wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ZPHS, JKG, MOKSHA'S BIOLOGY QUIZ No.1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. జీవులు పోషకాలను గ్రహించడాన్ని ఏమంటారు?

a)

అంతర గ్రహణం

b)

పోషణ

c)

కిరణజన్య సంయోగక్రియ

d)

జీర్ణక్రియ

2.

2. మొక్కలలో పోషణ విధానం ?

a)

పరపోషణ

b)

పూతికాహార పోషణ

c)

స్వయం పోషణ

d)

జాంతవ భక్షణ

3.

3. నోటిలోని లాలాజల గ్రంధుల సంఖ్య ?

a)

3

b)

4

c)

5

d)

6

4.

4. మొక్కలలోని ఆకుపచ్చ వర్ణద్రవ్యం ?

a)

పత్రహరితం

b)

పిండిపదార్ధం

c)

కేంద్రకం

d)

మైటోకాండ్రియా

5.

5. జీర్ణాశయంలో ఉండే ఆమ్లం పేరు?

a)

నత్రికామ్లం

b)

హైడ్రోక్లోరిక్ ఆమ్లం

c)

సల్ఫ్యూరికామ్లం

d)

సిట్రిక్ ఆమ్లం

6.

6. వృక్ష పరాన్నజీవికి ఉదాహరణ?

a)

తమలపాకు

b)

జలగ

c)

మనీప్లాంట్

d)

కస్క్యూట

7.

7. ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ?

a)

క్వాషియోర్కర్

b)

మెరాస్మస్

c)

పెల్లాగ్రా

d)

స్థూలకాయత్వం

8.

8. థైలకాయిడ్ త్వచముల దొంతరలను ఏమంటారు?

a)

గ్రానా

b)

స్ట్రోమా

c)

పత్రహరితం

d)

ప్రోటీన్లు

9.

9. జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్థాలు?

a)

హార్మోన్లు

b)

ఎంజైములు

c)

విటమిన్లు

d)

మినరల్స్

10.

10. కిరణజన్య సంయోగక్రియ అంత్యపదార్థం?

a)

గ్లూకోజ్

b)

ఆక్సిజన్

c)

నీరు

d)

పైవన్నీ