wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

జీవ శాస్త్రము 10 వ తరగతి..పోషణ ఆహార సరఫరా వ్యవస్థ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1774 సంవత్సరంలో ఆక్సీజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త? Who discovered oxygen in 1774?)

a)

జోసెఫ్ బ్లాక్

b)

జోసెఫ్ ప్రీస్ట్లీ

c)

లెవోయిజర్

d)

మైకేల్ ఫారడే

2.

జాన్ ఇంజన్ హౌస్ ఈ క్రింది విషయాన్ని కనుగొన్నారు? (Jan Ingen houz discovered the following?

a)

కిరణజన్య సంయోగ క్రియ కు కార్బన్డయాక్సైడ్ అవసరం( co 2 is essential for photosynthesis)

b)

కిరణజన్య సంయోగ క్రియకు ఆక్సిజన్ అవసరంం(O2 is essential for photosynthesis)

c)

కిరణజన్య సంయోగ క్రియకు నీరు అవసరంం( water is essential for photosynthesis)

d)

కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరంం( Light is essential for photosynthesis)

3.

మోల్స్ అర్థ పత్ర ప్రయోగం కిరణ జన్య సంయోగ క్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని ప్రయోగంలో పొటాషియం హైడ్రాక్సైడ్ (KOH) ద్రావణం ఎందుకు ఉపయోగిస్తారు? ( Why do we use KOH solution in the Moles half leaf experiment?)

a)

అది ప్రయోగం జరగడానికి కావాల్సిన శక్తినిస్తుందిి( it will give energy to the experiment)

b)

ఆకులో ఉండే పిండి పదార్థం అంతటినీ గ్రహిస్తుందిి( to absorb starch in leaf)

c)

ప్రయోగం చేస్తున్న ఆకుకు ఖనిజ లవ నాలను సరఫరా చేస్తుంది. ( It will supply minerals to the leaf in the glass bottle)

d)

co2 ను శోషిస్తుంది. (It will absorb CO 2 in the glass bottle)

4.

మొక్కల లో పిండిపదార్థం తయారయింది లేనిదీ నిర్ధారణ కోసం చేసే పరీక్ష? (The test to determine satrch in the plants is?)

a)

అయోడిన్ పరీ క్ష ( Iodine test)

b)

గ్లూకోజ్ పరీక్ష. ( Glocose test)

c)

నీలి లిట్మస్ పరీక్ష. (Blue litmus test)

d)

Tollens కార కం తో పరీక్ష. (The test with Tollens reagent)

5.

కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా chloroplast లో జరిగే ముఖ్యమైన సంఘటనలు? ( Identify the main happenings in chloroplast while photosynthesis?)

a)

కాంతి శక్తి రసాయన శక్తిగా మారటం. (Light energy converts into chemical energy)

b)

నీటి అణు విచ్ఛిత్తి చెందటం. (lysis of water molecule)

c)

కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్స్ గా (పిండిపదార్థము) గా క్షయ కారణం చెందడం. ( CO 2 converts into corbohydrates )

d)

పైవన్నీ (all the above)

6.

గ్రానా అనగా (what is Grana?)

a)

దారువూ మరియు పోష క కణజాలాన్ని కలిపి. ( Both xylem and phloem is called)

b)

హరితరేణువు లో మాతృకను. (the matrix in the chloroplast is called)

c)

హరిత రేణువులు లో తైల కాయిడ్ దొంతరలను. ( The Thylakoids present in the chloroplast are called)

d)

హరిత రేణువులు లో కాంతి తగలని ప్రదేశమును (The dark place in the chloroplast)

7.

మొక్క యొక్క కణాన్ని మెల్లగా పగలగొట్టి అందులో నుండి హరితరేణువు ను వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ( Who separated chloroplast from a plant cell by breaking it down smoothly?)

a)

డేనియల్ ఆర్నాన్

b)

జూలియస్ వాన్ సాక్స్

c)

పెల్లిటియర్్& కావన్షో

d)

Jan Ingen houz జాన్ ఇంజిన్ హౌజ్

8.

హరితరేణువు లో stroma యొక్క ఉపయోగం ఏమిటి? (The importance of Stroma in a chloroplast is )

a)

కిరణజన్య సంయోగ క్రియ కు కావలసిన కాంతి ని అందిస్తుంది. ( supplies sufficient light for photosynthesis)

b)

అనేక రకాల ఎంజైములు ఉండటం వలన గ్లూకోస్ తయారవుతుంది. (contains many enzymes which helps to form glucose)

c)

కొవ్వు కణాలను కలిగి ఉంటుంది. (contains fat cells)

d)

హరితరేణువు లకు రక్షణనిస్తుంది. (gives protection to the chloroplast)

9.

నీటి కాంతి విశ్లేషణ కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి? ( Identify the correct answer regarding photolysis reaction)

a)

ఈ చర్యను రాబర్ట్ హిల్ కనుక్కున్నారు. ( Robert Hill discovered this reaction)

b)

ఇది మొక్కలలో, జంతువులలో కూడా జరుగుతుంది.( This process can be observed both in plants and animals)

c)

ఈ చర్య ఫలితంగా వాతావరణంలోని ఆక్సిజన్ విడుదల అవుతుంది. ( Oxygen released in this process)

d)

A & B

10.

శక్తి గ్రాహకాలు అనగానేమి?

(What are Energy Assimilators?)

a)

ATP అణువును అంటారు (Only ATP molecule is called)

b)

NADP (NADPH) అణువును అంటారు. (Only NADPH Molecule is called)

c)

Glucose is ultimately called..... అంతిమంగా ఏర్పడిన గ్లూకోజ్ ను.....

d)

కేవలం B మాత్రమే సరి అయినది

e)

A మరియు B రెండూ సరియైన వి