wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Biology,3.Transportation(quiz-4)

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

I am having tough fibrous coat, large lumen ,thin muscular layer and valves .who I am

దృఢమైన తంతుయుత పైపొరను కలిగి ఉండి, పెద్ద ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉండి ,పలుచని కండరపు పొర ను కలిగి ఉంటాను .నేను ఎవరిని

a)

Artery

ధమని

b)

Capillary

కేసనాళిక

c)

Vein

సిరా

d)

None

ఏదీ కాదు

2.

Which protects the heart from shocks

గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది

a)

Pericardial membrane

హృదయావరణ త్వచం

b)

Pericardial fluid

హృదయావరణ ద్రవం

c)

Plura

ప్లూరా

d)

None

ఏదీ కాదు

3.

Pulmonary artery

పుపుస ధమని

a)

Carries deoxygenated blood

ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది

b)

Carries oxygenated blood

ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది

c)

Largest artery

అతి పెద్ద ధమని

d)

Collects blood from anterior part

పైభాగం నుండి రక్తాన్ని సేకరిస్తుంది

4.

Pulmonary vein

పుపుస సిరా

a)

Carries deoxygenated blood


ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది

b)

Carries oxygenated blood

ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది

c)

Opens into left ventricle

ఎడమ జఠరిక లోకి తెరుచుకుంటుంది

d)

Opens into right ventricle

కుడి జఠరిక లోకి తెరుచుకుంటుంది

5.

Inferior Vena cava

అధో బృహత్ సిరా

a)

Collects deoxygenated blood

ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది

b)

Collects blood from posterior parts


క్రింది భాగాల నుండి రక్తాన్ని సేకరిస్తుంది

c)

Largest artery

అతి పెద్ద ధమని

d)

Collects deoxygenated blood from posterior Parts of the body

క్రింది భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరిస్తుంది

6.

Aorta

బృహత్ ధమని

a)

Largest artery

అతి పెద్ద ధమని

b)

Largest vein

అతి పెద్ద సిరా

c)

Collectsblood from posterior parts

క్రింది భాగాల నుండి రక్తాన్ని సేకరిస్తుంది

d)

Collectsblood from anterior parts

పై భాగాల నుండి రక్తాన్ని సేకరిస్తుంది

7.

Girolamo Fabriciగైరో లామో ఫాబ్రిసి

a)

Valves in veins

సిరాలలోని కవాటాలు

b)

Valves in arteries

ధమను లలోని కవాటాలు

c)

Blood capillaries

రక్త కేసనాళికలు

d)

Blood presure

రక్త పీడనం

8.

William Harvey

విలియం హర్వే

a)

Valves in veins

సిరలు లోని కవాటాలు

b)

Blood capillaries

రక్త కేసనాళికలు

c)

Blood circulation

రక్త ప్రసరణ

d)

Blood pressure

రక్త పీడనం

9.

Marcello Malphigi

మార్సెల్లో మాల్ఫీగి

a)

Blood capillaries

రక్త కేసనాళికలు

b)

Valves in veins

సిరాలలోని కవాటాలు

c)

Blood circulation

రక్త ప్రసరణ

d)

Blood pressure

రక్త పీడనం

10.

The amount of blood pumped by heart in hour

గుండె నుండి గంటలో ఎంత రక్తం పంపిణీ చేయబడుతుంది

a)

Three times the weight of a man

మనిషి బరువు కు మూడు రెట్లు

b)

Two times the weight of a man

మనిషి బరువు కు 2 రెట్లు

c)

Four times the weight of a man

మనిషి బరువు కు 4 రెట్లు

d)

Five times the weight of a man

మనిషి బరువు కు 5 రెట్లు

11.

Edima is the swelling stage of

దీనిలో వాపు ని ఎడిమా అంటారు

a)

Hands

చేతులు

b)

Legs

కాళ్ళు

c)

Neck

మెడ

d)

Head

తల

12.

Which system transport the tissue fluid into the main bloodstream

కణజాల ద్రవాన్ని వ్యవస్థ రక్తంలోనికి సరఫరా చేస్తుంది

a)

Circulatory system


రక్త ప్రసరణ వ్యవస్థ

b)

Lymphatic system

సోష రస వ్యవస్థ

c)

Excretory system

విసర్జక వ్యవస్థ

d)

Digestive system

జీర్ణ వ్యవస్థ

13.

Valves that allow blood to flow in One Direction are present in

ఒకే వైపు రక్తప్రసరణ జరిగేలా చేసే కవాటాలు వీటిలో గమనించవచ్చు

a)

Both lymphatic vessels and veins

సోషరస నాళాలు మరియు సిరలు

b)

Veins

సిరలు

c)

Lymphatic vessels

సోషరస నాళాలు

d)

Arteries

ధమనులు

14.

Which substance contains blood without solid particle

ఘన పదార్థాలను కలిగి ఉండని రక్తంలోని భాగము

a)

Lymph

సోషరసం

b)

Blood

రక్తం

c)

Deoxygenated blood

ఆమ్లజని రహిత రక్తం

d)

Oxygenated blood

ఆమ్లజని సహిత రక్తం

15.

Double circulation seen in

ద్వి వలయ రక్త ప్రసరణ కలిగి ఉన్నవి

a)

Cow

ఆవు

b)

Parrot

చిలుక

c)

Frog

కప్ప

d)

All

పైవి అన్ని