wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Co ordination

Total questions: 10

Worksheet time: 4mins

Name
Class
Date
1.

Identify the name of the diagram?

ఈ చిత్రం పేరును గుర్తించండి.

a)

Sensory neuron జ్ణాననాడీ

b)

Motor neuron చాలక నాడీ

c)

Assossiation nerve సహాజసంబంధ నాడీ

d)

Efferent nerve అపవాహి నాడీ

2.

Observe the diagram and identify the gland.

చిత్రాన్ని పరిశీలించి,ఆ గ్రంధిని గుర్తించండి.

a)

Liver కాలేయం

b)

Gallbladder పిత్తాశయం

c)

Pancreas క్లోమం

d)

Testis ముష్కం

3.

Identify mismatched one.

తప్పుగా జతపరిచినది గుర్తించుము.

a)

Thyroid -Thyrotrophin థైరాయిడ్ -థైరోట్రోపిన్

b)

Pituitary -Somatotrophin పీయూష్ గ్రంధి-సొమటోట్రోపిన్

c)

Testis-Testosterone ముష్కాలు-టెస్టోస్టీరాన్

d)

Pancreas -insulin క్లోమం -ఇన్సులిన్

4.

What is the Use of Ethylene?

ఇథలీన్ ఉపయోగం ఏమిటి?

a)

Seed dormancy విత్తనాలు స్థుప్తావస్థ

b)

Ripening of fruits ఫలాల పక్వానికి

c)

Opening Stomata పత్రరంధ్రాలు తెరవడానికి

d)

Development of fruits ఫలాల అభివృద్ధి కి

5.

Which of the following is correct?

కింది వాటిలో సరైనది ఏది?

a)

In Greek Hormao means 'to impel' గ్రీక్ లో హార్మో అంటే 'to impel'

b)

In Greek Auxein means 'to increase ' గ్రీక్ లో ఆక్సిన్ అంటే 'to increase '

c)

In Latin Insula means an Island లాటిన్ లో ఇన్సులా అంటే ఒక ద్వీపం.

d)

All of the above Correct. పైవన్నీ సరైనవే.

6.

Brain is covered by three layers called____. మెదడును కప్పి ఉన్న మూడు పొరలను ____అంటారు.

a)

Pericardium పెరికార్డియం

b)

Pleura ఫ్లూరా

c)

Placenta జరాయువు

d)

Meninges మెనంజిస్

7.

Pollen grains responding to chemicals is called as_____.పరాగరేణువులు రసాయనాలు కనుగుణంగా స్పదించడాన్ని _____అంటారు.

a)

Photo tropism కాంతి అనువర్తనం

b)

Thigmo tropism స్పర్శానువర్తనం

c)

Chemo tropism రసాయనిక అనువర్తనం

d)

Geo tropism గురుత్వాను వర్తనం

8.

How many carnival nerves are there?

కపాలనాడులు ఎన్ని ఉంటాయి?

a)

23

b)

24

c)

31

d)

12

9.

Expand "CNS".

CNS ను విస్తరింపుము.

a)

Controlled Nervous System

b)

Central Nervous System

c)

Coordinate Nervous System

d)

Connecting Nervous System

10.

What is female sex hormone?

స్త్రీ లైంగిక హార్మోను అని దేనిని అంటారు?

a)

Testosterone టెస్టోస్టిరాన్

b)

Progesterone ప్రొజిస్టీరాన్

c)

FSH పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్

d)

Estrogen ఈస్ట్రోజన్