wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Transportation Circulatory system

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Unicellular organisms depend on the following simple phenomenon for transportation of nutrient and oxygen _____. ఏకకణ జీవులు పోషకాలు మరియు ప్రాణ వాయువు యొక్క రవాణా కొరకు ఈ సరళమైన భౌతిక విధానాలపై ఆధారపడతాయి____.

a)

Diffusion వ్యాపనము

b)

Osmosis ద్రవాభిసరణ

c)

Both రెండూ

d)

Specialised cells ప్రత్యేకమైన కణాలు.

2.

For intracellular transportation, unicellular organisms depend upon movement of cytoplasm called_____. కనాంతర రవాణా కొరకు అమీబా వంటి ఏకకణ జీవులు జీవపదార్థం యొక్క ప్రత్యేకమైన చలనం పై ఆధారపడతాయి. ఆ చలనానికి పేరు_____.

a)

Browning movement బ్రౌనింగ్ చలనం

b)

Brownian movement బ్రౌనియన్ చలనం

c)

Brown movement బ్రౌన్ చలనం

d)

All the above పైవన్నీ

3.

_______ are produced by flagella in spongocoel in poriferans to circulate nutrients and oxygen to the tissues. స్పంజిక లలో ఉండే స్పాంజోసీల్ లోని కశాభాలు ను కలగజేయడం ద్వారా కణజాలాలకు పోషకాలు, ఆక్సిజన్ అంద చేయబడతాయి. .

a)

currents ప్రవాహాలు

b)

Ostial currents. ఆస్టియో ప్రవాహాలు

c)

Water currents నీటి ప్రవాహాలు

d)

All the above పైవన్నీ

4.

Gastrovascular system means____ జటర ప్రసరణ కుహరం అనగా____.

a)

The system acts as both circualtory and excretory system ప్రసరణ వ్యవస్థ గాను విసర్జక వ్యవస్థ గానూ పనిచేసే వ్యవస్థ

b)

The system acts as both digestive and circualtory system. జీర్ణ వ్యవస్థ గానూ ప్ర సరణ వ్యవస్థ గాను పనిచేసే వ్యవస్థ

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

5.

Circualtion is offered by gastrovascular system in___జటర ప్రసరణ వ్యవస్థ ద్వారా ప్రసరణ క్రింది జీవులలో జరుగుతుంది.

a)

Cnidaria నిడెరియ

b)

Platehelminthes ప్లాటే హెల్మె్ నత్తెస

c)

Both రెండూ

d)

Annelida అనెలిడ

6.

At first circualtory system is seen in____. మొట్టమొదటిసారిగా ప్రసరణ వ్యవస్థ ఈ జీవులలో కనిపిస్తుంది.

a)

Arthropoda ఆర్థ్రోపోడా

b)

Annelida అన్నిలెడ

c)

Echinodermata ఐకైనో డర్మేట

d)

Mollusca మొలస్క

7.

Open type of circualtory system is seen in____. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ క్రింది జీవులలో కనిపిస్తుంది.

a)

Arthropoda ఆర్థ్రోపోడా

b)

Mollusca మొలస్క

c)

Urochordata యురోకొర్దేట

d)

All the above పైవన్నీ

8.

Closed type of circualtory system is not seen in the following phylum____. ఆవృత రక్త ప్రసరణ వ్యవస్థ క్రింది వర్గానికి చెందిన జీవుల లో కనిపించదు.

a)

Annelida అన్నిలెడ

b)

Arthropoda ఆర్థ్రోపోడా

c)

Chordata కార్డేటా

d)

Echinodermata ఐకైనో డర్మేట

9.

Open type of circualtion means_____. వివృత రక్త ప్రసరణ అనగా_____.

a)

No blood vessels రక్తనాళాలు ఉండవు

b)

Blood flows in streams రక్తం కాలువలే ప్రవహిస్తుంది

c)

No heart హృదయం ఉండదు

d)

I ANd 2

10.

Which of the following statement is not related to closed type of circualtion.

a)

Blood flows in vessels రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తుంది.

b)

Arteries carry blood to body organs ధమనులు శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని వెళతాయి.

c)

No heart to pump blood రక్తాన్ని పంపు చేయటానికి హృదయం ఉండదు.

d)

Veins carry blood to heart సిరలు రక్తాన్ని గుండెకు తెస్తాయి.

11.

Branched digestive system that spread throughout the body without presence of coelom is seen in______ organisms. శాఖోపశాఖలుగా చీలిన జీర్ణ వ్యవస్థ శరీర కుహారము లేకపోవడం క్రింది జీవులలో కనిపిస్తుంది.

a)

Nematehelminthes నిమట హెల్నింతేస్

b)

Platihelminthes ప్లాటి హెల్మ్ నత్తేస్

c)

అన్నెలిడ annelida

d)

All the above పైవన్నీ

12.

Pseudocoelom supplies nutrients and oxygen in _____ విద్యా శరీర కుహరం ద్వారా పోషకాలు ప్రాణవాయువు సరఫరా ఏ జీవులలో కనిపిస్తుంది.

a)

Nematehelminthes నిమాటి helmenths

b)

Plate helminthes ప్లాటి helmenths

c)

Annelida అనేలిడ

d)

All the above పైవన్నీ

13.

Circualtory system generally seen in chordata ____. కార్డేటా జీవులలో ప్రసరణ వ్యవస్థ సాధారణంగా ఏ రకమైన ది?

a)

Open type వివృతా

b)

Closed type సంవృతా

c)

Both రెండూ

d)

Any of the one ఏదోకటి

14.

Brownian movement is seen in the following ___. Brownian చలనము క్రింది వానిలో కనిపిస్తుంది.

a)

Multicellular organisms బహుకణ జీవులు లలో

b)

Unicellular organisms ఏకకణ జీవులలో

c)

Individual cells in

multicellular organisms బహుకణ జీవులు లో అన్ని కణాలలో పల

d)

2&3

15.

Who discovered Brownian movement in cyto plasm? కణంలోని జీవపదార్థం లో brownian చలనాన్ని కనుగొన్న వారు ఎవరు?

a)

Charles Brown చార్లెస్ బ్రౌన్

b)

Robert Brown రాబర్ట్ బ్రౌన్

c)

Rober coach రాబర్ట్ కోచ్

d)

Willium Harvey విలియం హార్వే