NEW
Font size
WorksheetsStructure of Kidney Questions on Dissection 2
Total questions: 13
Worksheet time: 7mins
Shape of kidney____. మూత్రపిండం ఆకారము____.
Pear 🍐 shaped బేరి పండు ఆకారం
Apple 🍏 shaped ఆపిల్ ఆకారం
Bean shaped చిక్కుడు గింజ ఆకారంలో
Mango 🥭 shaped. మామిడి పండు ఆకారం
Kidney of animals is ____ coloured. క్షీరదాల మూత్రపిండము____రంగులో ఉంటుంది.
Grey coloured బూడిదరంగు
Red coloured ఎరుపు రంగు
White coloured తెలుపు రంగు
Brown coloured గోధుమ రంగు
Which kidney is slightly lower than the other? ఏ మూత్ర పిండము కొద్దిగా క్రింద గా ఉంటుంది.
Right kidney కుడి మూత్రపిండము
Left kidney ఎడమ మూత్రపిండము
None of the above పైవేవీ కావు
Location of kidneys in human body ___. మానవ శరీరంలో మూత్ర పిండముల యొక్క స్థానము___.
Abdominal region ఉదర కుహరము
Attached to dorsal body wall పృష్టతల కుడ్యా నికి అంటుకొని
On either side of the backbone వెన్నెముకకు ఇరువైపులా
All the above పైవన్నీ
The outer side of the kidney is ____ and inner side is ____ in appearance. మూత్ర పిండం యొక్క వెలుపలి తలము___గాను, లోపలి తలము _____గాను ఉంటుంది.
Concave convex పుటాకారము కుంభాకారము
Convex concave కుంభాకారము పుటాకారము
Convex convex కుంభాకారము కుంభాకారము
Concave concave పుటాకారము పుటాకారము
Fissure lies in the concave side of kidney is known as__. మూత్రపిండం పుటాకార తలములో ఉండే నొక్కు ను&__ అంటారు.
Pelvis ద్రోని
Calyces కేలిసెస్
Hilus హైలస్
All the above పైవన్నీ
Renal vein comes out through hilus from kidney while renal artery and ureter enters in.
Rewrite the sentence by correcting it.
వృక్క సిర ద్వారా మూత్రపిండం వెలుపలికి వస్తుంది. వృక్క ధమని మరియు మూత్ర నాళము లోనికి ప్రవేశిస్తాయి.
పై వాక్యము లోని తప్పును సరి చేసి మరల రాయండి.
Renal artery comes out through hilus from kidney while renal vein and ureter enter in. వృక్క ధమని ద్వారా మూత్రపిండం వెలుపలికి వస్తుంది వృక్క సిర మరియు మూత్రనాళము లోనికి ప్రవేశిస్తాయి.
Ureter comes out through hilus from kidney while renal vein and renal artery enter in. మూత్రనాళము హైలం ద్వారా మూత్రపిండం వెలుపలికి వస్తుంది వృక్క సిర మరియు వ్రుక్క ధమని లోపలికి ప్రవేశిస్తాయి.
Renal vein and ureter comes out through hilus from kidney while renal artery enters in. వృక్క సిర మరియు మూత్ర నాళము హైలం ద్వారా వెలుపలికి వస్తాయి వృక్క ధమని లోనికి ప్రవేశిస్తుంది.
Dark brown coloured outer region of kidney is called___. ముదురు గోధుమ రంగు లో ని మూత్రపిండం వెలుపలి ప్రదేశాన్ని_____ అంటారు.
Cortex వల్కలము
Medulla దవ్వ
Pelvis ద్రోని
None of the above పైవేవీ కావు.
Pale brown coloured inner region of kidney is called____. లేత గోధుమ రంగు లోని మూత్రపిండము లోని లోపలి భాగము ను____ అంటారు.
Coretex వల్కలము
Medullaa దవ్వ
Pelvis ద్రోని
All the above పైవన్నీ
All the collecting tubules of nephrons together form____. వృక్క నాళాల సేకరణ నాళాలు అన్ని కలసి______ గా మారుతాయి.
Pelvis ద్రోని
Calyces కేలిసెస్
Medulla దవ్వ
Ureter మూత్రనాళము
Calyces open into _____. కెలిసేస్ ____ లోనికి తెరుచుకుంటాయి.
Pelvis ద్రోని
Medulla దవ్వ
Ureter మూత్రనాళము
Cortex వల్కలము
In Which of the following part of the kidney, no nephrons are found. మూత్రపిండము లోని ఏ భాగంలో నెఫ్రాన్ లు ఉండవు?
Cortex వల్కలము
Medulla దవ్వ
Pelvis ద్రోని
All the above పైవన్నీ
Pelvis continues as _____ to exit out of the kidney. ద్రోనీ_____ గా మూత్రపిండం వెలుపలికి వస్తుంది.
Calyces కేలిసెస్
Ureter మూత్రనాళము
Hilum హైలమ్
None of the above పైవెవీ కావు.
