Di nucleotide Hydrogen phosphate నికోటిన్ అమైడ్ డై న్యూక్లయోటైడ్ ఫాస్ఫేట్
Nicotinamide asinine Di Nucleotide నికోటిన్ అమైడ్ డై న్యూక్లియోటైడ్
ATP____.
Adinlsine tri phosphate అదినోసిన్ ట్రై ఫాస్ఫేట్
Adinosin di phosphate అడినోసిన్ డై ఫాస్ఫేట్
Adinine tri phosphate
అడినైన్ ట్రై ఫాస్ఫేట్
None ఏదీకాదు
