Worksheets10th Biology B. RAMUDU పోషణ
Total questions: 11
Worksheet time: 33mins
Name
Class
Date
1.
కిరణజన్య సంయోగ క్రియ నిర్వచించి సమీకరణం రాయుము?
4 lines
2.
ఈ పటమును చూచి హరిత రేణువు యొక్క నిర్మాణం గురించి రాయండి?
4 lines
3.
కిరణజన్య సంయోగ క్రియ కు అవసరమైన కారకాలు ఏమిటి?
4 lines
4.
కిరణజన్య సంయోగక్రియకు కార్బన్డైఆక్సైడ్ అవసరమని ప్రయోగాన్ని వివరించండి?
4 lines
5.
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుందని నిరూపించే ప్రయోగం వివరించండి
4 lines
6.
నీటి కాంతి విశ్లేషణ చర్య అనగానేమి ?అది ఎలా జరుగుతుంది?
4 lines
7.
కిరణజన్య సంయోగ క్రియ లో ముఖ్యంగా మూడు సంఘటనలు జరుగుతాయి అవి ఏమిటి?
4 lines
8.
మొదటి పాఠం లో ఉన్న వివిధ శాస్త్రవేత్తలు వారి సేవలను రాయండి?
4 lines
9.
ATP అనగానేమి? దీని ఉపయోగం ఏమిటి?
4 lines
10.
జీవుల్లో పోషణ ఎన్ని విధాలుగా జరుగుతుంది? ఒక్క ఉదాహరణ తో రాయండి?
4 lines
11.
పరాన్న జీవన విధానం చూపించే మొక్క పేరు ఏమిటి ?ఎందుకు పరాన్నజీవి కావలసి వచ్చింది?
4 lines
100 %
