wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Excretion. Elimination of wastes

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Formation of urine includes (a)   stages. (Give answer in number only)

మూత్రం ఏర్పడే విధానం లో ఎన్ని దశలు ఉన్నాయి?

2.

Which of the following is not the stage in formation of urine? కింది వానిలో ఏది మూత్రం ఏర్పడే దశ కానిది?

a)

Glomerular filtration గుచ్చ గాలనము

b)

Sceretion of high concentrated urine అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం

c)

Tubular reabsorption వర్ణణాత్మక పునః శోషణం

d)

None of the above ఏదీకాదు

3.

Urine formed in Bowman's capsule, that is similar to blood is called___.

a)

Secondary urine ద్వితీయ మూత్రము

b)

Primary urine ప్రాథమిక మూత్రము

c)

Both రెండూ

d)

High concentrated urine అధిక గాఢత గల మూత్రము

4.

Water composition in urine____percentage. మూత్రములో నీటి సంఘటనము ఎంత శాతం?

a)

80

b)

70

c)

96

d)

None ఏదీకాదు

5.

Amber colour of urine is due to ___. మూత్రము నకు పసుపు రంగు ఉండడానికి కారణం అయిన పదార్థం___.

a)

Bilirubin

b)

Bileviridine

c)

Urochrome

d)

All the above

6.

Ramu has taken non vegetarian food yester day. Which of the waste material would be in excess in his urine? రాము నిన్న తన ఆహారంలో భాగంగా మాంసమును తీసుకుని ఉన్నాడు అతని మూత్రంలో ఏ వ్యర్థ పదార్థం ఎక్కువగా కనిపిస్తుంది?

a)

Uric acid

b)

Urochrome

c)

Urea

d)

All the above పైవన్నీ

7.

Normal ph of urine___. మూత్రం యొక్క సాధారణ PH విలువ__.

a)

4

b)

5

c)

6

d)

8

8.

Reason for involuntary micturition in infants___. శిశువులలో మూత్రవిసర్జన ఎందుకని అనియంత్రిత చర్య?

a)

Micturition is always involuntary. మూత్ర విసర్జన అనేది ఎప్పుడు మన ఆధీనంలో జరగదు.

b)

Micturition in infants is a reflex reaction. శిశువులలో మూత్రవిసర్జన అసంకల్పిత చర్య.

c)

Micturition in adults is a reflex reaction. పెద్దవారిలో మూత్రవిసర్జన అసంకల్పిత చర్య

d)

None of the above

9.

What happens if suffecient ADH is not secreted in our body? సరి అయినం ADH విడుదల కాకపోతే ఏం జరుగుతుంది?

a)

Urine won't be formed మూత్రము ఏర్పడదు.

b)

Urine won't be concentrated మూత్రము గాఢత కు మార్చబడును.

c)

Persons excrete dilute urine in large amounts వ్యక్తులు అల్ప గాఢత గల మూత్రాన్ని ఎక్కువ మొత్తంలో విసర్జిస్తారు.

d)

All the above పైవన్నీ

e)

All the above except 1. ఒకటవ ది తప్ప పైవన్నీ సరైనవి.

10.

How much urine we will excrete per day? మానవుడు రోజుకు ఎంత మూత్రమును విసర్జిస్తాడు?

a)

1 liter

b)

1.6 liter

c)

3 liter

d)

3.2 liter

11.

Formation of hypertonic urine takesplace in__. అధిక గాఢత గల మూత్రము ఏర్పడేది క్రింది వానిలో__.

a)

PCt

b)

DCT

c)

Henleys loop హెన్లీ శిక్యము

d)

All the above పైవన్నీ

12.

Which one of the following is not secreted back to DCT? క్రింది ఏ పదార్థము D C T లోనికి తిరిగి స్రవించడం

a)

Potassium ions

b)

Hidrogen ions

c)

Glucose ions

d)

All the above

13.

Which of the following one causes our micturition voluntary? క్రింది ఏ విషయం మూత్ర విసర్జన ను నియంత్రిత్వంగా మారుస్తుంది.

a)

Upper circualr sphinctor muscle pai వర్తుల సంవరీనీ కండరం

b)

Lower circular sphinctor muscle క్రింది వర్తుల సంవరీనీ కండరం

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

14.

Urea is formed by___ process in liver.

a)

Amination అమైనేషన్

b)

Deamination డీ అమైనే షన్

c)

Both రెండూ

d)

Acidification ఆమ్లజని కరణ

15.

Percentage of ions in urine___. మూత్రములో అయాన్ల శాతం___.

a)

96

b)

2.5

c)

1.5

d)

0.5