NEW
Font size
WorksheetsNutrition Food Supply System
Total questions: 15
Worksheet time: 8mins
Examples for Autotrophs ___. స్వయం పోషకాలకు ఉదాహరణ__.
Green plants ఆకుపచ్చని మొక్కలు
Photosynthetic bacteria
కిరణ జన్య సంయోగక్రియ జరుపుకునే బ్యాక్టీరియా
Chemosynthetic bacteria
రసాయన సంయో గ బ్యాక్టీరియా
1 & 2
1&2&3
Von Helmont's conclusions on plant nutrition____.
వాన్ హెల్మంట్ మొక్కల పోషణ పై చేసిన ప్రయోగ నిర్ధారణ___.
Plants don't take nutrition only from soil. మొక్కలు కేవలం నేల నుండి పోషకాలను గ్రహించడం లేదు.
Plants get raw materials from other sources like air. మొక్కలు గాలి వంటి ఇతర వనరుల నుండి ముడి పదార్థాలను తీసుకుంటాయి.
Plants live by absorbing water. మొక్కలు నీటిని పీల్చుకుని. జీవిస్తాయి.
All the above పైవన్నీ
Dutch scientist proposed chemical equation for Photosynthesis___.
కిరణ జన్య సంయోగక్రియ సమీకరణ మును ప్రతిపాదించిన వారు___
Von Helment వాన్ హెల్మెట్
Von Neil వాన్ నీల్
Joseph Prestley జోసెఫ్ ప్రి స్ట్లే
All the above పైవన్నీ
Plants kept in dark room before conduction of Photosynthesis___.
కిరణ జన్య సంయోగక్రియ జరుపుకునే ముందుగా మొక్కల్ని చీకటి లో ఉంచడానికి కారణం___.
Destarchment మొక్కలో పిండిపదార్థాలు తొలగించడం
Plants photosynthesis in darkness మొక్కలు చీకటి లో కిరణ జన్య సంయోగక్రియ జరుపుకుంటాయి.
Both రెండూ
Reagent used to test carbohydrate____
పిండి పదార్ధాన్ని పరీక్షించడానికి ఉపయోగించే పరీక్ష కం___
KOH
Iodine అయోడిన్
Betadine బెటడిన్
1&2
2&3
Purpose of using KOH in bottle__.
సీసా లో KOH ను తీసుకునే ఉద్దేశము___.
To add CO2
To remove CO2
To remove O2
To add O2
Leaf part outside from bottle _____ blue black colour.
సీసా కు వెలుపలి భాగం నీలి నలుపు రంగు ____.
Turns ku మారుతుంది.
Doesnot turn కు మారదు.
Remains in లో నే ఉంటుంది.
None ఏదీకాదు
Aim of the experiment___
ఇవ్వబడిన ప్రయోగం యొక్క ఉద్దేశము__
To prove that CO2 is essential for photosynthesis కిరణజన్య సంయోగక్రియ లో CO 2 అవసరము అని నిరూపించుట.
To prove that O2 is essential for photosynthesis.
To prove that light is essential for photosynthesis కిరణజన్య సంయోగక్రియ లో కాంతి అవసరం అని niruupinchuta.
What is the reason for leaf kept inside bottle doesnot turn it's colour. సీసా లో ఉంచబడిన ఆకు భాగం రంగు మారక పోడానికి కారణం ఏమిటి?
Oxygen is not available ఆక్సిజన్ అందలేదు.
Water is not available నీరు అందలేదు.
Carbon di oxide is not available. CO 2 అందలేదు
All the above పైవన్నీ
End products for photosynthesis___.
కిరణ జన్య సంయోగ క్రియ లో అంత్య ఉత్పన్నాలు___
Glucose గ్లూకోస్
Oxygen ఆక్సిజన్
Both రెండూ
Water నీరు
6 CO 2 + ______ -------> C6 H12 O6 + 6 H2 O + _____.
6 H2O. 6 O2
12 H2O. 12 O2
12 H2O. 6 O2.
All the above పైవన్నీ
Iodine is used to test___.
అయోడిన్ ను _____ ను పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
Glucose గ్లూకోస్
Sucrose సుక్రోస్
Starch స్టార్చ్
All the above పైవన్నీ
Raw materials useful for Photosynthesis___.
కిరణ జన్య సంయోగక్రియ కు ముడి పదార్ధాలు__
Carbon dioxide and water
కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు
Carbon dioxide nad oxygen కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్
Water and oxygen నీరు మరియు ఆక్సిజన్
None ఏదీకాదు
Essentials for photosynthesis..___.
కిరణ జన్య సంయోగక్రియ కు కావాల్సిన అంశాలు____.
CO 2
H2O
Chlorophyll పట్రహరితం
Light కాంతి
All the above పైవన్నీ
Organisms those prepare food on their own are known as___
ఆహారాన్ని వాటంతట అవే తయారు చేసుకునే జీవులు___.
Heterotrophs పర పోషకాలు
Autotrophs స్వయం పోషకాలు
Omnitrophs ఉభయ పోషకాలు
