wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RESPIRATION ENERGY RELESING SYSTEM

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

RESPIRATION TAKESPLACE IN ABSENCE OF OXYGEN IS KNOWN AS_________.

ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ_________.

a)

AEROBIC RESPIRATION వాయు సహిత శ్వాసక్రియ

b)

ANEROBIC RESPIRATION అవాయు శ్వాస క్రియ

c)

BOTH పై రెండూ

d)

ARESPIRATION ఎరెస్పిరేషన్

2.

ప్రయోగం యొక్క ముక్య ఉద్దేశం ఏమిటి? AIM OF THE EXPERIMENT IS __________.

a)

ఈస్ట్ ల లో వాయు సహిత శ్వాస క్రియను జనిరూపించుట. TO PROVE AEROBIC RESPIRATION IN YEASTS.

b)

ఈస్ట్ లలో అవాయు శ్వాసక్రియ ను నిరూపించుట. TO PROVE ANEROBIC RESPIRATION IN YEASTS.

c)

ఈస్ట్ లలో శ్వాసక్రియను నిరూపించుట. TO PROVE RESPIRATION IN YEASTS.

d)

పైవన్నీ సరి అయినవే ALL THE ABOVE ARE CORRECT.

3.

REASON FOR BOILING OF GLUCOSE SOLUTION BEFORE TAKING FOR ANEROBIC RESPIRATION EXPERIMENT IS_______. గ్లూకోస్ ద్రావణమును అవాయు శ్వాస క్రియ ప్రయోగం లో ని కి తీసుకునే ముందు వేడి చేయటం ఎందుకు?

a)

TO ADD OXYGEN ఆక్సిజన్ ని కలపడం కోసం

b)

TO ADD CO2 co2 ని కలపడం కోసం

c)

TO REMOVE CO2 co ని తొలగించడం కోసం

d)

TO REMOVE O2. o ని తొలగించడం కోసం

4.

PURPOSE OF JANUS GREEN B TO BE ADDED IN GLUCOSE SOLUTION________. జానస్ గ్రీన్ బి ద్రావనాన్ని గ్లూకోసే ద్రావణం లో కలపడానికి కారణం _.

a)

TO REMOVE O2 o2 ని తీసివేయుట.

b)

TO ADD O2 o2 ని కలుపుట

c)

TO TEST THE PRESENCE OF O2 o2 యొక్క ఉనికి ని పరీక్షించుట.

d)

NO PURPOSE ఉపయోగం లేదు.

5.

FUNCTION OF LIQUID PARAFFIN THAT IS ADDED ON GLUCOSE SOLUTION. గ్లూకోస్ ద్రావణము న కు ద్రవ పారాఫీన్ ను కలిపే ఉద్దేశం ______.

a)

TO REMOVE O2 FROM GLUCOSE SOLUTION. o2 ను గ్లూకోస్ ద్రావణం నుండి తీసివేయడం

b)

TO PREVENT ENTRY OF O2. o2 ప్రవేశాన్ని ఆపివేయడం

c)

TO ALLOW ENTRY OF O2 o2 ను ప్రవేశించేలా చేయడం

d)

ALL THE ABOVE. పైవన్నీ

6.

అవాయు శ్వాస క్రియాలో వెలువడే వాయువు _. GAS RELEASED DURING ANEROBIC RESPIRATION __.

a)

o2

b)

co 2

c)

పైరెండూ

d)

CO

7.

PINK COLOUR OF GLUCOSE SOLUTION ON AADITION WITH JANUS GREEN B SOLUTION REPRESENTS_ OF OXYGEN. గ్లూకోస్ ద్రావణం జానస్ గ్రీన్ బి తో పింకు రంగు లో నికి మారడం ఆక్సిజన్ యొక్క _------ సూచిస్తుంది.

a)

PRESENCE ఉనికిని

b)

ABSENCE లేకపోవడాన్ని

c)

PRESENCE AND ABSENCE ఉనికి మరియు లేకపోవడాలను

d)

NONE ఏదీ కాదు

8.

గ్లూకోస్ ద్రావణం జానస్ గ్రీన్ బి తో నీలి రంగులో ని కి మారడం దేనిని సూచిస్తుంది?

a)

ఆక్సిజన్ లేమి ని

b)

ఆక్సిజన్ ఉనికిని

c)

కార్బన్ డై ఆక్సైడ్ ఉనికిని

d)

కార్బన్ డై ఆక్సైడ్ లేమిని

9.

Temperature raise in thermometer placed in glucose solution containing yeast is due to_____. ఈస్ట్ ను కలిపిన గ్లూకోజ్ రావడం లో ఉంచిన ధర్మామీటర్ లో ఉష్ణోగ్రత పెరుగుదల దేనిని సూచిస్తుంది?

a)

Release of oxygen ఆక్సిజన్ విడుదల ను

b)

Release of carbon di oxide కార్బన్ డయాక్సైడ్ విడుదలను.

c)

Release of heat వేడిమి విడుదలను

d)

All the above పైవన్నీ

10.

Who stated that respiration relates with combustion. దహనము శ్వాసక్రియను పోలి ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు?

a)

Joseph prestley జోసెఫ్ ప్రీస్ట్లీ

b)

Levoisteir లేవోయిజర్

c)

Both ఇద్దరూ

d)

John Herman జాన్ హెర్మన్

11.

Combustion relates with respiration in _____. దహనము శ్వాసక్రియ తో పోలి ఉండేది ఏ విషయాలలో____.

a)

Releaseing in CO2 కార్బన్ డై ఆక్సైడ్ విడుదల

b)

Release of heat వేడి విడుదల

c)

Utilization of O2. ఆక్సిజన్ను ఉపయోగించుకోవడం

d)

All the above పైవన్నీ

12.

Energy is released in the form of heat in combustion while in respiration,energy is released in the form of ________. దహనంలో శక్తి వేడి రూపంలో విడుదల అవుతుంది కాక శ్వాసక్రియ శక్తి______ రూపంలో విడుదల అవుతుంది.

a)

Heat వేడిమి

b)

ATP

c)

Heat and ATP వేడిని మరియు ATP.

d)

Light కాంతి

13.

____ is to be introduced to dead bodies. for starting combustion. దహనం ప్రారంభానికి ముందుగా మనము దీనిని పదార్థమును అందించవలెను.

a)

Light కాంతి

b)

Heat వేడిమి

c)

Both రెండూ

d)

Electricity విద్యుత్

14.

Example for organisms show anaerobic respiration _____.

అవాయు శ్వాసక్రియ చూపే జీవులకు ఉదాహరణ ____-

a)

Yeast

b)

Bacteria

c)

Both రెండూ

d)

వైరస్ virus

15.

What happens if glucose solution is kept non boiled condition in the rxprimrn. గ్లూకోజ్ ద్రావణంలో ను వేడి చేయకుండా ప్రయోగంలో ఉపయోగించినట్లయితే ఏమి జరుగుతుంది?

a)

Results won't com ఫలితాలు రావు.

b)

Results alter ఫలితాలు మారిపోతాయి

c)

result delayed ఫలితాలు ఆలస్యం అవుతాయి

d)

All the above పైవన్నీ