wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

జీవ శాస్త్రము 10th class పోషణ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

పరాన్నజీవి మొక్క ను గుర్తించండి

a)

కస్కుటా

b)

డాడర్

c)

A&B రెండూ

d)

నెపంతిస్

2.

క్రింది వాక్యం లో సరైన దానిని గుర్తించండి

a)

కిరణజన్య సంయోగ క్రియ chloroplast lo ముఖ్యంగా మూడు సంఘటనలు జరుగుతాయి

b)

కాంతి శక్తి రసాయన శక్తిగా మారటం

c)

నీటి అణువు విచ్ఛిన్నం చెందడం

d)

కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్స్ గా క్షయకరణం చెందటం

e)

పైవన్నీ

3.

ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త తెలిపిన విషయం

a)

మొక్కల్లో పత్రహరితం అనే కషాయాన్ని వేరు చేశారు

b)

మొక్కల్లో హరిత రేణువులు ఎలా వ్యాపించి ఉంటాయో చెప్పారు

c)

మొట్టమొదటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ప్రతిపాదించారు

d)

పుదీనా మొక్క కొవ్వొత్తి ఎలుక ప్రయోగం ద్వారా ప్రాణవాయువును కనుక్కున్నారు

e)

కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని చెప్పారు

4.

మొక్కల్లో పత్రహరితం అనే కషాయాన్ని వేరు చేసిన శాస్త్రవేత్తలు

a)

పెల్లిటియర్ & కావన్షో

b)

వాన్ హెల్మెంట్ & అరిస్టాటిల్

c)

ఇంజిన్ హౌజ్ & ప్రీస్ట్లే

d)

జోసెఫ్ బ్లాక్ & CB వాన్ నీల్

5.

కిరణజన్య సంయోగక్రియలో కార్బన్డైఆక్సైడ్ ఆవశ్యకత అనే ప్రయోగంలో KOH పాత్ర

a)

సీసా లో ఉన్న ఆక్సిజన్ ని తొలగిస్తుంది

b)

సీసా లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను తొలగిస్తుంది

c)

నైట్రోజన్ ను తొలగిస్తుంది

d)

కార్బన్ మోనాక్సైడ్ ను తొలగిస్తుంది

6.

ఒక మొక్క యొక్క కణంలో chloroplast ని 1954 సంవత్సరంలో మొట్టమొదట వేరు చేసిన శాస్త్రవేత్త

a)

ఇంజిన్ హౌజ్

b)

జోసెఫ్ బ్లాక్

c)

డేనియల్ అర్నాన్

d)

మైఖేల్ ఫారాడే

7.

కాంతి చర్య ( Light dependent reactions) ఇక్కడ జరుగుతుంది

a)

గ్రానా తైలకాయిడ్

b)

స్ట్రోమా లో

c)

వృక్ష కణజాలం లో

d)

హరిత రేణువులు లో

8.

ఈ ప్రయోగంలో లో ఉపయోగించిన నీటి మొక్కను గుర్తించండి

a)

పిస్టియ

b)

ఐకార్నియా

c)

నీటి తామర

d)

హైడ్రిల్ల

9.

ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి??

a)

కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం అని నిరూపించుట

b)

కిరణజన్య సంయోగ క్రియ నీరు అవసరం అని నిరూపించుట

c)

కిరణజన్య సంయోగక్రియ లో కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించుట

d)

కిరణజన్య సంయోగ క్రియ పత్రహరితం అవసరం అని నిరూపించుట

10.

ఈ పటాన్ని చూసి ఇందులో తప్పుగా ఇచ్చిన వాక్యాన్ని గుర్తించండి

a)

ఇది మైటోకాండ్రియా యొక్క నిర్మాణము

b)

ఇందులో కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది

c)

ఇది హరితరేణువు యొక్క నిర్మాణం

d)

ఇందులో శ్వాసక్రియ జరుగుతుంది

e)

1 &3 సరియైనవి