wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Transportation Circualtory System

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Who conducted experiments on transportation of nutrients in phloem_____. పోషక కణజాలం లో లో పోషకాల రవాణాను గురించిన ప్రయోగముల ను నిర్వహించిన వారు____.

a)

KENNEDYy and Miller స్టాన్లీ మరియు మిల్లర్

b)

Stanley and Mulus చార్లీ మరియు మ్యూలస్

c)

Stanley and Murray స్టాన్లీ మరియు ముర్రే

d)

All the above పైవన్నీ

2.

The sucking mouthpart of aphids is called___. గుచ్చి పీల్చే రకమైన నా నోటి భాగము ఏమంటారు?

a)

Straw స్ట్రా

b)

Mouth part నోటి భాగము

c)

Proboscis ప్రభాసిస్

d)

All the above పైవన్నీ

3.

The substances to be translocated through phloem seive tubes____. పోషక కణజాలం గుండా రవాణా కాబడ్డ పదార్థాలు____.

a)

Sugars చక్కెరలు

b)

Amino acids అమైనో ఆమ్లాలు

c)

Harmones హార్మోన్లు

d)

All the above పైవన్నీ

4.

The dense sugar fluid that excreted out by aphids is known as___ఎఫైర్ల చేత విశ్వజిత్ చేయబడే గాఢమైన ద్రవమును ఏమంటారు?

a)

Nectar

b)

Honey dew

c)

Both

d)

Sugar solution

5.

The animals those scratch barks of trees remove which of the vascular tissue from trees? చెట్ల బెరడులను నీకు వేసే జంతువులు చెట్ల నుండి ఏ ప్రసరణ కణజాలాన్ని తొలగిస్తున్నాయి.

a)

Xylem దారువు

b)

Phloem పోషక కణజాలం

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

6.

Removal of bark in the form of a ring causes____. కాండం పై బెరడు భాగాన్ని ఏ ఆకారంలో తొలగించడ మ్_____ కు కారణం అవుతుంది.

a)

Undergrowth of plant plarts below the ring. రింగు క్రింద భాగంలో ని మొక్క భాగాలు యొక్క అభివృద్ధి లోపం.

b)

Undergrowth of plant parts above the ring. రింగు కు పై భాగాల అభివృద్ధి లోపం.

c)

Overgrowth of plantparts below the ring. రింగు కు క్రిందనున్న మొక్క భాగాలు యొక్క అభివృద్ధిలో పెరుగుదల.

d)

Overgrowth of plant parts above the ring. రింగు కు పైభాగంలోని మొక్క భాగాలలో అభివృద్ధి ల పెరుగుదల.

7.

Removal of bark in the form of a ring is the technique used in ____ process. మొక్క యొక్క కాండము రింగు ఆకారంలో తొలగించడం అనే పద్ధతి ఈ విధానంలో ఉపయోగిస్తారు.

a)

Grafting అంటు కట్టడం

b)

Layering కొమ్మ అంటు కట్టడం

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

8.

Why forest department rears owls, wolves and badgers where large trees growth areas?

a)

To protect those animals. ఆ జీవులను రక్షించడానికి.

b)

To protect large trees పెద్ద వృక్షాలను రక్షించడానికి.

c)

To protect large trees from bark scratching animals. బెరడును తొలగించే జంతువుల బారినుండి పెద్ద చెట్లను రక్షించడానికి.

d)

None of the above ఏదీకాదు m

9.

Bark removing animals of the following___. చెట్ల బెరడులను తొలగించే జంతువులు క్రిందివానిలో...

a)

Voles చిట్టెలుకలు

b)

Rabbits కుందేలు

c)

Squirrels ఉడుతలు

d)

Owls గుడ్లగూబలు

10.

The small green coloured insects are being used for phloem transportation experiments____. పోషక కణజాలం లో లో రా వాణ్ణి గురించిన ప్రయోగముల లో ఉపయోగించిన చిన్న పచ్చ పురుగుల పేరు____.

a)

Grass hoppers గొల్లభామలు

b)

Cockroaches బొద్దింకలు

c)

Beetles రెక్కల పురుగులు

d)

Aphids. ఎఫిడ్లు