Worksheets10th Biology,3.Transportation
Total questions: 15
Worksheet time: 8mins
Who found that in 1 hour the heart pump out a quantity of blood that was three times the weight of a man
మనిషి బరువు కు మూడు రెట్లు అధికంగా రక్తమును ఒక గంటలో గుండెసరఫరా చేస్తుంది అని చెప్పినది ఎవరు
Marcello Malpighi
Girolama Fabrici
William Harvey
Who dessected the hearts of Dead people and studied the valves between each Atrium and its ventricle
చనిపోయిన మనుషుల లోని గుండెను పరిశీలించి కర్ణికలు మరియు జఠరికల మధ్య కవాటము లను గమనించినది ఎవరు
Harvey
Marcello Malpighi
Girolama Fabrici
Who studied the veins in the leg in the year 1574
1574 లో కాలి లోని సిరలను గురించి అధ్యయనం చేసినది ఎవరు
Marcello Malpighi
William Harvey
Girolama Fabrici
Who told about double circulation in human beingsi in16th century
16వ శతాబ్దంలో ద్వి వలయ రక్త ప్రసరణ గురించి చెప్పినది ఎవరు
Girolama Fabrici
William Harvey
Marcello Malpighi
Who told about double circulation in human beings in16th century
16వ శతాబ్దంలో ద్వి వలయ రక్త ప్రసరణ గురించి చెప్పినది ఎవరు
Marcello Malpighi
Girolama Fabrici
William Harvey
What is the meaning of capillaries
Capillaries అనగా
Hair
కేశం
Thread
దారం
Tube
గొట్టం
The word capillaries derived from
Capillarieస్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది
Greek
Latin
French
Arab
who discovered capillaries
రక్తకేశనాళికలు మొదటగా పరిశీలించిన ది ఎవరు
Girolama Fabrici
Marcello Malpighi
William Harve
Who is the student of Fabrici
ఫాబ్రసి యొక్క శిష్యుడు ఎవరు
Marcello Malpighi
William Harvey
Girolama Fabrici
In which blood vessels the blood pressure is high
ఏ రక్తనాళాల్లో రక్త పీడనం అధికంగా ఉంటుంది
Veins
సిరలు
Arteries
ధమనులు
Capillaries
రక్త కేస నాలికలు
who observed the blood vessels in the wings of bats in the year 1661
1661 వ సంవత్సరంలో గబ్బిలం రెక్కలోని రక్తనాళాలను పరిశీలించిన ది ఎవరు
Marcello Malpighi
William Harvey
Girolama Fabrici
who observed the blood vessels in the wings of bats in the year 1661
1661 వ సంవత్సరంలో గబ్బిలం రెక్కలోని రక్తనాళాలను పరిశీలించిన ది ఎవరు
Marcello Malpighi
William Harvey
Girolama Fabrici
What is the function of valves
కవాటము ల యొక్క పని
To prevent backflow of blood
రక్తం వెనుకకు ప్రవహించకుండా నిరోధిస్తుంది
Supply oxygenated blood
ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది
Supply deoxygenated blood
ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది
None
The word capillaries derived from
Capillarieస్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది
Greek
Latin
French
Arab
Who told about double circulation in human beingsi in16th century
16వ శతాబ్దంలో ద్వి వలయ రక్త ప్రసరణ గురించి చెప్పినది ఎవరు
Girolama Fabrici
William Harvey
Marcello Malpighi
