wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Biology,bits from all lessons

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Autotrophic mode of nutrition required

స్వయం పోషకాల పోషణకు అవసరమైన వి

a)

Carbon dioxide and water

CO2

b)

Chlorophyll

పత్రహరితం

c)

Sunlight

సూర్య కాంతి

d)

All of the above

పై వన్నీ

2.

Carbohydrates in the plants are stored in the form of

మొక్కలలో కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో నిల్వ చేయబడతాయి

a)

Sucrose

b)

Starch

c)

Fructose

d)

Glucose

3.

Roots of the plants absorb water from the soil through the process of:

మొక్కలు నేల నుండి నీటిని వేర్లు ద్వారా ఏ ప్రక్రియ ద్వారా తీసుకుంటాయి

a)

diffusion

వ్యాపనం

b)

transpiration

బాష్పోత్సేకం

c)

osmosis

ద్రవాబిసరణ

d)

None of these

పై వేవీ కావు

4.

Which region of the alimentary canal absorbs the digested food?

జీర్ణ నాళం లోని ఏ భాగం ద్వారా జీర్ణమయిన ఆహారం సోశింపబడతాయి

a)

Stomach

జీర్ణశయం

b)

Small intestine

చిన్నపేగు

c)

Large intestine

పెద్దపేగు

d)

Liver

కాలేయం

5.

Oxygenated blood reaches heart by

ఆమ్లజని సహిత రక్తం ఏ భాగం ద్వారా గుండెను చేరుతుంది

a)

Pulmonary artery

పుపుస ధమని

b)

Pulmonary vein

పుపుస సిరా

c)

Aorta

బృహదమని

d)

Vena cava

బృహత్ సిరా

6.

Blood pressure is measured by an instrument known as:

రక్త పీడనాన్ని కొలిచే పరికరం

a)

Stemoscope

స్టేతస్కోప్

b)

ECG

c)

Sphygmomanometer

స్పిగ్మో మనో మీటర్

d)

EEG

7.

______ is considered as the basic functional unit of the human kidney

మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం

a)

Exon

ఎక్సన్

b)

Cilia

సీలియ

c)

Neuron

న్యూరోన్

d)

Nephron

నెఫ్రోన్

8.

The ________ are kidney tissues that are shaped like cones.

శంఖం ఆకారం లో వుండే మూత్రపిండం యొక్క భాగాలు

a)

Renal pyramids

వృక్క పిరమిడ్లు

b)

Renal pelvis

c)

Renal artery

వృక్క ధమని

d)

Renal vein

వృక్క సర్

9.

The plant hormone which triggers the fall of mature leaves and fruits from the plant body is:

పండిన పాత్రలు మరియు ఫలాలు రాలుటలో సహాయపడే పైటో హార్మోన్

a)

Auxin

ఆక్సిన్

b)

Gibberellin

జెబ్బరిలీన్

c)

Abscisic acid

అబ్ సైసిక్ ఆమ్లం

d)

Cytokinin

సై టో కయినిన్

10.

The number of pairs of nerves which arises from the spinal cord is:

వెన్నెముక నుండి ....జతల నాడులు ఏర్పడతాయి

a)

21

b)

31

c)

41

d)

11

11.

Bryophyllum can be propagated vegetatively by the

బ్రయోఫిల్లా లో శాఖీయ ప్రత్యిత్పత్తి దేని ద్వారా జరుగును

a)

stem

కాండం

b)

leaf

పత్రం

c)

root

వేరు

d)

flower

పుష్పం

12.

Spirogyra reproduce by

స్పై రో గై ర లో ప్రత్యుత్పత్తి విధానం

a)

budding

బడ్డింగ్

b)

fragmentation

ముక్కలగు ట

c)

regeneration

పునరుత్పత్తి

d)

fission

విచ్చిత్తి

13.

A few drops of iodine solution were added to rice water. The solution turned blue black in colour. This indicates rice water has –

బియ్యపునఈతికి కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం కలిపినపుడు నీలి నలుపు రంగుకు మారును.ఇది దేనిని నిర్దారిస్తుంది

a)

complex proteins

సంక్లిష్ట ప్రోటీన్ లు

b)

simple proteins

సరళ ప్రోటీన్ లు

c)

starch

పిండిపదార్థం

d)

Fats

కొవ్వులు

14.

The inner lining of the stomach is protected by one of the following from hydrochloric acid. Choose the correct one -

జీర్ణశయం యొక్క లోపలి తలన్ని HCl నుండి రక్షించునది

a)

Mucus

మ్యూకస్

b)

Salivary amylase

లాలాజల అమైలెస్

c)

Pepsin

పెప్సిన్

d)

Bile

బైల్

15.

From the list given below, pick the item that is not a natural resource?

క్రిందివానిలో సహజ వనరు కానిది

a)

soil

మట్టి

b)

water

నీరు

c)

electricity

విద్యుచ్చక్తి

d)

air

గాలి