NEW
Font size
WorksheetsNUTRITION Questions on experiments
Total questions: 15
Worksheet time: 8mins
What is the aim of the experiment? ప్రయోగము యొక్క ఉద్దేశ్యము ఏమిటి?
To prove that carbon di oxide is released during Photosynthesis. కిరణ జన్య సంయోగ క్రియ లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది అని నిరూపించుట.
To prove that carbon di oxide is necessary for Respiration. శ్వాసక్రియ లో కార్బన్ డై ఆక్సైడ్ అవసరం అని నిరూపించుట.
To prove that carbon dioxide is necessary for Photosynthesis.కిరణజన్య సంయోగ క్రియ లో కార్బన్ డై ఆక్సైడ్ అవసరం అని నిరూపించుట.
To prove that oxygen is necessary for Photo synthesis. కిరణ జన్య సంయోగ క్రియ లో ఆక్సిజన్ అవసరం అని నిరూపించుట.
What is the reason for putting potted plant in dark for three to four days before conducting experiment? ప్రయోగం నిర్వహించే ముందుగా మొక్కను మూడు నాలుగు రోజుల పాటు చీకటిలో ఉంచడానికి కారణం ఏమిటి?
To remove chloroplast from leaves. పత్రాల నుండి హరిత రేణువులను తొలగించడానికి.
To remove chlorophyll from leaves. పత్రాల నుండి పాత్ర హరితమును తొలగించడానికి.
To remove carbohydrate from plant. మొక్క నుండి పిండి పదార్ధమును తొలగించడానికి.
To remove Carbohydrate from leaves. పత్రాల నుండి పిండి పదార్ధమును తొలగించడానికి.
What is the reason to take KOH in bottle? సీసా లో KOH ను తీసుకున్న కారణం ఏమిటి?
To remove oxygen from bottle. సీసా నుండి ఆక్సిజన్ ను తొలగించడానికి.
To remove Carbon di oxide from bottle. సీసా నుండి కార్బన్ డై ఆక్సైడ్ ను తొలగించడానికి
To remove Carbohydrate from bottle. సీసా నుండి కార్బోహైడ్రేట్ ను తొలగించడానికి.
To remove Carbon di oxide from leaf. పత్రం నుండి కార్బన్ డై ఆక్సైడ్ ను తొలగించడానికి.
What precaution you would like to take while conducting experiment? ప్రయోగ నిర్వహణ లో నీవు ఎటువంటి జాగ్రతను తీసుకుంటావు?
Not to pour much KOH in bottle. ఎక్కువ KOH ను సీసా లో పోయకుండా ఉందటం.
Not to use potted plant that was kept in dark. చీకటి లో ఉంచిన కుండీ మొక్కను ఉపయోగించక పోవడం.
Not enable leaf to touch KOH. పత్రాన్ని KOH ను తాకకుండా చూడటం.
Not to put rubber cork tightly on bottle. సీసా కు రబ్బర్ కార్క్ ను బిగుతుగా అమర్చక పోవడం.
What reagent is used to test Carbohydrate in leaf? పత్రం లో పిండి పదార్ధాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరీక్షకము ఏది?
KOH పొటాషియం హైడ్రా క్సైడ్
Iodine అయోడిన్
Water నీరు
None of the above పైవేవీ కావు
సీసా లో ఉంచిన పత్ర భాగం నీలి రంగులోకి మారకపోవడానికి కారణం______________. Reason for leaf kept in bottle not turning blue___________.
కార్బన్ డై ఆక్సైడ్ అందక పోవడం. Due to no availability of Carbon di oxide.
ఆక్సిజన్ అందక పోవడం. Due to no availability of Oxygen.
కార్బోహైడ్రేట్ అందకపోవడం. Due to no availability of Carbohydrate.
పైవన్నీ కారణాలే. All the above.
What is the aim of the experiment? ప్రయోగ ఉద్దేశ్యము ఏమిటి.
Oxygen is necessary for Photosynthesis. కిరణ జన్య సంయోగ క్రియ లో ఆక్సిజన్ అవసరం అని నిరూపించుట.
Carbon di oxide is necessary for Photosynthesis. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరం అని నిరూపించుట.
Carbon di oxide is released during Photosynthesis. కిరణజన్య సంయోగ క్రియ లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది అని నిరూపించుట.
Oxygen is released during Photosynthesis. కిరణజన్య సంయోగ క్రియ లో ఆక్సిజన్ విడుదల అవుతుంది అని నిరూపించుట.
Which of the following is not the required material for the given experiment? ఇవ్వబడిన ప్రయోగాయానికి అవసరం లేని పదార్దం / పరికరం ఏమిటి?
Beaker బీకర్
Test tube పరీక్ష నాళిక
Hydrilla plant హైదరిల్లా మొక్క
Iodine అయోడిన్
ఇవ్వబడిన ప్రయోగం లో హైడ్రిల్లా మొక్కలకు బదులుగా ఉపయోగించగలిగిన మొక్క కిందివానిలో_______- Which of the following plant can be used for the given experiment alternative to Hydrilla.
వాలిస్ నెరియా Vallisnaria
నెపెంతీశ్ Nepenthes
ఎలోడియా Elodea
పై మొక్కలు అన్నీ All the above plants
How can you identify the released gas is oxygen? ఆక్సిజన్ వాయువు విడుదలను ఎలా నిర్ధారిస్తావు ?
By putting burning stick near the mouth of test tube. పరీక్షనాలిక మూతి వద్ద మనదే పుల్ల ను ఉంచడం ద్వారా
By passing the gas into lime water. సున్నపు తేట లోనికి వాయువును పంపడం ద్వారా
Both the above tests are being conducted. పై రెండు పరీక్షలూ సరి అయినవే.
None of the above are relevant test for oxygen gas. పై ఏ పరీక్షా ఆక్సిజన్ వాయువు నిర్ధారణ కు సరి అయినవి కావు.
సూర్య రశ్మి సమక్షం లో మొక్కలు ఆక్సిజన్ వాయువు ను విడుదల చేస్తాయి అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త __________.
Scientist who proposed that plants release oxygen in the presence of sunlight_________.
పెల్లిటియర్ Pellitier
కావేన్షో Cavensho
జాన్ ఇంజెన్హౌస్ Jan Eingenhous
పైవన్నీ All the above
What happens when the experiment is conducted during night time? రాత్రి సమయం లో ఈ ప్రయోగమును నిర్వహించినట్లు అయితే ఏమి జరుగుతుంది?
Gas bubbles will not be formed. గాలి బుడగలు ఏర్పడవు.
Gas bubbles formed in few number. గాలి బుడగలు కొద్ది మొత్తం లో ఏర్పడుతాయి.
Hydrilla twigs will release carbon dioxide. హైడ్రిల్లా కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి.
all the above పైవన్నీ
KOH : Removal of CO2 : : Iodine : ???
KOH : co2 ను తొలగిచుట : : Aయోడిన్ : ???
Testing of Carbohydrate కార్బోహైడ్రేట్ పరీక్ష
Testing of Carbon di oxide కార్బన్ డై ఆక్సైడ్ పరీక్ష
Removal of Carbohydrate కార్బోహైడ్రేట్ ను తొలగించుట
None of the above పైవేవీ కావు
కిరణ జన్య సంయోగ క్రియ లో విడుదల అవుతాను, మన్డే పుల్ల కు దొరుకుతాను, నేనెవరిని? I am released in Photosynthesis and catched by burning sphincter. Who am I?
కార్బన్ Carbon
హైడ్రో'జన్ Hydrogen
ఆక్సిజన్ Oxygen
నీరు Water
What is the right time to conduct Photosynthesis experiments? కిరణ జన్య సంయోగ క్రియ ప్రయోగాలు జరిపేందుకు సారి అయిన సమయం ఏది?
Early in the morning ఉదయాన్నే
Afternoon మద్యాహ్నం వేళ
Evening at 4 PM సాయంత్రం 4 గంటల వేళ
Evening at 7 PM సాయంత్రం 7 గంటల వేళ
