wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

III /NTSE quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Autotrophic mode of nutrition requires

స్వయం పోషకాలు పోషణలో అవసరమైనవి

a)

CO2 and H20

b)

Chlorophyll

పత్రహరితం.

c)

Sunlight

సూర్య కాంతి

d)

All of these

పైవన్నీ

2.

The breakdown of pyruvate to give CO2, H20 and energy take place in

పైరువెట్ నుండి CO2, H2o మరియు శక్తి రావడం అనే ప్రక్రియ ఏ భాగంలో జరుగును?

a)

Cytoplasm

కనద్రవ్యం

b)

Chlorophyll

క్లోరోప్లా స్ట్.

c)

Miltochondria

మైటో కాండ్రి యా..

d)

Nucleus

కేంద్రకం

3.

The xylem in plants is responsible for

మొక్కలకొని దారువు పని ఏమిటి?

a)

Transport of H20

H2o రావాణా లో

b)

Transport of food

ఆహార పదార్థాల రావాణా లో

c)

Transport of amino acids

అమైనో పదార్థాల రావాణా లో

d)

Transport of oxygen

ఆక్సిజన్ రావాణా లో

4.

The phloem in plants is responsible for

మొక్కలలోని పోషక కణ జాలం పని ఏమిటి?

a)

Translocation of food

ఆహార పదార్థాల రావాణా లో

b)

Transport of H20

H2O రావాణా లో

c)

Transport of O2

O2 రవాణాలో

d)

Transport of amino acids

అమైనో ఆమ్లల రవాణాలో

5.

The kidneys in human being are the part of

మానవులలో మూత్రపిండాలు ఏ వ్యవస్థకు చెందినవి?

a)

Excretory system

విసర్జక వ్యవస్థ

b)

Respiratory system

శ్వాస వ్యవస్థ

c)

Circulatory system

ప్రసరణ వ్యవస్థ

d)

Nutrition

పోషణ

6.

Dark reaction in photosynthesis

కిరణ జన్య సంయోగక్రియ లో నీ నిష్కాంతి చర్య

a)

Is dependent on light reaction

కాంతి చర్య పై ఆధారపడి జరుగును

b)

Is independent of light reaction

కాంతి చర్యపై ఆధార పడదు

c)

Occurs only in dark

చీకటిలో మాత్రమే జరుగును

d)

None of the above

పైవేవి కాదు

7.

Site if light reaction in photosynthesis is

కిరణ జన్య సంయోగ క్రియలోని కాంతి చర్య జరుగు ప్రదేశం

a)

Stroma

స్ట్రోమా

b)

Stroma lamellae

స్ట్రోమా లామెల్లే

c)

Grana

గ్రానా

d)

గ్రాన, స్ట్రోమా లామెల్ల

Grama,stroma lamellae

8.

Which gland releases HCl and pepsin in stomach?

ఏ గ్రంధి జీర్ణాశయం లోనికి hcl ,పెప్సిన్ ను విడుదల చేస్తుంది?

a)

Pancreas

క్లోమము

b)

Gastric

జఠర గ్రంధి

c)

Liver

కాలేయం

d)

Salivary gland

లాలాజలం గ్రంధి

9.

Bile juice

is secreted by

పైత్య రసాన్ని శ్రవించునది

a)

Liver

కాలేయము

b)

Gall bladder

గాళ్ బ్లాడర్

c)

Pancreas

క్లోమం

d)

Stomach

జీర్ణాశయం

10.

Basic functional unit of kidney is

మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం

a)

Neuron

నాడి కణం

b)

Nephron

వృక్క నాళం

c)

Capillaries

రక్త కేశ నాలికలు

d)

Non of these

పైవేవీ కాదు

11.

Blood pressure is measured with an instrument called

రక్త పీడనం ను కొలిచే పరికరం

a)

Spirometer

స్పైరో మీటర్

b)

Tensiometer

టెన్సియో మీటర్

c)

Sphygmomanometer

స్పిగ్మో మానో మీటర్

d)

Sthescope

స్తేతస్కోప్

12.

Lactic acid accumulation Occurs in muscle due to

కండరాలలో లాక్టిక్ ఆమ్లం పోగవడానికి కారణం

a)

Aerobic respiration

వాయిసహిత శ్వాసక్రియ

b)

Anaerobic respiration

అవాయు శ్వాస క్రియ

c)

Fermentation

కిణ్వనం

d)

Non of these

13.

In higher mammals ,in the transport of oxygen Haemoglobin plays an important role.The metal associated with haemoglobin is

క్షీరదాలు లో ఆక్సిజన్ రవాణా లో హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది హిమోగ్లోబిన్ లో వుండు లోహం

a)

Magnesium

b)

Iron

c)

Manganese

d)

Copper

14.

The tricuspid valve occurs between the

ట్రై కస్పిడ్ కవాటం(కుడి కర్ణిక జఠరిక కవాటం) ఎక్కడ వుంటుంది?

a)

Right auricle and right ventricle

కుడి కర్ణిక,కుడి జఠరిక మధ్య

b)

Pulmonary aorta

పుపుస ధమని

c)

Cordio-systemic aorta and left ventricle

ఎడమ కర్ణిక,ఎడమ జఠరిక మధ్య

d)

Left ventricle

ఎడమ జఠరీ క

15.

The smallest blood vessel in the body is a

శరీరం లో అతి చిన్న రక్త నాళం

a)

రక్తకేశ నాళికా

capillary

b)

ధమని

artery

c)

బృహత్ సిరా

vena cava

d)

సిరా

vein