Font size
WorksheetsB. RAMUDU-10th BIOLOGY- EXCRETION (విసర్జన)
Total questions: 10
Worksheet time: 5mins
క్రింది వానిలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నము కానిది?( identify which one is not secondary metabolic product)
Latex(లేటెక్స్)
Hormones(హార్మోన్స్)
Gums(జిగుర్లు)
Tannins(టానిన్లు)
Alkaloids (అల్కలయిడ్లు)
ఈ క్రింది వానిలో విసర్జింపబడేది, స్రవించ బడేది వరుసగా గుర్తించండి ( identify the following substances which belongs to secretion and excretion process)
Excretion-Tears, secretion-enzymes విసర్జన -కన్నీళ్లు, శ్రావము- ఎంజైమ్లు
Excretion-Urine, secretion - hormones, విసర్జన - మూత్రము, శ్రావము- హార్మోన్స్
1 is correct (మొదటిది సరియైనది)
2 is correct (రెండవది సరియైనది)
1,2 సరియినవే
Formation of urine involves four stages .....orderly(మూత్రం ఏర్పడే దశలు వరుసగా)
గుచ్చ గాలనాం,వరనాత్మక పునఃశోషణం,అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం,నాలిక స్రావం( glomerular filtration, tubular reabsorption ,concentration of urine, tubular secretion)
పునఃశోషణం,,నాలిక స్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం( glomerular filtration, tubular reabsorption ,tubular secretion, concentration of Urine)
మొదటిది మాత్రమే కరెక్ట్(only 1 is correct)
పై రెండు సరియైనవే( above. 2 are correct)
రెండవ జవాబు సరియైనది(only 2 is correct)
ఈ క్రింది పటమును పరిశీలించి జవాబు గుర్తించడి(Identify the figure given and give right answer
It is a mesicinal plant (ఇది ఒక ఔషధ మొక్క)
ఇది ఒక ఒక ఆయు ర్వేద మొక్క (Its a Ayurveda plant)
ఇది ( బయో డీజిల్) జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఒక మొక్క it is a biodiesel productive plant)
ఇది ఇది లేటెక్స్ ఇచ్చే ఒక మొక్క ( it is a plant which gives latex)
మూత్ర సంఘటము(composition) గుర్తించండి( identify the composition of urine)
Urine contains 96% of water(మూత్రము 96 శాతం నీటిని కలిగి ఉంటుంది)
మూత్రములో 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి ( urine contains 1.5 % inorganic solutes)
మూత్రం యొక్క పీహెచ్ (PH విలువ 6 ) the pH value of urine is 6.0
1,3 సరియైనవి(1,3 are correct)
1,2 are correct (1,2 సరియైనవే)
ఈ పటం దేనిని సూచిస్తుంది ( the following picture shows)
Kidney Transplantation(మూత్రపిండ మార్పిడి)
Kidney Removal surgery (కిడ్నీ తొలగింపు ప్రక్రియ)
డయాలసిస్(dialysis)
పై మూడు సరైనవే (All the above are correct)
If a person eats protein rich food daily what will be the result(ఒక వ్యక్తి మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజు తింటుంటే దాని ఫలితం)
Jaundice will appear (పచ్చ కామెర్లు వ్యాధి వస్తుంద)
(he becomes an obesity person) అతడి ఒక ఊబ కాయ మనిషి వలే తయారవుతాడు.
అతని మూత్రములో యూరియా అధిక శాతం ఉంటుంది (the percentage of urea will be increased in his urine)
He will be always young in his age(జీవితాంతం వృద్ధాప్య రాదు)
Identify the right answer from the picture(ఈ ప్రక్క పటమును గమనించి సరైన జవాబులు గుర్తించండి)
DCT వద్ద నాలిక శ్రావము అనే ప్రక్రియ జరుగుతుంది.( tubular secretion process will happen at DCT)
వర్ణనాత్మక పునః శోషణం అనే ప్రక్రియ PCT వద్ద జరుగుతుంది ( tubular reabsorption process will happen at PCT)
1 is correct
1 & 2 are correct
1&2 are both wrong
ఇక్కడ జరిగే ప్రక్రియ ని గుర్తించండి what process is going on here?
Blood donation (రక్త దానం)
Blood transfusion (రక్త మార్పిడి)
Plasma donation (ప్లాస్మా దానం)
Diayalysis(డయాలసిస్)
ఇక్కడ నీలం రంగులో కనబడుతున్న రక్తనాళం పేరు ఏమిటి?( what is the name of the blood vessel that is in blue colour here)
పూర్వ మహా సిర (posterior vena cava)
Dorsal aorta( పృష్ట ధమని)
Renal artery(వృక్క ధమని)
వృక్క సిర (Renal vein)
