NEW
Font size
WorksheetsRespiration Energy Releasing System
Total questions: 13
Worksheet time: 7mins
Latin word Respire means______. లాటిన్ పదము respire అనగా___.
To breathe in గాలిని లోనికి పీల్చటం
To breathe out గాలిని వదలడం
To breathe in and out గాలి పీల్చి వదలడం
All the above పైవన్నీ
Before giving the name Respiration the process is called as______ . శ్వాస చుట అనే పేరును ఇవ్వబడ్డ మునుపు ఆ ప్రక్రియను ఏ పేరుతో పిలిచేవారు?
To breathe in లోనికి పీల్చ డం
To breathe out గాలిని వదలడం
To breathe in and out గాలిని పీల్చి వదలడం
All the above పైవన్నీ
Why do CO2 is named as fixed air? కార్బన్ డై ఆక్సైడ్ ను స్థిరమైన గాలి అని ఎందుకంటారు?
More denser than normal air గాలి కంటే బరువైనది
Less denser than normal air గాలి కంటే తేలికైనది
Spread speedly than normal air మామూలు గాలి కంటే త్వరగా విస్తరిస్తుంది
Spread slowly than normal air మామూలు దానికన్నా త్వరగా విస్తరించలేదు
Who first identified oxygen? వాయువును మొదటిగా కనుగొన్న వారు ఎవరు?
లేవోయిస్టీర్ Levoisteir
Joseph Black జోసెఫ్ బ్లాక్
Joseph Prestley జోసెఫ్ ప్రిస్ట్లీ
All the above పైవన్నీ
Levoister described one of the stage in respiration. What is the stage? లేవోయిజర్ శ్వాసక్రియలో ఒక దశను కనుగొన్నారు ఆదర్శ పేరు ఏమిటి?
Inspiration ఉచ్వాసము
Expiration నిశ్వాసము
Both రెండూ
Respiration శ్వాస క్రియ
The holes from which through air enters into our body? ఏ రంధ్రాల గుండా గాలి మన శరీరం లోనికి ప్రవేశిస్తుంది?
Nasal cavities నాసికా కుహరాలు
Nostrils నాసికా రంధ్రాలు
Oral groove నోటి కుహరము
All the above పైవన్నీ
Junction for airway and food tract____. ఆహార అ ఓయ్ మార్గాలకు కూడలి____.
Larynx స్వరపేటిక
Trachea వాయునాళం
Epiglottis ఉపజిహ్విక
Pharynx గ్రసని
Function of epiglottis___. ఉపజిహ్విక యొక్క విధి____.
To allow food into food tract ఆహార మార్గం లోనికి ఆహారాన్ని అనుమతించడం
To prevent air flow into food track గాలిని ఆహార మార్గం లోనికి వెళ్లకుండా చేయటం
To allow air into air way గాలిని వాయు మార్గం గుండా వెళ్ళను ఇవ్వడం
To prevent food into air way ఆహారాన్ని వాయు మార్గం లోనికి వెళ్లకుండా చేయడం
C shaped rings of trachea prevent____. వాయనాల మనకుండే శ్రీ ఆకారపు ఉంగరాలు ____ను నిరోధిస్తాయి .
Air passage through trachea వాయునాళం గుండా గాలి ప్రయాణించడం
Collapsing of trachea when no air is passing through గాలి లేనప్పుడు వాయునాళం ముడుచుకు పోవడాన్ని
Expantion of trachea when air passes through గాలి ప్రసరించే సమయంలో వాయునాళం వ్యాకోచించడం ని
All the above పైవన్నీ
Respiratory tract ends with_____. వాయు మార్గం దీనితో అంతమవుతుంది.
Lungs ఊపిరితిత్తులు
Trachea వాయునాళం
Bronchioli శ్వాస నాళికలు
Alveoli వాయు గోనులు
______ vibrate when air comes out through larynx. స్వరపేటిక గుండా వాయువు వెలుపలికి వస్తున్నప్పుడు_____ కంపిస్తాయి.
Vocal sacs స్వర్ణ గోండులు
Larynx sacs స్వరపేటిక గోండులు
Laryn. Cords స్వరపేటిక తంత్రులు
Vocal cords స్వర తంత్రులు
In alveoli gaseous exchange occurs between_____&_____. వాయు గోడలలో వాయు మార్పిడి____&_____ ల మధ్య జరుగుతుంది.
Blood alveoli రక్తము వాయు గొనులు
Blood lungs రక్తము ఊపిరితిత్తులు
Blood bronchioli రక్తము శ్వాస నాలికలు
Alveoli bronchioli వాయు గో నులు శ్వాస నాళికలు
_____ enter into alveoli and _____ enter into blood in gaseous exchange takesplace in lungs. ఊపిరితిత్తులలో జరిగే వాయువు మార్పిడి లో_____ వాయు గోనులలోనికి ప్రవేశిస్తుంది____ రక్తం లోనికి ప్రవేశిస్తుంది.
O2. CO2
CO2 O2
N2 O2
O2 N2.
