NEW
Font size
Worksheets10th Biology quiz-33
Total questions: 15
Worksheet time: 8mins
Which of the following harmones has direct impact on urination
ఏ హార్మోన్ మూత్రవిసర్జనలో పాత్ర వహిస్తుంది
Adrenal
ఎడ్రినల్
Vasopressin
వాసోప్రెసిన్
Testosterone
టెస్టో స్టిరాన్
Estrogen
ఈస్ట్రోజెన్
Sequence of urine formation in nephron is
నెఫ్రాన్ లో మూత్రం ఏర్పడే విధానాన్ని వరుసక్రమంలో రాయండి
Glomular filtration➡️tubular reabsorption➡️tubular secretion
గుచ్చ గాలనం,వరణాత్మక పునః శోషణం,నాళికా స్రావం
Tubular reabsorption➡️tubular secretion➡️glomerular filtration
నాళికా స్రావం,వరణాత్మక పునః శోషణం,గుచ్చ గాలనం
Tubular secretion➡️glomerular filtration➡️tubular reabsorption
నాళికా స్రావం,గుచ్చ గాలనం,వరణాత్మక పునః శోషణం,
Tubular reabsorption➡️concentration of urine ➡️tubular secretion
వరణాత్మక పునః శోషణం,అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట
Part of the nephron that exists in outer zone of kidney
నెఫ్రాన్ లోని ఏ భాగం వల్కలం లోనికి ఉంటుంది
Loop of henle
హీన్లీ శిక్యం
PCT
సమీపస్థ సంవళిత నాళం
DCT
దూరస్త సంవళిత నాళం
Bowman's capsule
భౌమన్ గుళిక
Most glucose molecules reabsorbed in the
గ్లూకోజ్ యొక్క పునః సోషణ ఏ భాగంలో జరుగుతుంది
PCT
సమీపస్థ సంవళిత నాళం
DCT
దూరస్థ సంవళిత నాళం
Collecting ducts
సంగ్రహణ నాళం
Loop of henle
హీన్లీ శిక్యం
Which of the following substances can be eliminated from blood by tubular secretions
రక్తం నుండి నాళికా స్రావం ద్వారా తొలగించబడే పదార్థాలు ఏవి
Potassium ions
Hydrogen ions
Ammonium ions
All the above
Which of the following harmones increase reabsorption in the collecting ducts
క్రింది వానిలో ఏ హార్మోను పునః సోషణలో పాత్ర వహిస్తుంది
Renin
రెనిన్
Vasopressin
వాసోప్రెసిన్
Aldosterone
అల్డో స్టిరాన్
Insulin
ఇన్సులిన్
What might be the reason for renal vein carries deoxygenated blood?
వృక్క సిర ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వెళ్ళుట లో గల కారణం ఏమిటి
Filtration of waste material
వ్యర్ధాల వడపోత
Deoxygenated blood enter through renal artery
వృక్క ధమని ద్వారా ఆమ్లజని రహిత రక్తం ప్రయాణించడం వల్ల
During the process of filtration oxygen is utilised
వడపోత సమయంలో ఆక్సిజన్ వినియోగించడం వలన
Due to presence of more glucose
గ్లూకోస్ అధికంగా ఉండడం వలన
Mechanism of urine formation involves
మూత్రం ఏర్పడే విధానం లోని దశలు
Glomerular filtration and tubular reabsorption
గుచ్చ గాలనం మఱియు వరణాత్మక పునః శోషణం
Tubular secretion
నాళికా స్రావం
Concentration of urine
అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట
All the above
Glomerulus develops from
గ్లోమెరులస్ దేని నుండి ఏర్పడుతుంది
Afferent arteriole
అభివాహి ధమనిక
Efferent arteriole
అపవాహి ధమనిక
Renal artery
వృక్క ధమని
Renal vein
వృక్క సిరా
Primary urine is equal to blood in the chemical composition except the presence of
ప్రాథమిక మూత్రం రక్తంతో రసాయనికంగా సమానంగా ఉంటుంది .కాని ప్రాథమిక మూత్రంలో ఉండని వి
Blood cells
రక్త కణాలు
Plasma
ప్లాస్మా
Water
నీరు
Urea
యూరియా
The part of the renal tubule that maintains a proper concentration and pH of the urine
మూత్రం యొక్క PH ను సమతుల్య పరిచే నెఫ్రాన్ లోని భాగము
PCT
Loop of henle
DCT
Collecting duct
సంగ్రహణ నాళం
Ultra filtration of blood occurs in
రక్తం యొక్క ultra fitration ఎక్కడ జరుగుతుంది
Glomerelus
గ్లోమారులస్
Pelvis
ద్రోణి
PCT
Loop of henle
Tubular secretion ensures removal of all the waste products from the blood like
నాలికా స్రావం ద్వారా రక్తంలోని ఏయే వ్యర్థపదార్థాలు తొలగించబడతాయి
Urea,uric acid
Creatinine
Salt ions like K+,Na+,and H+
All the above
Concentration of urine in the collecting tubes takes place in the presence of
ఏ హార్మోన్ సమక్షంలో మూత్రము అతి గాఢత పొందుతుంది
Vasopressin
వాసోప్రెసిన్
Insulin
ఇన్సులిన్
Aldosterone
ఆల్డో స్టిరాన్
Adrenaline
అడ్రెనలిన్
The storage capacity of urinary bladder is
మూత్రాశయం యొక్క మూత్రం నిల్వ ఉంచే సామర్ధ్యమును
300-700ml
300-800ml
400-700ml
300-600ml
